Huzurabad: ఎంత చేసినా అక్కడ ఈటలకే మొగ్గా.. ?.ఏం జరుగుతుందక్కడ ??
హుజురాబాద్ పై కేసీఆర్ ప్రత్యేక నజర్ పెట్టాడు. ఈ రోజు హరీశ్‌తో ప్రత్యేకంగా భైటీ అయ్యి అక్కడి పరిస్థితుల పై సమీక్షించాడు. ఇంటలిజెన్స్ రిపోర్టు, సర్వేల ఆధారంగా ఇంకా అక్కడ పరిస్థితులు ఈటలకు మొగ్గు చూపుతున్నాయన్న విషయాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయాడు.…