అర్వింద్‌తో పొసగలేం…! బీజేపీలో ఇమడలేం..!! టీఆరెస్ వైపు లైన్ కట్టిన బీజేపీ కార్పొరేటర్లు.. లీడర్లు…మిడిసిపాటు. గర్వపోకడ. మీతిమీరిన వ్యవహార దోరణి… అర్వింద్‌ను ఒంటరి చేస్తున్నాయా..?
అర్వింద్ విజయగర్వానికి గర్వభంగం పట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. తన వల్లే, తానే, తానే లేకపోతే ఇదంతా లేదు… నేను.. తాను… ఇదో ఇగో ఫీలింగ్‌లో బతికేశాడు. బీజేపీకి అంతా తానే అనుకున్నాడు. గెలిచిన వారిని పట్టించుకోలేదు. పాత వారిని పక్కకు…