త్వరలో ఆర్మూర్ బీఆరెస్ నుంచి కీలక నేతలు బీజేపీలోకి… రాకేశ్‌రెడ్డి
ఆర్మూర్ బీఆరెస్ నుంచి త్వరలో కీలక నేతలు చాలా మంది బీజేపీలోకి రానున్నారని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కామెంట్ చేశాడు బీజేపీ నేత పైడి రాకేశ్‌రెడ్డి. దత్తపుర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ గంగదేవి మహేష్ దంపతులకు ఆర్మూర్ బీజేపీ నాయకుడు పైడి…