బిగ్ బ్రేకింగ్ ఫ్రమ్ మునుగోడు బై పోల్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి షాక్ ఇచ్చిన బిజెపి నేతలు

మునుగోడు మండల అధ్యక్షుడు సొంత గ్రామం పలివేల లో కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా టీ. ఆర్. ఎస్ లో చేరిన మునుగోడు మండల అధ్యక్షుడు

మునుగోడు మండలం లో ఖాళీ అయిన బిజెపి

బిజెపి కి గుడ్ బై చెప్పి మంత్రి జగదీష్ రెడ్డి , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో టీ. ఆర్. ఎస్ లో చేరిన మునుగోడు బిజెపి మండల అధ్యక్షుడు , పలివెల సర్పంచ్ గజ్జెల బాల రాజ్ గౌడ్

అధ్యక్షుడి బాట లో బిజెపి ని వీడి టీ. ఆర్. ఎస్ లో చేరిన మండల బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు పెంబళ్ళ జానయ్య, కంభాలపల్లి నర్సింహ

టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు , మునుగోడు జడ్పీటిసి నారబోయిన రవి ఆధ్వర్యం లో చేరిక

గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి, ఎమ్మెల్సీ లు