Jr.NTR: బిగ్‌బాస్ కన్నా.. కోటి రెట్లు మేలు… ఎవరు మీలో కోటీశ్వరులు….
ఎవరు మీలో కోటిశ్వరులు… జూ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తున్న ఈ ప్రోగ్రాం రోజు రోజుకు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నది. మొదట్లో ఎన్టీఆర్ ఈ షోలో పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోయాడు. ఇప్పడైతే కంటెస్టెంట్ల ఆటాడుకుంటున్నాడు. ఆటను రక్తి కట్టిస్తున్నాడు. ఇంటిల్లిపాదికీ ఇదిప్పుడో ఆట…