Tag: bond paper

‘ఎన్నికల’ బోర్డు .. ఓట్లు గుంజే అస్త్రంగా మారిన పసుపు బోర్డు అంశం ..సాగుపై.. బోర్డుపై ఆశలు వదులుకుంటూ వస్తున్న రైతులు .. బోర్డ్ హామీల పరంపరలో క్రమంగా తగ్గిపోతున్న పసుపు సాగు విస్తీర్ణం .. ప్రధాని ప్రకటనతో ఒకవైపు బిజెపి సంబరాలు ..మరోవైపు ఐదేళ్లు గడిపేసి ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎత్తుగడగా బిజెపిపై విపక్షాల మండిపాటు ..దిగాలు గానే కనిపిస్తున్న పసుపు రైతు ముఖచిత్రం

రైతులు దశాబ్దాలుగా పసుపు బోర్డును డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపులో 30 నుంచి 40 శాతం పసుపును అందిస్తున్న నిజామాబాద్ జిల్లా రైతులు, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల రైతులతో కలిసి తమకు పసుపు బోర్డు కావాలని…

Turmeric board : నిను వీడ‌ని నీడ‌ను నేనే…. ప‌సుపుబోర్డు మోసంపై అర్వింద్‌ను వ‌ద‌ల‌ని కాంగ్రెస్‌.. మోసాన్ని ఎండ‌గ‌ట్ట‌డంలో టీఆరెస్ అట్ట‌ర్ ఫ్లాప్…

త‌న‌ను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపుబోర్డు తీసుకువ‌స్తాన‌ని బాండ్ పేప‌ర్ కూడా రాసిచ్చి క‌విత‌ను ఓడ‌గొట్టి గెలిచిన ధ‌ర్మ‌పురి అర్వింద్ ఆ త‌ర్వాత మాట మార్చాడు. ప‌సుపు బోర్డు క‌న్నా అత్యున్న‌త‌మైన విధానం తెస్తున్నాని చెప్పి ప్రాంతీయ కార్యాలయాన్ని…

Turmeric Board: అర్వింద్‌ను టీఆరెస్సోళ్లు ఇడిసిపెట్టినా… కాంగ్రెసోళ్లు మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ప‌సుపు బోర్డు కోసం రైతుల‌తో ఢిల్లీ బాట‌….

అర్వింద్ అంటేనే ప‌సుపు బోర్డు గుర్తొస్త‌ది రైతుల‌కు. ఎట్లాగూ గెలిచేది లేద‌నుకున్నాడో.. అడిగేవారెవ‌ర‌నుకున్నాడో తెలియ‌దు కానీ, త‌న‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తీసుకొస్తాన‌ని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతుల‌కు. ఏ పోపోవోయ్‌.. మాట‌లు చెప్పొచ్చావు అని…