Tag: #gandhibhavan

ఎగిర్త‌పు సుట్టం.. రేవంత్‌రెడ్డి..! వంద గెలిపిస్తా… నాది పూచి.. మ‌ళ్లీ నేనే సీఎం..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ త‌ర‌చూ స‌భల్లో ఓ పిట్టక‌థ చెబుతుండే. ఒక ఊళ్లో ఒక పెద్ద‌వ్వ ఇంటికి ఓ ఎగిర్త‌పు సుట్టం వ‌చ్చిండ‌ట‌. వ‌చ్చీ రాంగ‌నే నేను పోతా నే పోతా.. జ‌ల్దిపోవాలె.. జ‌ల్ది జ‌ల్ది పోవాలె.. అంటున్న‌డంట‌. పెద్ద‌వ్వ అన్న‌ద‌ట‌.…

పంచాంగ శ్ర‌వ‌ణంలో అధికారం కోల్పోయిన బీజేపీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) డా. కాకునురి సూర్యనారాయణ మూర్తి.ఈయ‌న బ‌త‌క‌నేర్చిన పంతులు కాదు. ఎవ‌రీ పంతులు…? బీజేపీ ఆఫీసులో ఉగాది సంద‌ర్బంగా పంచాంగ శ్ర‌వ‌ణం చెప్పాడు. కాంగ్రెస్, బీఆరెస్ పార్టీ ఆఫీసుల్లో పంచాంగం చెప్పిన పంతుళ్లు లోక‌జ్ఞానం తెలిసిన‌వాళ్లు. అందుకే ఏ రోటికాడ…

మీనాక్షి న‌ట‌రాజ‌న్‌…! ఓ భ‌క్తి… ఓ భ‌యం…!! రాష్ట్ర రాజ‌కీయాల్లో ఓ క‌ద‌లిక‌.. ఓ కుదుపు..!! ఎదురుగాలి ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు ఓ జీవం…! అసంతృప్త కాంగ్రెస్ శ్రేణుల‌కు ఓ ఊర‌ట‌… బ‌లం..!! ఫైర‌వీకారుల గుండెల్లో ద‌డ‌… ఆట‌లు సాగ‌వ‌నే సిగ్న‌ల్‌…!!!

(దండుగుల శ్రీ‌నివాస్) నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌లో స్త‌బ్ద‌త‌. పెరుగుతున్న వ్య‌తిరేత‌తో ఆందోళ‌న‌. ప‌ట్టింపులేనిత‌నంతో ప‌రేషాన్‌. నేత‌ల అల‌స‌త్వం, అవినీతితో ప‌రువు బ‌జారుపాలు. సీఎం, పీసీసీ చీఫ్ ల‌కు చెడ్డ‌పేరు. ప‌రిస్థితులు చేతులు దాటుతున్నా ఏమీ చేయ‌ల‌ని నిస్స‌హాయ ప‌రిస్థితి. ఓ వైపు…

అక్క‌డ పెట్టుబ‌డుల ధ‌గ‌ధ‌గ‌లు..! ఇక్క‌డ ప‌ద‌వుల కోసం త‌న్నులాట‌లు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబ‌డులు పెట్టేందుకు దావోస్‌లో ప‌ర్య‌టిస్తుంటే.. ఇక్క‌డ గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ నాయ‌కులు తన్నుకొని ఇజ్జ‌త్ తీసుకుంటున్నారు. ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలంటారు. ఇక్క డి ఇంట్లో మంట‌లు చెల‌రేగుతున్నాయి. అస‌లే అధికారం లేక చాలా…

You missed