కొడుకు చదువు ఫీజు కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఓ తండ్రి ఆరాటం.. తన చదవు కోసం తండ్రి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసిన షిండే… ఇంజినీరింగ్ ఫీజు కోసం ఐదొందల కోసం ఆ తండ్రి పడ్డ ఆరాటం యాది చేసుకుని కంటతడి… పొంగుతున్న వాగు దాటేందుకు ఎద్దు తోకను పట్టుకుని ఈదుకుంటూ వచ్చిన షిండే తండ్రి… ఆనాటి జ్ఞాపకాలు నెమరువేసుకుని గుండెతడి చేసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే…
మారుమూల ప్రాంతంలో.. దళిత కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని.. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఎదిగి అందరి ప్రశంసలు పొంది.. జుక్కల్ అభివృద్ధి ప్రధాతగా పేరొందిన హన్మంత్ షిండే….ఈ స్టేజీకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. అప్పటి ఆ కడుదుర్బరమైన రోజుల…