ఎగిర్తపు సుట్టం.. రేవంత్‌రెడ్డి..! వంద గెలిపిస్తా… నాది పూచి.. మళ్లీ నేనే సీఎం..!!
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ తరచూ సభల్లో ఓ పిట్టకథ చెబుతుండే. ఒక ఊళ్లో ఒక పెద్దవ్వ ఇంటికి ఓ ఎగిర్తపు సుట్టం వచ్చిండట. వచ్చీ రాంగనే నేను పోతా నే పోతా.. జల్దిపోవాలె.. జల్ది జల్ది పోవాలె.. అంటున్నడంట. పెద్దవ్వ అన్నదట.…