పాపం.. సూరన్న… జలగల్లా డబ్బుల కోసం పీడీస్తున్న సొంత పార్టీ కార్పొరేటర్లు.. కాబోయే ఎమ్మెల్యేవు నీవే అంటూ ధన్‌పాల్ నుంచి పైసా వసూల్.. వెంట తిరగాలన్నా.. రేపు ఎన్నికల్లో బీజేపీ బలం పెరగాలన్నా వారిని అర్సుకోవాల్సిందేనట.. మింగలేక.. కక్కలేక.. సూర్య నారాయణ పరేషాన్..
పాపం.. సూరన్న జలగల్లా డబ్బుల కోసం పీడీస్తున్న సొంత పార్టీ కార్పొరేటర్లు.. కాబోయే ఎమ్మెల్యేవు నీవే అంటూనే ధన్‌పాల్ నుంచి పైసా వసూల్.. వెంట తిరగాలన్నా.. రేపు ఎన్నికల్లో బీజేపీ బలం పెరగాలన్నా వారిని అర్సుకోవాల్సిందేనట.. మింగలేక.. కక్కలేక.. సూర్య నారాయణ…