Tag: bc declaration

‘నేతి బీరకాయ’ డిక్లరేషన్‌… ఉమ్మడి జిల్లాలో బీసీలకు సమాధి కట్టిన కాంగ్రెస్‌… ఒక్క సీటు ఇవ్వని గడ్డ మీద నుంచి డిక్లరేషన్‌ సభ… రేవంత్‌ సభపై తీవ్ర విమర్శలు.. స్వపక్షంలోనే తీవ్ర అసంతృప్తి.. నవ్వుల పాలైన కామారెడ్డి కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌…

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే కాదు..పక్కనున్న జగిత్యాల జిల్లాలో కూడా బీసీలకు ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలేదు కాంగ్రెస్‌. ‘వాస్తవం’ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘ బీసీలకు రాజకీయ ఘోరీ’ అని కూడా వార్తకథనం రాసింది. విచిత్రమేమిటంటే బీసీలకు రాజకీయంగా కాంగ్రెస్‌…

రెండో బీసీ సీటు.. సునీల్‌ సీటుకు ఎసరు… కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌లో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం… అర్బన్‌ ఓకే… మరి రెండో సీటు..ఎక్కడిద్దాం… ఆర్మూర్‌పై బీసీల ఆశలు గల్లంతు… వినయ్‌కే అధిష్టానం మొగ్గు… ఈరవత్రి అనిల్‌కిస్తేనే సమన్యాయం… సునీల్‌కు ఆశాభంగమేనా..? మానాల ప్రయత్నాలు శూన్యమేనా..??

కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ బాల్కొండ నాయకులపై పిడుగుపాటుగా మారింది. ఇక్కడ నుంచి టికెట్‌ ఆశిస్తున్న వారికి ఆశాభంగమే మిగిలించనుండగా… మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు ఇస్తేనే రెండో బీసీ సీటు ఇచ్చినట్టవుతుందని, బీసీ డిక్లరేషన్‌కు జస్టిఫికేషన్‌ దొరుకుతుందని భావిస్తున్నది అధిష్టానం. తాజాగా…

You missed