Tag: JR NTR

ఎవడ్రా RRR సినెమా బాగా లేదు అంది..? కరణ్ జోహార్ తెలివైనోడు కాబట్టి హింధీ లో కొనలేదు లేకపోతే తన 40 సంవత్సరాలలో సంపాదించింది అంతా వారం లో పోయేది.

రాజమౌళి అంటే ఒక ఐదు నిమిషాలు చూసి “పారాసైట్” సినెమా బాలేదు, అసలు నచ్చలేదు అన్నాడు. మీకు ఏమి అయ్యింది, RRR అంతా చూసి కూడా బాలేదు అంటారు..? RRR అని మొదట్లో టైటిల్ వేయకుండా అసలు ఒక R అంటే…

RRR: అల్లూరిని లేపేందుకు… కొమురం భీంను ఇంత‌లా త‌గ్గించి చూపాలా.. రాజ‌మౌళి…?

చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించారు. త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకున్నారు. ఇద్ద‌రి హీరోల‌కు స‌మ‌న్యాయం చేయాల‌ని చూసే ప్ర‌య‌త్నంలో త‌డ‌బ‌డ్డారు. క‌మ‌ర్శియ‌ల్ ఎలిమెంట్స్ అద్దే క్ర‌మంలో బొక్క‌బోర్లా ప‌డ్డారు. పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి.. ఇక్క‌డి చ‌రిత్ర ఎవ‌రికీ తెలియ‌ద‌నుకున్నారో… తాము చుట్టిన క‌ల్పిత క‌థే…

RRR: కొండంత రాగం తీసి.. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రికంచి.. క‌ల్పితం పేరుతో కిచిడీ కిచిడీ చేసి……

ముందు ఊహించిన‌ట్టే జ‌రిగింది. క‌థ ఎంపిక జ‌రిగిన‌ప్పుడే ఇదేదో చ‌రిత్ర వ‌క్రీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ని అనిపిచింది. అచ్చంగా అదే చేసి కూర్చున్నాడు రాజ‌మౌళి. కొమ‌రం భీం… అల్లూరి సీతారామారాజు ల చ‌రిత్ర‌ను బేస్ చేసుకుని.. దానికి క‌ల్పితం అని ఓ సాకు జోడించి..…

RRR: చ‌రిత్ర‌ను కాల‌రాసి…ఈ హీరోల‌ను సూప‌ర్ లెవ‌ల్ లోపెట్టావా… రాజ‌మౌళి..

త్రిపుల్ ఆర్ సినిమా చారిత్ర‌క ఘ‌ట‌న‌ల ఆధారంగా తీశారు. కొమురం భీం, అల్లూరి సీతారామారాజు చ‌రిత్రను క‌థ‌గా తీసుకుని అల్లుకున్నారు. ఓ రాజును గెలిపించుట‌లో ఒరిగిన న‌ర‌కంఠాలెన్నో… అని దాశ‌ర‌థి రాసిన‌ట్టు..ఇక్క‌డ వీళ్ల తెగులు హీరోయిజం కోసం.. క‌మ‌ర్శియ‌ల్ మ‌సాల కోసం..…

TV5 RAMBABU: మ‌రీ ఇంత ఓవ‌ర్ జ‌ర్న‌లిజం ఎందుకు బ్రో…. నీకు నువ్వే డ‌బ్బా కొట్టుకునుడు త‌ప్ప‌..

