Tag: bandi sanjay

Paddy : వ‌రి రైతు చుట్టూ రాజ‌కీయం.. షురూ..! రైతులే పావులు..

వ‌రి వ‌ద్దు.. వ‌రి వేసుకుంటే ఉరే.. యాసంగిలో ఈ నినాదాలు, వ‌రి నియంత్ర‌ణ చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయి. తాజాగా బీజేపీ దీక్ష పేరుతో దీన్ని రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. తొంద‌ర‌ప‌డి ఓ కోయిలా ముందే…

Huzurabad: అర్రే… ఈ ముగ్గురు చెప్పిన‌వీ నిజ‌మే అనిపిస్తున్న‌ది..! క‌దా..!!

హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ…

Sagara haram: ‘సాగ‌ర‌హారం’లో 210వ వ్య‌క్తి బండి సంజ‌య్‌.. 420వ వ్య‌క్తి రేవంత్ రెడ్డి..

2012లో.. స‌రిగ్గా ఇదే రోజు తెలంగాణ మ‌లిద‌శ ఉద్య‌మంలో సాగ‌ర‌హార‌మ‌నే ఒక శాంతియుత ఉద్య‌మ‌రూపం కీల‌క ఘ‌ట్టం పోషించింది. మిలియ‌న్ మార్చ్ ఏ విధంగానైతే ఉద్య‌మాన్ని ఢిల్లీ పీఠానికి సెగ‌త‌గిలేలా చేసిందో సాగ‌ర‌హారం శాంతి యుతంగా ఒక నిర‌స‌న జ్వాల‌ను, ఆత్మగౌర‌వ…

Bandi Sanjay: ‘బండి’ లేఖ‌లో ప‌స లేదు.. పంచ్ లేదు.. స‌బ్జెక్టు లేదు.. రొటీన్ రొడ్డ కొట్టుడు స్పీచే అది…

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నిన్న ఓ లేఖ రాసిండు. కేసీఆర్ సారూ..! వీటికి జ‌వాబులు చెప్పండి.. అని. మొత్తం ప‌ది ప్ర‌శ్న‌లు సంధించిండు. ఇవి ప్ర‌శ్న‌ల్లా లేవు. త‌ను రెగ్యుల‌ర్‌గా స్పీచ్‌లో మాట్లాడే రొటీన్ రొడ్డ‌కొట్టుడు ఆరోప‌ణ‌ల కూడిన…

రైతుల ఆత్మహత్యలపై బండి సంజయ్ దొరికిపోయాడు… ‘బండి’తో ఆడుకుంటున్న టీఆర్‌ఎస్ సోషల్ మీడియా…

37వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇవన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినవేనని బండి సంజయ్ ఆరోపించారు. తన పాదయాత్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. దీని పై టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విరుచుకుపడుతున్నది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వాళ్లు…

పసలేని రాజీనామాల ఛాలెంజ్‌తో పరువు తీసుకుంటున్న నేతలు…

రాజకీయాల్లో రాజీనామాల ఛాలెంజ్ కామన్‌గా మారింది. ఒకప్పుడు ఇది ప్రతిపక్షాలకు ఓ ప్రధాన అస్త్రం. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు తొడలు చరిచి మరీ రాజీనామాల ఛాలెంజ్‌లను విసిరేవారు. దానికంత వెయిట్ ఉండేది. కానీ రాను రాను ఈ రాజీనామాల ఛాలెంజ్‌లు…

బూతులు తిట్టే ‘మైనంప‌ల్లే’ ఎంతో బెట‌ర్‌… ‘వ‌ర్కింగ్ ప్రెసిడెంట్’ చేయండి సారు..!

బండి సంజ‌య్ పై మైనంప‌ల్లి హ‌న్ముంతురావు బూతుల‌తో విరుచుకుప‌డ‌డం మ‌న‌వాళ్ల‌కు ఎంతో న‌చ్చింది. చెవుల‌కు ప‌ట్టిన తుప్పు వ‌దిలి పోయింది. వీనుల విందుగా, ఆనంద ప‌రవశంలో తేలియాడారు. ఇన్ని రోజులు ఈ విధంగా బూతులు తిట్టే నాయ‌కుడు, ఇంత ధైర్యంగా తిట్ల…

హుజురాబాద్ బ‌రిలో క‌త్తీడాలు వ‌దిలి… ‘బండి’ పాద‌యాత్ర‌..

అంద‌రి దృష్టి ఇప్పుడు హుజురాబాద్‌పై ఉంది. అది ఒక్క ఉప ఎన్నిక‌లా చూడ‌టం లేదు ఎవ‌రు. కేసీఆర్ ఈ ఎన్నిక‌ను జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌లా చూస్తున్నాడు. గెలిస్తే .. అత్య‌ధిక మెజార్టీ రావాలె. బొటాబొటా మెజార్టీ వ‌చ్చినా క‌ష్ట‌మే. మ‌రి ఓడితే ఇక…

బీజేపీ ఉచ్చులో కేటీఆర్ కూడా ఇరుక్కుంటున్నాడా?

కేటీఆర్‌కు ఎవ‌రు స‌ల‌హాలిస్తారో తెలియ‌దు కానీ.. ప్ర‌తిప‌క్షాల‌ను కౌంట‌ర్ చేయ‌బోయి చాలా సంద‌ర్భాల్లో త‌న‌కు తానే ఎన్ కౌంట‌ర్ అవుతూ ఉంటాడు. టీఆరెస్ హామీల అమ‌లు పై బీజేపీ చేప‌ట్టిన ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మం పై కేటీఆర్ తాజాగా చేసిన ఓ…

You missed