Tag: #cmrevanthreddy. #

ఇక ఫామ్‌హౌజ్ కేసీఆర్ కాదు…! నందిన‌గ‌ర్‌లోనే అధినేత తిష్ట‌!! ఆరోగ్యరీత్యా ఫ్యామిలీతోనే ఉండాల‌ని నిర్ణ‌యం.. ఇక ఇప్ప‌ట్లో ఫామ్‌హౌజ్‌కు వెళ్లే చాన్స్ లేదు..! ప్ర‌తిప‌క్షాల‌కు ఫామ్‌హౌజ్ పేరుతో దునుమాడే చాన్సూ లేదు

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓడిన‌ప్ప‌ట్నుంచీ కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ప్ర‌తిప‌క్షాల‌కు అస్త్రంగా మారాడు. సీఎం రేవంతైతే మాట్ల‌డితే చాలు ఫామ్‌హౌజ్ వ‌ద‌ల‌వా..? రా బ‌య‌టకు. అసెంబ్లీకి రా చ‌ర్చ పెడ‌దాం. ఓడిస్తే జ‌నాల‌కు దూరంగా ఉండాల్నా..? నువ్వేం లీడ‌ర్వు ఫామ్‌హౌజ్‌లోనే పంటావు..! ఇదే…

అధికార యావ అంతింత కాద‌యా! మూడేండ్ల ముందు నుంచే సీఎం సీటు కోసం సిగ‌ప‌ట్లు..! జ‌నం గోడు ప‌ట్ట‌దు.. రాష్ట్రంలో మారిన పొలిటిక‌ల్ పోక‌డ‌లు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) రాజ‌కీయం రంగు మారింది. పొలిటిక‌ల్ పోక‌డ‌లు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. ఓ వైపు ఆర్థిక మాంద్యం ఛాయ‌లు. ప‌నులు లేక దిక్కు తోచ‌ని స్థితి. అంతా ఆగ‌మాగం. కానీ మ‌న నేత‌ల‌కు అధికార యావ ఎంత‌లా పెరిగిపోయిందంటే జ‌నాల‌ను…

బూతుల వాగుడికి.. శప‌థాల స‌మాధానం..! మ‌రో ప‌దేళ్లూ పాల‌మూరు బిడ్డే సీఎం..! నీ బ‌తుకు ద‌వాఖాన్ల‌నే ఖ‌త‌మ‌వ‌డం ఖాయం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) న‌న్ను గెల‌కొద్దురోయ్‌… అస‌లే నేను మంచోడిని కాదు.. మొన్న‌నే అన్న‌డీ మాట రేవంతు. గెల‌క్కున్నాడు మ‌ళ్లీ ఇవాళ కేటీఆర్‌. కావాల‌నే బూతులు ప్ర‌యోగించాడు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు వాగాడు. నా పేరు తీయ‌వా బిడ్డా.. నేనేం త‌క్కువ‌నా నీకు… న‌న్నంతా చీప్‌గా…

రాన్రాను రాజు గుర్రం గాడిదైంది..!

(దండుగుల శ్రీ‌నివాస్) చిన్న‌ప్పుడు స్కూల్లో మా టీచ‌ర్ అంటుండె. రాన్రాను రాజు గుర్రం గాడిదైంద‌ట‌… నువ్వూ అట్ల‌నే అయిన‌వ్‌..! నాక‌ర్థం కాక‌పోతుండె. ఆ త‌రువాత తెలుసుకున్న‌. బాగా ప‌నిచేసేటోడు. మంచిగా పేరు తెచ్చుకున్నోడు. ప‌ర్వాలేద‌నిపించుకున్నోడు.. ఆ త‌రువాత దిగ‌జారి ప‌నికిరాని మాట‌లు,…

కేటీఆర్‌ను క్లైమాక్స్‌లో అరెస్టు చేస్తే.. రేవంత్ సినిమా అట్ట‌ర్ ఫ్లాపే..! విచార‌ణ‌ల పేరుతో కాలయాప‌న‌పై విసిగిపోయిన జ‌నం.. ఇదే పంథాను అనుస‌రిస్తే సీఎం మాట‌ల‌పై న‌మ్మ‌కం ఉండ‌దు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) విచార‌ణ‌ల పేరుతో రేవంత్‌రెడ్డి స‌ర్కార్ సీరియ‌ల్ క‌న్నా ఘోరంగా సాగ‌దీస్తూ వ‌స్తోంది. ఇగో రేపు ఇగో మాపు.. అరెస్టు ఖాయం.. అనేలా ప్ర‌వ‌ర్తిస్తున్న స‌ర్కార్, ఆ త‌రువాత కొద్ది రోజులు ఈ కేసుల‌ను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టేస్తుంది. చూసీ…