జ‌ర్న‌లిజం కొత్త పుంత‌లు తొక్కుతున్న‌ది. సంచ‌ల‌నాల కోసం దేనికైనా రెడీ అంటున్న‌ది. పాతాళానికి దిగ‌జారిపోవ‌డానికైనా సిద్ద‌ప‌డుతున్న‌ది. అంత‌టి మార్పు వ‌చ్చేసింది మీడియాలో. జ‌ర్న‌లిస్టులు కూడా త‌మ ఉనికి చాటుకోవ‌డానికి నానా గ‌డ్డి క‌రుస్తున్నారు. దిగ‌జారి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. భ‌జ‌న‌లో పోటీ ప‌డుతూ త‌మ‌ను…

RRR: అంతా ఫిక్ష‌నేన‌ట‌.. మ‌రి క‌ల్పిత క‌థ‌కు చారిత్ర‌క కొమురం భీం పేరెందుకు వ‌య్యా రాజ‌మౌళి…

రాజ‌మౌళి ఓ తెలివైన మోస‌కారి డైరెక్ట‌ర్. అది అత‌నే ఒప్పుకుంటాడు. RRR సినిమా క‌థ‌ను పూర్తిగా క‌ల్పితం చేసి కిచిడీ చేసి త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని, క‌మ‌ర్శిలైజ్ చేసుకుని, క్యాష్ చేసుకునేందుకు కావాల్సిన క‌లుషితమంతా జొప్పించేసి సినిమా తీసేశాన‌ని మ‌న జ‌క్క‌న్నే…

EMK: కోటి రూపాయ‌ల గేమ్‌లో మ‌హేశ్‌, ఎన్టీఆర్ ఒక‌రితో ఒక‌రు ఆడుకున్నారు.

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు .. కోటి రూపాయ‌ల గేమ్ షోలో చివ‌రి రోజు హీరో మ‌హేశ్ బాబు పాల్గొన్నాడు. వారం రోజులుగా మహేశ్ పాల్గొన్న ఎపిసోడ్ చూపిస్తూ మై మ‌రిపిస్తూనే ఉన్నాడు జెమినీ వాడు. మొత్తానికి ఈ ఆదివారం చివ‌రి ఎపిసోడ్‌లో…

AP CM JAGAN: మొండిఘ‌టం జ‌గ‌న్‌.. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు… సినీ టికెట్ల రేట్ల‌పై దిగిరాని సీఎం… చిరు, నంద‌మూరి ఫ్యామిలీలే టార్గెట్‌..

ఏపీ సీఎం జ‌గ‌న్ మొండిఘ‌ట‌మ‌ని మ‌రోసారి నిరూపించుకున్నాడు. క‌నీసం త‌న‌ను సీఎంగా కూడా గుర్తించ‌ని సినీ ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకుంటున్నాడు. సీని పెద్ద‌లు చ‌ర్చ‌ల పేరుతో కాళ్ల‌బేరానికి వ‌చ్చినా విన‌లేదు. సినిమా టికెట్ల విష‌యంలో త‌ను అనుకున్న ఆన్‌లైన్ విధాన‌మే ఉండాలన్నాడు.…

CBN: ఆ ఏడుపు వృథా పోలేదు.. నంద‌మూరి వంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాబుకు అండ‌గా నిలిచింది. అదే క‌దా బాబు కోరుకుంది….

కుటుంబ ఫ్యామిలీ డ్రామా భ‌లే ర‌క్తి క‌ట్టింది. బాబుకు ఎవ‌రు ఐడియాలిస్తారో తెలియ‌దు కానీ.. త‌న స‌హ‌జ శైలికి భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తాడు ఒక్కోసారి. అదీ రాజ‌కీయం కోస‌మే. అధికారం కోస‌మే. న‌డుము వంచి వంగి వంగి న‌మ‌స్క‌రిస్తాడు. కానీ లోప‌ల మ‌నిషి…

RRR: ఈ లోక‌ల్ టాలెంట్ ముందు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ఏపాటి..? మ‌ట్టిలో మాణిక్యాలకు సోష‌ల్ మీడియానే వేదిక‌..

త్రిపుల్ ఆర్ సినిమాలో ఈ మ‌ధ్య రిలీజ్ చేసిన నా పాట సూడు.. నా పాట సూడు.. నాటు నాటు పాట సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిపోయింది. ఆ పాట పై విమ‌ర్శ‌లు కూడా అదే స్థాయిలో దాడి చేస్తున్నాయి.…

You missed