దేవుడి దగ్గర నుంచి .. దయ్యం నెం.2 గెంటివేత..!
(దండుగుల శ్రీనివాస్) దేవుడు చుట్టూ దయ్యాలున్నాయని బిడ్డె చెబితే గానీ ఆ దేవుడికి తెలియలేదనుకుంటా. అంతా జోకే వాళ్లే చుట్టూ చేరి. అందుకే తెలుసుకోలేకపోయాడు. అందుకే బిడ్డె చెప్పిన తరువాత టింగున దేవుడికి జ్ఞానోదయమైంది. అప్పట్నుంచి ఎవరిని చూసినా దయ్యామేమో అనే…