Tag: dharna chowk

TPCC CHIEF: ఇంట గెలిచేదెన్న‌డు.. ర‌చ్చ గెలెచేదెప్పుడు..? త‌గ్గిన రేవంత్ దూకుడు…

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్‌లో దూకుడు క‌నిపించింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శిబిరంలో ఓ కొత్త ఉత్సాహం పెల్లుబుకింది. కాంగ్రెస్‌లో కొత్త ఆక్సిజ‌న్ నింపింది. కానీ, ఇది మూన్నాళ్ల ముచ్చ‌టే అయ్యింది. ఢిల్లీలో త‌న‌కు మ‌ద్ద‌తుంది.. ఇక్క‌డేం చేసినా న‌డుస్తుంద‌నుకున్నాడు.…

KCR-MODI: కేసీఆర్ నువ్వు రైతు న‌ల్ల చ‌ట్టాల‌పై గ‌ర్జించిందెప్పుడు..? ఉత్త‌రాది రైతుల‌కు మ‌ద్ద‌తిచ్చిందెప్పుడు..?

తెలంగాణలో వానలు కురిస్తే … అది కేసీఆర్ చేసిన యజ్ఞం పుణ్యమే… చల్లగాలి విస్తే కెసిఆర్ నాటిన మొక్కల ఫలితమే….. అసలు తెలంగాణ ప్రజలు రోడ్లమీద .. వంతెనల మీద రయ్యిమంటూ వెళ్తున్నారంటే… అది టిఆర్ఎస్ సర్కార్ చేసిన పనులతోనే ……

Dharna Chowk: ధ‌ర్నాచౌక్ ఉన్న‌ది కేసీఆర్ ను తిడ‌తందుకు కాదురోయ్‌… ఇగో ఇలా మోడీ మెడ‌లు వంచేందుకు…

ధ‌ర్నాచౌక్ . తెలంగాణ రాక‌ముందు అంద‌రి బాధ‌లు చెప్పుకునేందుకు, ఉద్య‌మాలు చేసేందుకు వేదిక‌. డిమాండ్లు చెప్పేందుకు దీక్షాస్థ‌లం. కానీ తెలంగాణ వ‌చ్చినంక‌. కేసీఆర్‌ను తిట్టుడే ప‌నా..? అస‌లు ప్రాణాల‌కొడ్డి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది మీ అసొంటి అడ్డ‌మైన వాళ్ల‌తో తిట్లుతినేందుకా..? లేచినోడు…

modi-kcr: కేసీఆర్ అప్పుడే మ‌హాధ‌ర్నాకు దిగితే.. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలు అప్పుడే ర‌ద్ద‌య్యేవి..? ద‌టీజ్ కేసీఆర్‌…

కేసీఆర్ అప్పుడే మ‌హాధ‌ర్నాకు దిగితే.. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాలు అప్పుడే ర‌ద్ద‌య్యేవి..? ద‌టీజ్ కేసీఆర్‌… కేసీఆర్ అన‌వ‌స‌రంగా ఆల‌స్యం చేశాడు. ఎంత మంచి క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడు. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను అష్ట‌వంక‌ర‌లు తిరిగి యూ టర్న్‌లు తీసుకోకుండా ఉండి ఉంటే..…

MP Santhosh Rao: రైతుల ధ‌ర్నాలో గీ న‌వ్వులెందుకే సంత‌న్నా..? ఇది న‌వ్వుకునే స‌మ‌యం కాదే.. రైత‌న్న క‌న్నీరు తుడిచే సంద‌ర్భం….

రైతు బాధ‌ల్లో ఉన్న‌డ‌నే క‌దా ధ‌ర్నా చేసింది. ఆ బాధ‌లు, క‌న్నీళ్లు తుడ‌వాల‌నే క‌దా కంక‌ణం క‌ట్టుకున్న‌ది. యాసంగిలో రైతుకు అండ‌గా ఉందామ‌నే క‌దా.. వ‌ద్ద‌న్న ధ‌ర్నాచౌక్‌లో అడుగుపెట్టింది. కేంద్రాన్ని క‌డిగిపారేసి.. రైతులంతే ఎవ‌రి ప్రేముందో అని తేల్చిచెప్పేందుకే క‌దా సీఎం…

Cm Kcr: కేంద్రంతో క‌య్యానికి కాలు దువ్విన కేసీఆర్‌.. ఇక తాడోపేడో… ఇదెప్ప‌టి వ‌ర‌కు..?

