రెండో బీసీ సీటు.. సునీల్ సీటుకు ఎసరు… కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌లో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం… అర్బన్ ఓకే… మరి రెండో సీటు..ఎక్కడిద్దాం… ఆర్మూర్‌పై బీసీల ఆశలు గల్లంతు… వినయ్‌కే అధిష్టానం మొగ్గు… ఈరవత్రి అనిల్‌కిస్తేనే సమన్యాయం… సునీల్‌కు ఆశాభంగమేనా..? మానాల ప్రయత్నాలు శూన్యమేనా..??
కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ బాల్కొండ నాయకులపై పిడుగుపాటుగా మారింది. ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్న వారికి ఆశాభంగమే మిగిలించనుండగా… మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌కు ఇస్తేనే రెండో బీసీ సీటు ఇచ్చినట్టవుతుందని, బీసీ డిక్లరేషన్‌కు జస్టిఫికేషన్ దొరుకుతుందని భావిస్తున్నది అధిష్టానం. తాజాగా…