Tag: harish rao

Cortoonist: ఆ కార్టూనిస్టును వ్య‌భిచారితో పోల్చుతున్నారు.. ఆయ‌న‌పై ఎందుకు టీఆరెస్కు కోప‌మొచ్చింది..? ఆక‌లి క‌డుపు కోసం ఏదో చేస్తున్నాడు.. చేసుకోనివ్వండి…

అత‌నో కార్టూనిస్టు. సిద్దిపేట వాసి. పేరు నెల్లుట్ల ర‌మ‌ణ‌రావు..మొద‌టి నుంచి టీఆరెస్ అభిమాని. హ‌రీశ్ రావంటే అభిమానం. అంతా బాగానే ఉంది. కానీ తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న్ను పట్టించుకున్న‌వారు లేరు. క‌డుపు కాలుతున్న‌ది. ఆక‌లి మండుతున్న‌ది. సంపాద‌న లేదు. పైసా…

Kcr Road Show: ఈ రోడ్ షోలు గీడ్‌షోలు మ‌న‌కు ప‌డ‌వు సార్.. వ‌దిలేయండి.. హ‌రీశ్ అంతా సూస్కుంట‌డు..

భారీ బ‌హిరంగ స‌భ‌.. కిక్కిరిసిన జనం. క‌ళాకారుల ఆటాపాట‌లు..ధూమ్ ధామ్‌తో ద‌ద్ద‌రిల్లిపోవాలె. టీవీలల్ల లైవ్ షోల‌తో హోరెత్తిపోవాలె. అనుకున్న సమ‌యానికి పెద్ద‌సారు గంటో రెండు గంట‌లో ఆలిస్యం రావాలె. అప్ప‌టిదాక చిట్ర‌బొట్ర లీడ‌ర్లంతా మాట్లాడెయ్యాలె. పెద్ద సారొచ్చ‌స‌రిక‌ల్లా స్పీచులు దండుచు బంజెయ్యాలె.…

Huzurabad: ఆసామి ఎవ‌రు..? భూస్వామి ఎవ‌రు..?? సామాన్యుడెవ‌రు…? ప్ర‌జ‌లంతా మ‌రీ అంతా వెర్రివెంగ‌ళ‌ప్ప‌లా..?

హుజురాబాద్‌లో హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌దును పెంచుతున్నాడు. పంచ్ డైలాగుల‌తో ప్ర‌సంగాల‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. అవ‌స‌ర‌మైతే అవ‌లీల‌గా ఎలాంటి అబ‌ద్దాల‌నైనా ఆడేందుకు వెనుకాడడం లేదు. మొన్న‌టి దుబ్బాక ఎన్నిక‌ల క‌న్నా ఇక్క‌డే ఎ..క్కు…వ ప్ర‌యాస ప‌డుతున్నాడు. శ్ర‌మ‌కోరుస్తున్నాడు. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్…

క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంది…

హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యం నేతల బండారాల‌ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్న‌ది. ఈట‌ల రాజేంద‌ర్‌ను విల‌న్‌గా చూపించేందుకు టీఆరెస్ అప‌సోపాలు ప‌డుతున్న‌ది. ప్ర‌జ‌ల నుంచి దూరం చేసి వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం శ‌క్తి వంచ‌న లేకుండా చేస్తున్న‌ది. ట్ర‌బుల్ షూట‌ర్‌ను హ‌రీశ్‌ను కేసీఆర్…

హుజురాబాద్ వేదిక‌గా గడీల రహస్యాలు బయటకొస్తున్నాయి…

ఒక్క ఈట‌ల‌ను ఎదుర్కొనేందుకు కేసీఆర్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాడు. అంద‌రినీ బ‌రిలోకి దింపాడు. శ‌క్తుల‌న్నింటినీ మోహ‌రించాడు. నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో ఉంద‌నే సంకేతాలు అందుకున్న అధికార పార్టీ త‌న దూకుడును మ‌రింత పెంచింది. ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌రావును రంగంలోకి దింపింది. ఇక అస‌లైన ఫైట్…

నిన్న‌టి వ‌ర‌కు నీవూ బానిస‌వే ఈట‌ల‌..!

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో నేతలు చెల‌రేగిపోతున్నారు. నిందారోప‌ణాల ప‌ర్వాల‌తో హుజురాబాద్ అట్టుడుకి పోతున్నది. తాజాగా ఈట‌ల రాజేంద‌ర్ ..గెల్లు శ్రీ‌నివాస్ పై మంత్రి హ‌రీశ్‌రావు పై చేసిన మాట‌ల దాడి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ‘కేసీఆర్…

హుజురాబాద్ వ్యూహాలు సిద్ధిపేట్ నుంచి….

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు కేసీఆర్ హ‌రీశ్‌రావును ఇంచార్జీగా నియ‌మించ‌డంతో త‌న వ‌ద్ద‌కు హుజురాబాద్ క్యాడ‌ర్‌ను, నాయ‌కుల‌ను ర‌ప్పించుకుంటున్నాడు. ఇక్క‌డే మంత‌నాలు జ‌రుపుతున్నాడు. నిత్యం హుజురాబాద్ నుంచి సిద్ధిపేట్‌కు హ‌రీశ్‌రావును క‌లిసేందుకు టీఆరెఎస్ నాయ‌కులు బ‌య‌లుదేరుతున్నారు. ఆర్థిక లావాదేవిలు, ఖ‌ర్చులు,…

You missed