కేంద్రంతో కేసీఆర్ క‌య్యానికి దువ్వాడు. మొన్న‌టి వ‌ర‌కు తెర‌వెనుకు దోస్తాన న‌డిచిన ఈ రెండు పార్టీల మ‌ధ్య ప్ర‌స్తుతం అగాధం ఏర్ప‌డింది. యాసంగి వ‌డ్ల కొనుగోలు అంశం టీఆరెస్‌ను ఉద్య‌మానికి ఉసిగొల్పేలా చేసింది. ఉద్య‌మ సమ‌యంలో రోడ్డెక్కిన కేసీఆర్.. సీఎం అయ్యాక…

Dharna Chowk: ధ‌ర్నా చౌక్ అన‌డానికే మీడియాకు ఉచ్చ‌ప‌డుతుందా..? కేసీఆర్ అంటే అంత భ‌య‌మా..? అది ధ‌ర్నా చౌక్ కాదంటా.. ఇందిరాపార్క్ అంటా…

ధ‌ర్నా చౌక్ అనే పేరు ఉచ్చ‌రించ‌డానికే మీడియాకు ఉచ్చ‌ప‌డుతుంది. ఎందుకంంటే కేసీఆర్ అక్క‌డ ధ‌ర్నా చౌక్ ఉండ‌టం ఇష్టం లేదు. దాన్ని లేపేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న‌డు. ఓ ప్రెస్‌మీట్‌లో ఇదే చెప్పిండు. ఏడ బ‌డితే ఆడ చేసుకోవ‌చ్చు క‌దా.. ఆడ‌నే చేయాల్న‌..…

Dharna Chowk: ధ‌ర్నా చేస్తున్న‌మా..? ప‌రుపుల మీద ప‌డుకుంటున్న‌మా..? తీసేయ్‌రా బై ఆ ప‌రుపులు.. మెత్త‌లు..

మ‌హాధ‌ర్నాలో పాల్గొన్న కేసీఆర్ వేదిక మీద రాంగ‌నే అక్క‌డ ఏర్పాట్లు చేసి ఫైర్ అయ్యాడు. హ‌రీశ్‌రావు, శ్రీ‌నివాస్ యాద‌వ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చేసిన ఏర్పాట్ల‌లో కొంత అతి ఉంద‌ని గ్ర‌హించాడు కేసీఆర్‌. గిందేదీ వ‌యా.. గిన్న‌గానం ప‌రుపులు, మెత్త‌లు ఏసిండ్రు. మ‌న‌మేమ‌న్నా ధ‌ర్నా…

Dharna Chowk: ధ‌ర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో క‌డిగార‌ట‌.. ఎందుకు..? అక్క‌డ టీఆరెస్ ధ‌ర్నా చేయ‌డ‌మే పాప‌మా..?

కాంగ్రెస్ నాయ‌కులు కొంద‌రు ధ‌ర్నాచౌక్‌ను ఫినాయిల్‌తో క‌డిగేశారు. ఎందుకు..? అక్క‌డ టీఆరెస్ ధ‌ర్నా చేసింద‌ని. రైతు మ‌హా దీక్ష పేరుతో ఇవాళ టీఆరెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధ‌ర్నా చౌక్ వ‌ద్ద ధ‌ర్నా చేశారు. కేంద్రాన్ని తిట్టిన‌తిట్టు తిట్ట‌కుండా తిట్టిపోశారు. మ‌ధ్యాహ్నం…

Dharna Chowk: ప్ర‌తీ త‌ప్పుకూ ఇలా జ‌వాబు వెతుక్కోవాలి.. త‌ప్పును స‌మ‌ర్థించుకునేందుకు అబ‌ద్దాలూ వెతుక్కోవాలి…

ధ‌ర్నా చౌక్ ఇప్పుడు వార్త‌ల్లో అంశం. ఇందిరాపార్క్ వ‌ద్ద ఉన్న ధ‌ర్నా చౌక్ అంటే తెలియ‌నివారుండ‌రు. అంత‌లా ఫేమ‌స్ ఇది. అక్క‌డ ఏ ధ‌ర్నాకు పిలుపిచ్చినా తెలంగాణ‌లోని అన్ని జిల్లాల నుంచి వెళ్లి పాల్గొంటారు. హైద‌రాబాద్ చూడ‌ని ఎంతో మంది ధ‌ర్నా…

You missed