Tag: #congresssocialmedia

స‌రిపోయారు ఇద్ద‌రూనూ..! హ‌ద్దులు మీరి… దిగ‌జారి..!! సోష‌ల్ మీడియాలో రెండు పార్టీల కుమ్ములాట‌లు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మొన్న‌టికి మొన్న వ‌రంగ‌ల్ స‌భ వేదిక‌గా త‌న పార్టీ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌నుద్దేశించి ఏమ‌న్నాడు. మీరేం భ‌య‌ప‌డ‌కండి.. మ‌న‌కు లీగ‌ల్ టీం ఉంది. మీకు ర‌క్ష‌ణగా ఉంటాం. మీరు ప్రశ్నిస్తూనే ఉండండి.. పోలీసుల్లారా ఖ‌బ‌డ్దార్‌. మీ డైరీల్లో రాసుకోండి.…

హ‌నుమంతుడిని చేయ‌బోతే కోతైంది..! కాంగ్రెస్‌కు రైతుప‌థ‌కాల రియాక్ష‌న్‌…!! రుణ‌మాఫీ చేసినా ఫ‌లితం అంతంతే…!! భ‌రోసా ప్ర‌క‌టించినా వెంటాడుతున్న రైతు… ప‌త్రిక‌ల యాడ్స్‌కు కోట్లు.. బీఆరెస్ ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌లేక చ‌తికిల‌బాటు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఖ‌జానా ఖాళీ అంటూనే.. గ‌త ప్ర‌భుత్వం పై దుమ్మెత్తి పోస్తూనే… వేల కోట్లు మిత్తీల క‌ట్టేందుకే స‌రిపోతున్నామ‌ని సాకులు చెబుతూనే కోట్ల‌కు కోట్ల రూపాయ‌లు ప‌త్రిక‌ల యాడ్స్‌కు కేటాయిస్తోంది రేవంత్ స‌ర్కార్‌. కోట్లు గుమ్మిరించి ఆ ప‌త్రిక‌ల్లో ఆయా…

ఏం చిల్ల‌ర‌గాళ్లురా మీరు…! ఇది ఫేక్‌..! ఇదీ ఫేకే..!! ఇది కూడా ఫేకేరోయ్‌…!!! త‌ప్పుడు వార్త‌ల క్షుద్ర‌రాజ‌కీయం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం చిల్ల‌ర‌గాళ్లురా మీరు… ఓ సినిమాలో ఫేమ‌స్ డైలాగిది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్న ఫేక్‌వార్త‌ల ట్రెండ్ చూస్తే వారికి ఇది అచ్చంగా స‌రిపోతుంది. ఏదో ఒక పేప‌ర్ క్లిప్పుంగును సృష్టిస్తున్నారు. అందులో త‌మ‌కు న‌చ్చిన ఓ త‌ప్పుడు…

పోలా…. అదిరిపోలా…! ప్ర‌చారం అంటే ఇట్టా ఉండాలె…! ప్ర‌మోష‌న్ చేస్తే గిట్లా చేయాలె…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అనిల్ రావిపూడి. సినిమా డైరెక్ట‌ర్‌. త‌ను వెంక‌టేశ్‌తో డైరెక్ట్ చేసిన సినిమా సంక్రాంతికి వ‌స్తున్నాం. ఆ సినిమా జ‌నాల‌కు రీచ్ అయ్యేందుకు అత‌ను ప‌డుతున్న త‌ప‌న అంతా ఇంతా కాదు. దీనికి నిర్మాత దిల్ రాజు. జిల్లాలు తిరుగుతూ…

You missed