ఐటీ హబ్‌లో 250 మందికి కొలువులు.. ఆఫర్స్ లెటర్స్ జారీ చేసిన కంపెనీలు.. త్వరలో మరిన్ని జాబ్‌లో కోసం ఇంటర్వూలకు సన్నాహాలు.. కేటీఆర్ ప్రారంభోత్సవం తర్వాత కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా ఇందూరు ఐటీ హబ్…
ఇందూరులో ఐటీ హబ్‌లో కొలువులు దక్కాయి. మొన్న మెగా జాబ్‌మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 12 వేల మంది హాజరయ్యారు. పది కపెంనీలు పాల్గొన్నాయి. అయితే తమ కంపెనీలకు తగిన స్కిల్స్ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత కింద సెలక్షన్స్…