Tag: contractors

రోడ్డున ప‌డ్డ గుత్తేదార్ల బ‌తుకులు… ! వీధికెక్కిన స‌ర్కార్ ప‌రువు..!! చిన్న కాంట్రాక్ట‌ర్ల జీవితాలు చితికిపోయాయి…. క‌మీష‌న్లు తీసుకుంటూ పెద్ద కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల చెల్లింపులు… డిప్యూటీ సీఎం మొద‌లు… ప్ర‌భుత్వ స‌ల‌హాదారు వ‌ర‌కు… అంతా క‌మీష‌న్ల తీస్మార్ ఖాన్‌లే…! తాళిబొట్లు తాక‌ట్టు పెట్టి… ప‌నులు చేస్తే.. ఏళ్లుగా బిల్లులు లేవు.. క‌మీష‌న్లిస్తేనే బిల్లులిచ్చే సంస్కృతికి కాంగ్రెస్ ద్వారాలు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) తాళిబొట్ల‌మ్ముకున్నారు. ప‌ది రూపాల మిత్తీల‌కు తెచ్చుకున్నారు. గ‌వ‌ర్న‌మెంటు ప‌నులు చేస్తే నాలుగు పైస‌లు సంపాదించుకోవ‌చ్చ‌నుకున్నారు. ఆ పుస్తెలు తాక‌ట్టులోనే ఉన్నాయి. బిల్లులు బ‌ల్ల‌కిందే ఉన్నాయి. క‌మీషన్లిస్తే బిల్లులు. పెద్ద‌ల‌కు ద్వారాలు తెర‌వ‌బ‌డి ఉన్నాయి. మంత్రి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు మొద‌లు…

Sarpanch: వాళ్లు స‌ర్పంచులు కాదు కాంట్రాక్ట‌ర్లు.. బిల్లులు రాక కాంట్రాక్ట‌ర్ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణం…

పైస‌లు గుమ్మ‌రించి స‌ర్పంచుల‌య్యారు. సంపాదించాల‌నుకున్నారు. కాంట్రాక్ట‌ర్ల అవ‌తార‌మెత్తారు. ఎడాపెడా దొరికిన ప‌నుల‌న్నీ తామే ఆబ‌గా చేసేశారు. పైస‌లు ఇయ్యాళ కాక‌పోతే రేపొస్తాయిలే.. ఎటుపోతాయి.. అనుకున్నారు. ఏళ్లు గ‌డుస్తున్నాయి. ల‌క్ష‌లు పెట్టి కూర్చున్నారు. పైగా ఆశ‌తో అప్పుకు తెచ్చారు. ఏవీ బిల్లులు? ఇగ‌రావు.…

బ‌క్క కాంట్రాక్ట‌ర్లు బిక్క‌చ‌చ్చిపోయి… బ‌డా కాంట్రాక్ట‌ర్లు ప‌క్క రాష్ట్రాల‌కు త‌ర‌లి….

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాటి నుంచి కాంట్రాక్ట‌ర్ల వ్య‌వ‌స్థ రోజురోజుకి దిగ‌జారిపోతూ వ‌స్తున్న‌ది. మిష‌న్ కాక‌తీయ ప్రారంభ స‌మ‌యంలో టీఆరెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులే కాంట్రాక్ట‌ర్ల అవ‌తారం ఎత్తారు. ప‌నులు చేయించుకుని బిల్లులు లేపుకున్నారు. ఆ త‌ర్వాత క్ర‌మంగా రాష్ట్ర బ‌డ్జెట్ త‌ల‌కిందుల‌వుతూ…

You missed