PADDY-KCR: వరిని ఎవరు కొనాలి…? కేంద్రమే. రాష్ట్రానిది కేవలం మధ్యవర్తి పాత్రే. కానీ అంతా మేమే కొంటున్నామని బిల్డప్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ బొక్కబోర్లా….
వరి రాజకీయం మున్ముందు రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేలా ఉంది. సీఎం కేసీఆరే స్వయంగా మహాధర్నాకు దిగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి. కేవలం ఇదంతా కేసీఆర్ స్వయంకృతాపరాధమే. అవును.. గొప్పలు పోయి ఏతులు చెప్పుకున్నారు. కాళేశ్వరం జలాలు వచ్చాయి. వరి వేసుకోండి..…