రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన అర్వింద్…చెక్ డ్యాం లు కట్టించింది మేమే అన్న అర్వింద్ అబద్దాలకు మంత్రి ‘చెక్’…..ఆధారాలతో సహా నిజాలు బయట పెట్టిన మంత్రి వేముల
రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన అర్వింద్ బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలకు కేంద్రమే నిధులు ఇచ్చినట్టు చెప్పిండు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టించింది మొత్తం 27…
రైతు బద్నాం ధర్నా.. బీజేపీ ధర్నాపై రైతన్న కుతకుత..మా నామినేషన్లు నీ అబద్దాల బాండ్ పేపర్‌లా కాదు… ఎన్నికల్లో పోటీ చేసిన రైతులు, ‘ఐక్య’ నాయకుల్లో ఆవేదన…..
రైతు బద్నాం ధర్నా బీజేపీ ధర్నాపై రైతన్న కుతకుత బెంజి కారు బోర్డుకు ‘ఊ’ అనలేదు. … బాండ్ రాసిచ్చి కూడా ‘ఉఊ’ అన్నావు. ఒప్పుకుంటే పాదయాత్ర ఎందుకు చేశామంటావ్…? మా నామినేషన్లు నీ అబద్దాల బాండ్ పేపర్‌లా కాదు… ఎన్నికల్లో…
కేటీఆర్ చేతికర్ర పై కూడా రంధ్రాన్వేషణ…… ఎడమకాలు బెణికితే.. కుడి చేతికి ఊతకర్రా…? బీజేపీ శ్రేణుల మతిలేని సెటైర్లు….. ఘాటుగా టీఆరెస్ కౌంటర్లు…..
సోషల్ మీడియా లో ఏదిపడితే అది ప్రచారం చేసుకుంటున్నారు. ఏ ఒక్కటీ వదలడం లేదు. ఒక్కోసారి ఆ విమర్శలు దిగజారి మరీ పాతాళానికి పడిపోతున్నారు. రంధ్రాన్వేషణ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ విషయంలో బీజేపీ ముందు వరుసలో ఉన్నారు. కేటీఆర్…
పసుపుబోర్డుపై అదే పలాయనవాదం…. మీరిచ్చిన హామీలు నెరవేర్చారా..? మేమెందుకు చెయ్యాలే…. రైతు ధర్నా సాక్షిగా అర్వింద్, రఘునందన్‌రావుల యూటర్న్….మతిలేని ఆరోపణలు.. పసలేని ప్రసంగాలు….
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేతలు చేపట్టిన రైతు ధర్నా వెలవెలబోయింది. సభకు పట్టుమని ఐదొందల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్యకర్తలే తప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు లు…
జెండా పట్టుకుని తిరిగితేనే దేశభక్తి కాదురోయ్…ఇవన్నీ సక్రమంగా చేయడమే నిజమైన దేశభక్తి. వీటిని తూట్లు తూట్లుగా పొడిచేస్తూ, మమ్మల్ని మించిన దేశభక్తులు లేరు అన్నట్లు కవరింగ్ ఇస్తూ ఉండటం మాత్రం మన దేశ దౌర్భాగ్యం…
నిజమైన దేశభక్తి సంవత్సరంలో రెండ్రోజులు జండా పట్టుకుని తిరిగితేనో, వాట్సప్ లో, ఫేస్బుక్ లోనో wishes చెబితేనో దేశభక్తి ఉన్నట్లు కాదు. దేశ పౌరులుగా మనకున్న బాధ్యతలు/విధులు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. అదే మనం దేశానికి చేసే పెద్ద సేవ. ఎందుకంటే…
రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻
రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻 నిజామాబాద్: మోస పూరిత…
వజ్రోత్సవం అంటే 75 ఏండ్లు కాదంట బ్రదరూ…… అరవై ఏండ్ల పండుగ అంట … జర సూస్కోండ్రి….
వజ్రోత్సవం… వజ్రోత్సవ వేడుకలు.. అంటూ తెలంగాణలో హంగామా చేస్తున్నారు కానీ… వజ్రోత్సవం అంటే 75 ఏండ్లు కాదంట బ్రదరూ…. అరవై ఏండ్ల పండగంట… గూగుల్‌లో సర్చ్ చేస్త ఇదే ముచ్చట చెప్తుందంట… ఇదేం కిరికిరి బై…. మీకేం పనిలేదా..? ఏదో ఒకటి…
వెంటనే శ్రీనివాస్ గౌడును మంత్రిపదవి నుండి తొలగించాలి
చెప్పేటోనికి హఖల్ లేకున్నా ! సమర్ధించే టోనికి బుద్ది ఉండాలి ? శ్రీనివాస్ గౌడ్ “SLR-AK47” గన్‌తో రబ్బర్ బుల్లెట్స్ కాల్సిన అని భుకాయిస్తే ! అస్సల్ రైఫిల్స్‌లో రబ్బర్ బుల్లెట్స్ వాడుతారా ? రబ్బర్ బుల్లెట్స్ వాడే గన్స్ ప్రత్యేకంగా…
ఈయనో ఫైరింగ్ మినిష్టర్…. శ్రీనివాస్ గౌడ్ ఓవరాక్షన్…. మరోసారి వివాదాల సుడిగుండంలో మంత్రి…ఇదిప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పి…
ఫైరింగ్.. ఫైరింగ్… ఫైరింగ్. ఆయన మాటలు ఓ ఫైరింగ్.. ఆయన చేతలూ ఓ ఫైరింగ్… ఇవే కాదు ఇలా ఏకంగా పోలీసు తుపాకీ నుంచి తూటాలను గాలిలోకి వదిలి తనో ఫైర్ మ్యాన్ అని కూడా నిరూపించుకుంటూ ఉంటాడు. ఆయన ఎవరో…
జెండా పండుగ…… క్రెడిట్ కోసం ఆ రెండు పార్టీల ఆరాటం.. పోరాటం…బీజేపీని ఓవర్ టేక్ చేసిన టీఆరెస్….
ఘర్ ఘర్‌కు జెండా … అనే నినాదం మోదీ ఇచ్చింది. వజ్రోత్సవ జెండా పండుగ వేడుకలు దేశ వ్యాప్తంగా చేపట్టేందుకు కేంద్రం … బీజేపీ ముందు వరసలో ఉంది. కానీ ఈసారి టీఆరెస్ తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నది. దేశభక్తి ఏ…