ఇక జ‌ల వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారం..! * కృష్ణా జ‌లాల వినియోగంపై టెలీమెట్రీ యంత్రాలు * ఇరు రాష్ట్రాలు.. జ‌ల్‌శ‌క్తి అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల‌తో క‌మిటీ * శ్రీ‌శైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తుల‌కు ఏపీ అంగీకారం… * జీఆర్ఎంబీ తెలంగాణ‌లో.. కేఆర్ఎంబీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…

ఢిల్లీ- వాస్త‌వం: తెలంగాణ స‌ర్కార్ తీసుకున్న చొర‌వ‌, కృషితో జ‌ల‌ వివాదాల శాశ్వ‌త ప‌రిష్కారానికి నాంది ప‌డింది. నీ వాటా ఎంత‌..? మా వాటా ఎంత‌..? జ‌ల దోపిడీ చేసింది మీరంటే మీరు.. అనుకునే ప‌రిస్థితులు లేకుండా జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి.…

ఉల్టా చోర్ బీఆరెస్‌..! మేం క‌లిస్తే క‌డుపుమంట‌..! చ‌ర్చిస్తే సైకోయిజం..! మేం త‌న్నుకుంటే త‌మాషా ! ఇదీ బీఆరెస్ దుఃఖం… వారికిక లేదు సుఖం.. జ‌నానికే మేం జ‌వాబుదారీ.. మీకు కాదు..! తెలంగాణ హ‌క్కుల‌ను ఏపీకి ధారాద‌త్తం చేసిన కేసీఆర్.. వివాదాలు లేకుండా నీటివాటాల ప‌రిష్కారం చేస్తాం.. ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ఢిల్లీ- వాస్త‌వం: బ‌న‌క‌చ‌ర్ల‌కు సంబంధించి తాము చేసిన ఫిర్యాదుల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోని సంస్థ‌లు స్పందించి అభ్యంత‌రాలు చెప్పినందున ఆ అంశ‌మే ప్ర‌స్తావ‌న‌కు రాలేద‌ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ తెలంగాణ హ‌క్కుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ధారాదత్తం చేసి అన్యాయం చేశార‌ని.. వాటిని…

బీఆర్ఎస్ బీసీవాదం…అపహాస్యం…! దిద్దుకోలేని పొర‌పాటు.. బీసీల మ‌ద్ద‌తు కోసం తండ్లాట‌… బీఆరెస్ దిద్దుబాటు పాకులాట‌.. హ‌డావుడి మ‌హాధ‌ర్నాపిలుపు.. పార్టీ గొడుగు కింద చేయలేని దుస్థితి..

(దండుగుల శ్రీ‌నివాస్) బీఆరెస్ నెత్తికెత్తుకోవ‌డానికి చేస్తున్న బీసీవాదం ప్ర‌య‌త్నం అప‌హాస్యం పాల‌వుతున్న‌ది. తొమ్మిదిన్న‌ర సంవ‌త్స‌రాల‌లో ఏ రోజూ కూడా.. శాస‌న‌స‌భ‌లో కానీ పార్టీలో గానీ చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకున్న నాటి బీఆరెస్ స‌ర్కార్‌.. నేడు కాంగ్రెస్‌ను చూసుకుని వాత పెట్టుకోవాల‌ని చేసే…

సొంత వారిని దూరం పెట్టెయ్‌.. పొరుగువారికి తోడుప‌డ‌వోయ్‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) సొంత‌లాభం కొంత మానుకో.. పొరుగు వారికి తోడుప‌డ‌వోయ్‌.. అని గుర‌జాడ చెప్పింది ఇక్క‌డ కొంచెం మార్చి చెప్పాల్సి వ‌స్తోంది. సొంత ప‌త్రిక‌లు, ఇంటి ప‌త్రిక‌లుగా ముద్ర‌ప‌డ్డ వాటిని స‌ర్కార్‌ దూరం పెట్టేస్తున్న‌ది. ఆంధ్ర‌ప‌త్రిక‌ల‌కు మాత్రం యాడ్స్ కుమ్మ‌రించేస్తున్న‌ది. మొద‌ట్లో…

తైత‌క్క అన్న‌నాడే స్పందించి ఉంటే బాగుండె అక్కా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) జ‌ర్న‌లిస్టు ముసుగులో ఎవ‌రిని ప‌డితే వారిని తిడుతూ ప‌బ్బం గడుపుకున్నాడు. జ‌ర్న‌లిస్టు వాస‌న‌లు మ‌చ్చుకైనా క‌నిపించ‌ని ఆ వండి వార్చిన‌, రాజ‌కీయ అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డే క‌థ‌నాలు.. అప్పుడు కాంగ్రెస్‌కు కంటికి క‌నువిందుగా, వీనులకు విందుగా క‌నిపించాయి. కేసీఆర్‌ను తిట్టేవాడు…