Category: State News

రియ‌ల్ ఎస్టేట్ ను వీడ‌ని థ‌ర్డ్ వేవ్ గండం.. మ‌రో రెండు నెల‌లూ ఇంతే…

రియ‌ల్ ఎస్టేట్ ప‌రిస్థితి ఒక‌డుగు ముందుకు ఆరుడుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా మారింది. మొద‌టి వేవ్ నుంచి దీనిపై ప‌డ్డ ప్ర‌భావం ఇంకా వీడ‌లేదు. రెండో వేవ్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక దీంతో భూముల క్ర‌య‌విక్ర‌యాలు ఆగిపోయాయి. రిజిష్ట్రేష‌న్లు మంద‌గించాయి. స‌ర్కారుకు…

ఏపీ స్కూళ్ల‌కు క‌రోనా..? ఇక్క‌డ తెరిచేందుకు మ‌రిన్ని రోజులు ఆల‌స్యం… ?

aస్కూళ్లు లేక‌పోవ‌డంతో పిల్లల చ‌దువు అట‌కెక్కుతున్నాయి. పేరుకు ఆన్‌లైన్ క్లాసులు పెడుతున్నా.. అవి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డటం లేదు. దీంతో ఎప్పుడు స్కూళ్లు తెరుస్తారా? అని అంతా ఆస‌క్తి, ఆత్రుత‌తో ఎదురుచూస్తున్నారు. ఏపీ స‌ర్కార్ ధైర్యం చేసి ఇటీవ‌ల స్కూళ్ల‌ను తెరిచింది. అయితే…

వ‌రికి జీవం పోసిన వాన‌లు

అయితే అతివృష్టి లేక‌పోతే అనావృష్టి అన్న‌ట్టుగా ఉంది వాతావ‌ర‌ణం ప‌రిస్థితి. నెల‌క్రితం జోరు వాన‌లు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత వాన‌లు ముఖం చాటేశాయి. ఎండ‌కాలంలో ఎండ‌లు దంచికొట్టాయి. స‌రైన వ‌ర్షాల కోసం రైతులు మొన్న‌టి వ‌ర‌కు ఎదురుచూశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో…

లోక‌ల్ యాప్ స‌ర్వే.. కంప్లీట్ ఫేక్ స‌ర్వేన‌ట‌..

లోక‌ల్ యాప్ స‌ర్వే ఒక‌టి వెల్ల‌డైంద‌ని, తెలుగు వ‌న్ న్యూస్ దీన్ని ప్ర‌చురించిందంటూ సోష‌ల్ మీడియాలో ఓ స‌ర్వే రిపోర్టు వైర‌ల్ అవుతున్న‌ది. ఇది కంప్లీట్ ఫేక్ స‌ర్వే అని చాలా మంది కొట్టేస్తున్నారు. కానీ దీనిపై చ‌ర్చ మాత్రం ఆగ‌డం…

‘గాంధీ” ఘ‌ట‌న పై టీవీ 9, ఎన్టీవీ రిపోర్ట్‌ర్ల‌కు డీజీపీ మ‌హేందర్ రెడ్డి క్లాస్….

గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స నిమిత్తం వ‌చ్చిన అక్కాచెల్లెల్లు అక్క‌డ ఉద్యోగుల చేత గ్యాంగ్‌రేప్‌కు గుర‌య్యార‌నే వార్త క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన టీవీ 9, ఎన్టీవీ విలేఖ‌రుల‌ను పిలిచి మ‌రీ గ‌ట్టిగా క్లాస్ తీసుకున్నాడు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి. గాంధీకి మూత్ర‌పిండాల వ్యాధితో…

మీ పార్టీలో ఉండి గాడిద‌లు కాయ‌లేను… ష‌ర్మిల పార్టీకి ఇందిరాశోభ‌న్ గుడ్‌బై

ష‌ర్మిల పార్టీ. ఇంకా బాలారిష్టాలు దాట‌లేదు. వ‌చ్చిందే త‌డువు ఎక్క‌డికో వెళ్లిపోవాల‌నే ఆరాట‌మే త‌ప్ప పోరాటం లేదు. మాట‌ల దూకుడే త‌ప్ప ప‌రిప‌క్వత లేదు. ఆవేశ‌మే త‌ప్ప ఆలోచ‌న లేదు. నోటికొచ్చిన‌ట్టు తిట్టేస్తే మైలేజీ వ‌స్తుంద‌నే వ్యూహ‌క‌ర్త‌ల మాట‌లు పాటించి ..…

స‌ర్పంచైతే ఊరికి సేవ‌చేయొచ్చ‌నుకున్నా.. కానీ ఉరేసుకు స‌చ్చే ప‌రిస్థితులు వ‌స్తాయ‌నుకోలే

ఊరు స‌ర్పంచంటే ఊరికి పెద్ద దిక్కు. ఆ ఊరి ప్ర‌థ‌మ పౌరుడు. ప‌ల్లె అవ‌స‌రాలు తీర్చేవాడు. ప‌ల్లె జ‌నాల క‌ష్ట సుఖాల్లో పాలుపంచుకునేవాడు. ఓ ప‌ర‌ప‌తి, ఓ ద‌ర్పం. హుందాత‌నం. గౌర‌వ, మ‌ర్యాద‌లు .. ఇవ‌న్నీ ఆ ప‌ద‌వి వెంటే వ‌స్తాయి.…

త్వ‌ర‌లో రెండు కొత్త ప‌త్రిక‌లు.. ఒక టీవీ చాన‌ల్‌…

తెలంగాణలో మ‌రో రెండు ప‌త్రిక‌లు, ఒక కొత్త టీవీ చాన‌ల్ రాబోతున్నాయి. క‌రోనా దెబ్బ‌కు ఇప్పుడున్న ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా క‌కావిక‌ల‌మైన విష‌యం తెలిసిందే. చాలా మంది ఉద్యోగుల‌న్నీ అన్ని ప‌త్రిక‌ల్లో పీకేసీ రోడ్డున ప‌డేశారు. ఖ‌ర్చును త‌గ్గించుకుంటున్నారు. జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ల…

కేసీయార్ హుజురాబాద్ ని పట్టించుకోవాల్సింది కాదు…

ఈటెల మొదటి నుండి బలమైన నాయకుడు.. అక్కడ తిరుగులేదు ఈటెల గెలుపు నల్లెరుపై నడకే….. గులాబీ అభ్యర్థి ఓడినా..‌ ఆ ఏముంది కెసియార్ దృష్టి పెట్టలేదు..‌పెడితేనా.. అని అనుకునే అవకాశం ఉండేది.. ఒకవేళ.. ప్రభుత్వం పై నమ్మకంతో గెలిస్తే ఇక తిరిగేలేదు……

ర‌చ్చ‌కెక్కుతున్న బీజేపీ నేత‌ల వ్య‌వ‌హారం.. అర్వింద్‌కు త‌ల‌వంపులు…

ఇందూరులో పాగా వేసేందుకు అర్వింద్ ఓ వైపు గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా.. కొంత మంది బీజేపీ నేత‌ల వ్య‌వ‌హ‌రం ఆయ‌న‌కు త‌ల‌వంపులు తెచ్చిపెడుతున్న‌ది. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన త‌ర్వాత జిల్లాలో బీజేపీ పుంజుకున్న‌ది. నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో మెజార్టీ సీట్ల‌ను ద‌క్కించుకున్న‌ది.…