Tag: huzurabad

Paddy : ‘హుజురాబాద్’ త‌ర్వాత వ‌రిరైతు మెడ‌పై స‌ర్కారు క‌త్తి… వ‌రి, మొక్క‌జొన్న వేస్తే మేం కొనం…

ప్ర‌భుత్వ ద్వంద్వ వైఖ‌రి రైతును అయోమ‌యం, గంద‌ర‌గోళానికి గురి చేస్తున్న‌ది. వానాకాలం సీజ‌న్‌లో వ‌రిని ఒక్క గింజ లేకుండా కొంటామ‌ని ఆర్బాటంగా ప్ర‌క‌టించింది. అదే స‌మ‌యంలో యాసంగిలో వ‌రిని అస‌లు వేయ‌నే వ‌ద్ద‌ని గ‌ట్టి వార్నింగ్‌కు సిద్ధ‌మైంది. అయితే హుజురాబాద్ ఉప…

Fake SURVEY: ఫ్లాష్‌.. ఫ్లాష్‌…. ఇదో ఫేక్ స‌ర్వే.. న‌మ్మకండి…..

ఫ్లాష్ ఫ్లాష్ హుజురాబాద్ ఉపఎన్నికల తాజా సర్వే ———————————————- దళితుల ఓట్లు కాంగ్రెస్ 15% TRS 80% BJP. 5% రెడ్డి కాంగ్రెస్ 10% TRS. 60% BJP. 30% ST కాంగ్రెస్. 5% TRS. 75% BJP. 20% ముస్లిం…

Huzurabad: ప‌గ‌వాడికి కూడా రావొద్దీ అవ‌స్థ…హుజురాబాద్ నుంచి హ‌రీశ్ సందేశం..

‘ మహానాయకుడు ‘ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు .. ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం.. ఆ ఉద్యమాన్ని గమ్యస్థానానికి చేర్చడం.. ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహనాయకుడు మన కేసీఆర్ గారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం…

Trs Plenary: స్వోత్క‌ర్ష‌… ఆశావహ‌ ఉజ్వ‌ల ప్ర‌స్థానం… మేక‌పోతు గాంభీర్యం…

.. బాగుంది.. బ‌హు బాగుంది.. మ‌నం నెంబ‌ర్ వ‌న్.. మ‌నం ఆద‌ర్శం.. టీఆరెస్ ప్లీన‌రీ. ఊహించిందే . వ‌న్‌మ్యాన్ ఆర్మీలా కేసీఆర్ ఒక్క‌డే దీనికి ఆక‌ర్ష‌ణ‌. ఆయ‌న ప్ర‌సంగమే జీవం. స్వోత్క‌ర్ష ప్ర‌సంగం.. ముందు ఊహించిందే. ఆశావాహ ఉజ్వ‌ల ప్ర‌స్థానం కోసం…

Huzurabad: ఈట‌ల గెలిస్తే ముఖ్య‌మంత్రి అవుతాడా..? ఎలాగ‌బ్బా…? ఛాన్సేలేదే… ఇదో కొత్త ప్ర‌చారం….

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ కొత్త ప్ర‌చారాలు పుట్టుకొస్తాయి. కొత్త వార్త‌లు చక్క‌ర్లు కొడ‌తాయి. చివ‌రి నిమిషంలో ఏదో ఒక వార్త ఓ పార్టీని మేలు చేస్తుంది. ఓ పార్టీ పుట్టి ముంచుతుంది. మామూలుగా హుజురాబాద్ లాంటి ఉప ఎన్నికల్లో ఇలాంటివి…

Huzurabad: గ్యాస్ ధ‌ర‌పై గ‌గ్గోలు స‌రే… మ‌రి మా ‘మందు’ ధ‌ర‌లు ఇంత పెంచినా ఎవ‌డూ ప‌ట్టించుకోడేందీ..?

