Tag: bodan

ఇందూరుపై ‘పొంగులేటి’ ఫోకస్… అర్బన్‌ నుంచి ఆకుల లలితకు గాలం… బోధన్‌లో తూము శరత్‌రెడ్డితో మంతనాలు… అర్బన్‌, బోధన్‌లలో కాంగ్రెస్‌ గెలుపు కోసం శ్రీనివాస్‌ రెడ్డి చర్చలు… మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి డమ్మీ… అందుకే పొంగులేటి రంగంలోకి…

ఇందూరు నుంచి కాంగ్రెస్‌ రెండు సీట్లు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్‌ అర్బన్, బోధన్‌ నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టింది. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లా పెద్దన్నగా అంతా తానై వ్యవహరిస్తారని భావించినా ఆయనకు అంత సీన్‌ లేదని అధిష్టానానికి…

SAND MAFIA : బోధ‌న్ ఇసుక మాఫియాలో ఎమ్మెల్యే సోద‌రుడి హ‌స్తం.. దాడిలో వీఆర్ఏ మృతి… ర‌చ్చ ర‌చ్చ‌…..

నిజామాబాద్‌: బోధ‌న్‌లో ఇసుక మాఫియా చెల‌గేరిపోయింది. బోధ‌న్ మండ‌లం కండ్గావ్ గ్రామంలో వీఆర్ఏ ను ఇసుక మాఫియా కొట్టి చంపింద‌నే వార్త జిల్లాలో క‌ల‌క‌లం రేకెత్తించింది. బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ సోద‌రుడే కొన్ని ఏళ్లుగా ఇక్క‌డ ఇసుక దందాను న‌డుపుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.…

ఎమ్మెల్యే ష‌కీల్‌.. అజ్ఞాతం వీడాడు.. కానీ అల‌క‌పాన్పు దిగ‌లేదు…

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ నాలుగు నెల‌లుగా అజ్ఞాతంలోనే ఉండిపోయాడు. రెండ్రోజులుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోని త‌న నివాసానికి వ‌చ్చాడు. కొంద‌రితో మాత్ర‌మే క‌లుస్తున్నాడు. పొడిపొడిగా మాట్లాడుతున్నాడు. ఆయ‌న అజ్ఞాతం వీడినా.. ఇంకా పార్టీ పెద్ద‌ల‌పై అసంతృప్తి వీడ‌లేదు. అల‌క‌పాన్పు దిగ‌లేదు. ఎమ్మెల్యే తండ్రి…

You missed