Tag: kamareddy dist

ఈ ప‌ల్లెలో నాగ‌రిక‌త‌.. ఇళ్ల‌లో ఇంకుడుగుంత‌లై.. కూడ‌ళ్ల‌లో ప‌రిశుభ్ర‌తై.. ఆలోచ‌న‌ల్లో విజ్ఞ‌త‌, విచ‌క్ష‌ణై… న‌డ‌క‌, న‌డ‌త‌ల్లో సంస్కార‌మై.. స్త్రీ, పురుష స‌మాన‌త్వమై వెల్లివిరుస్తోంది.!! కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండ‌లంలోని ఓ ప‌ల్లెటూరి స్టోరీ… సాక్షి సండే స్పెష‌ల్‌లో .. బాగుంది..!!

ప‌ట్ట‌ణాల్లో నాగ‌రిక‌త రోడ్లై.. వీథిలో లైట్లై.. వాడ‌ల్లో లే అవుట్లై… అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజై.. కూడ‌ళ్ల‌లో పార్కులై.. కుళాయిలై.. బ‌డులు, కాలేజీలు.. కాల‌క్షేపానికి థియేట‌ర్లు.. షాపింగ్ మాల్సై క‌న‌బ‌డుతుంది. వాన‌లు, వంక‌లు వచ్చిన‌ప్పుడు వ‌ర‌ద‌లై ఉప్పొంగుతుంది కూడా.. కానీ ఈ ప‌ల్లెలో…

లోక‌ల్ ‘దంగల్’ కుస్తీ పోటీలు.. ఇంకా ఆ ఊర్ల‌లో ఆ మ‌జా పోలేదు..

ఎవరు ఎవరికి చెప్పలేదు. ఊళ్ళల్లో చాటింపు వేయలేదు. ప్రచారం చేయనూ లేదు. కానీ ఇసుకేస్తే రాలనంత జనం పొగయ్యారు. డప్పుల మోతల మధ్య ప్రేక్షకుల ఈలలు, కేకలు, పైల్వన్ అగాయా అంటూ కామెట్రితో మైదానం అంతా మారుమోగింది. హిందీ సినిమా ‘దంగల్’…

మొల‌కెత్తిన బంధం ..అల్లుకున్న అనుబంధం.. ఇలా క‌ల‌కాలం…

కొన్ని పెళ్లీళ్లు అంతే. చూడ ముచ్చ‌ట‌గా ఉంటాయి. కళ్ల ముందు క‌ద‌లాడ‌తాయి. స్మృతి ప‌థం నుంచి తొలిగిపోవు. మ‌ధుర జ్ఞాప‌కాలుగా మిగిలిపోతాయి. హంగూ ఆర్బాటం.. కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు.. ఇవేవీ వీటి ముందు స‌రితూగ‌వు. పెద్ద మ‌న‌సు కావాలి. బంధాల‌ను మ‌రింత…

You missed