“అన్నా ఏందే.. హుజురాబాద్ల ఏడ జూసినా గ్యాస్ సిలిండ‌ర్లు క‌నిపిస్తున్న‌య్‌…. టియ్యారెసోళ్లు బాగ‌నే ప్ర‌చారం చేస్తుండ్రు దీనిమీద‌..” “అవునే.. గ్యాస్ ధ‌ర పెరిగింది క‌దా. వెయ్యి దాటిందనుకుంటా.. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇట్ల గ్యాస్ సిలిండ‌ర్ల‌తో ప్ర‌చారం చేస్తుండ్రు..” “అవ్‌.. పెరిగిందే…

Huzurabad: అర్వింద్ ప్ర‌చారం ఈట‌ల‌కే చేటా..? బీజేపీలో భిన్న‌స్వ‌రాలు..

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ హుజురాబాద్‌లో ప్ర‌చారం చేయ‌డంపై బీజేపీలోనే భిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్‌కు పార్టీ ముద్ర లేదు. బీజేపీ త‌ర‌పున పోటీచేస్తున్నాడ‌నే గానీ, ఎక్క‌డా అత‌న్ని బీజేపీ మ‌నిషిగా చూడ‌టం లేదు. అవ‌స‌రానికి ఆ…

ఉద్య‌మ‌కారుల‌ను తుంగ‌లో తొక్కినం.. బూతులు తిట్టినోళ్ల‌ను భుజానెక్కించుకున్నం..

ఈట‌లా..! నీకిది త‌గునా..? ఉద్య‌మ‌కారుల‌కు కాకుండా వేరొవ‌రికో ప‌ద‌వులిస్తున్నామ‌ని చెవికోసిన మేక‌లెక్క ఒర్రుతున్న‌వ్‌.. అస‌లు నీకు సోయుండి మాట్లాడుతున్న‌వా…? మాట మ‌తి త‌ప్పి మాట్లాడుతున్న‌వా తెలుస్త‌లేదు. అధికారం కోసం నువ్వూ నేనూ చేసింది అదే. ఉద్య‌మం కోసం రోడ్డెక్కిన ప్ర‌తీ ఒక్క‌డికీ…

Huzurabad: గ్యాస్ సిలిండ‌ర్ గుర్తు ఎవ‌ల‌క‌న్నా కేటాయించిర్రా బై.. ఆడు ల‌క్కీరా .. ఏమ‌న్నా ప్ర‌చారం చేస్తుండ్రా..

హుజురాబాద్‌లో ప్ర‌ధానంగా టీఆరెస్, బీజేపీల మ‌ధ్యే పోరు సాగుతున్న‌ది. కాంగ్రెస్ కూడా లేదు బ‌రిలో. బీజేపీకి కాంగ్రెస్ లోపాయికారిగా స‌హ‌క‌రిస్తున్న‌ద‌ని అంద‌రికీ తెలిసిందే. ఎలాగూ గెలిచేది లేద‌క్క‌డ కాంగ్రెస్‌. ఇది కేసీఆర్‌, ఈట‌ల మ‌ధ్య పోరు. మ‌రి కేసీఆర్‌కు బ‌ద్ది చెప్పాలంటే…

Huzurabad: ఈట‌ల‌ను అన‌వ‌స‌రంగా పెంచి పెద్ద చేసి.. త‌న‌ను తాను కేసీఆర్ త‌గ్గించుకుంటున్నాడా.??

ఇప్పుడు అంద‌రి దృష్టి హుజూరాబాద్ పై ప‌డింది. గెలుపు ఇద్ద‌రికీ ఇజ్జ‌త్‌కా స‌వాల్ గా మారింది. ఈట‌ల రాజేంద‌ర్ పొలిటిక‌ల్ ఎపిసోడ్‌ను ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ మ‌లుపు తిప్ప‌నుంది. దీనికి అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చి కేసీఆర్ అన‌వ‌స‌రంగా ఈట‌ల‌కు మైలేజీ…

You missed