Tag: chandrababu naidu

అరికెల వెనుక ఆంధ్ర శక్తులు… కాంగ్రెస్‌ రూరల్‌ టికెట్‌ నర్సారెడ్డికే… మండవ మధ్యవర్తిత్వం… చంద్రబాబు దౌత్యం… రేవంత్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌… ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్న నగేశ్‌రెడ్డి, డాక్టర్‌ భూపీతి రెడ్డి… ప్రచారరథంలో ప్రచారం షురూ చేసిన నగేశ్‌ రెడ్డి… ఇంటింటికి తిరిగేందుకు రెడీ అయిన డాక్టర్‌ సాబ్‌…. పుంజుకోని బీజేపీ… కాంగ్రెస్‌లో అరెకెలను స్వీకరించని ఆశావహులు… అంతిమంగా బీఆరెస్‌కే మేలు….

అరికెల వెనుక ఆంధ్ర శక్తులు… కాంగ్రెస్‌ రూరల్‌ టికెట్‌ నర్సారెడ్డికే… మండవ మధ్యవర్తిత్వం… చంద్రబాబు దౌత్యం… రేవంత్‌ రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌… ఇంకా ఊహాలోకంలోనే విహరిస్తున్న నగేశ్‌రెడ్డి, డాక్టర్‌ భూపీతి రెడ్డి… ప్రచారరథంలో ప్రచారం షురూ చేసిన నగేశ్‌ రెడ్డి… ఇంటింటికి…

ఎవరు హీరో…? ఎవరు జీరో..?? పచ్చకళ్లద్దాలు తొలగించి చూద్దాం… చంద్రబాబును మోడీ కాళ్ల మీద పడితే ఈ ఇద్దరూ పడినట్టేనా..? బీజేపీ డీలా పడ్డది… కాంగ్రెస్‌ పుంజుకుంటున్నది… టార్గెట్ కాంగ్రెస్సే… దీనికి లిక్కర్‌ స్కాంకు ముడి పెట్టడమేమిటి.? దేశ రాజకీయాల్లో అసలు జరుగుతున్నదేమిటి..? కేసీఆర్‌ వ్యూహమేమిటీ..? దీనికి పచ్చమీడియా వక్రభాష్యమేమిటీ… పెండ తట్ట మోస్తున్న ఆర్‌కే…. వాస్తవం విశ్లేషణాత్మక ప్రత్యేక కథనం..

చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణతో పోటీ పడలేక వెల్లకిలా పడిపోయిన విషయం గుర్తుందా? అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం అది. చంద్రబాబు వెల్లకిలా పడ్డప్పుడల్లా అతడిని వెనకేసుకు రావడానికి ఆర్‌కే పడిన తంటాలు కూడా చాలా మందికి గుర్తుండి ఉంటాయి.…

గోరంట్ల మాధ‌వ్‌ లెక్క‌నే బ‌ట్ట‌లిప్పేసి బ‌రిబాత‌ల బాత‌ఖానీ మొద‌లుపెట్టిన ఏపీ మీడియా… ఇంత‌క‌న్నా జుగుప్సాక‌ర‌మేముంటుంది వెంక‌ట‌కృష్ణా..!!

వాడో బ‌ట్ట‌లిప్పేసిన ఎంపీ. వాడికి సిగ్గుమానం మ‌ర్యాద లేదు. వాడి వీడియో ప‌ట్టుకుని ఏపీ మీడియా కూడా బ‌ట్ట‌లిప్పేసి బ‌రిబాత‌ల ఊరేగుతున్న‌ది. పైశాచికానందం పొందుతున్న‌ది. గోరంట్ల మాధ‌వ్‌కు జ‌గ‌న్ స‌పోర్టు ఉండ‌నే ఉంది. అందుకే వాడు మ‌రింత రెచ్చిపోయాడు. స‌జ్జ‌ల రామ‌కృష్ణ…

బీజేపీలో చేరితే భారాఖూన్ మాఫీ….. ఆ ఆలోచ‌న నారాయ‌ణ‌కు ఎందుకు రాలేదో…?

నారాయ‌ణ అరెస్ట్ ఉదంతంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జోరుగా సాగుతోంది. టీవీ డిబేట్ల‌లో యాంక‌ర్లు గొంతులు చించుకుంటున్నారు. ఎవ‌డి మీడియా వాడిది. ఎవ‌డి వాద‌న వాడిది. ఒక‌డికి అన్యాయం అయ్యింది.. మ‌రొక‌టి న్యాయ‌మ‌నిపించింది. ఎవ‌డి సొమ్ము తిన్న వాడు వాడి పాట…

Ap Politics: రాజ‌కీయాలే కాదు.. అక్క‌డ జ‌ర్న‌లిజ‌మూ ‘బోసిడీకే’ నే…

ఆంధ్ర‌లో బూతు రాజ‌కీయాలే కాదు.. జర్న‌లిజం కూడా బూతును అచ్చు అలాగే అచ్చుగుద్దిన‌ట్టు అచ్చేస్తున్న‌ది. మీడియా సంప్ర‌దాయాలు, ఆంక్ష‌లు, విలువ‌లు, తొక్కాతోలు అన్నీవ‌దిలేసి ఏపీ సాక్షి కొత్త సంస్కృతికి శ్రీ‌కారం చుట్టింది. టీడీపీ లీడ‌ర్ ప‌ట్టాబీ .. సీఎంను బోసీడీకే అన్నాడ‌ని…

You missed