Category: State News

MP ARVIND: కేసీఆర్ అన్న‌ది నిజ‌మే… త‌ప్పుడు వార్త‌లు, అబ‌ద్దాలే బీజేపీకీ అస్త్రాలు .. ఇంత‌కు మించి ఏమీ చేయ‌లేరు…

త‌ప్ప‌డు వార్త‌లు, ఫేక్ న్యూస్‌, అబద్దాల ప్ర‌చారం.. ఇవే బీజేపీకి అస్త్రాలు. న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుగా రాష్ట్ర బీజేపీ త‌యార‌య్యింది. కేసీఆర్ ఈ రోజు ప్రెస్‌మీట్‌లో అన్న‌ట్టుగా… నోరు తెరిస్తే ప‌చ్చి అబ‌ద్దాలు వారి స్టైల్‌. వీరు అప్పుడూ…

cm kcr: రండా, చూతే, పిస ముండ‌కొడుకులు…. కేసీఆర్ నోట తిట్ల దండ‌కం..

స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లు, చాత‌గాని చ‌వ‌ట‌లు…. ఇవన్నీ ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ వాడిన తిట్లు. మంచి ఊపునిచ్చాయి. ఉద్య‌మానికి ఊపిరిలూదాయి. ఆ త‌ర్వాత సీఎంగా ఆయ‌న తిట్ల జోలికి పోలేదు. హుందాగా ఉండేందుకే ప్ర‌య‌త్నించాడు. కానీ, ఈ మ‌ధ్య బీజేపీ నేత‌ల చేష్ట‌లు…

కొండంత రాగం తీసి.. వ‌రి వేస్తే ఇక మీ ఖ‌ర్మ‌. మేం కొనం. రాష్ట్రం స్ప‌ష్టీక‌ర‌ణ‌. మీడియా ముందుకు రాని కేసీఆర్‌, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి. ఇక ఆరుత‌డిపై ప్ర‌చారం

.కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వ‌స్తాన‌ని, తాడోపేడో తేల్చుకుంటాన‌ని శ‌ప‌థం చేసి .. కొండంత రాగం తీసి.. మ‌ళ్లీ పాత పాటే అందుకున్నాడు. యాసంగిలో వ‌చ్చే పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం తీసుకోన‌ని చెప్పేసింద‌ని, రైతులంతా ఆరుత‌డి పంట‌ల‌కు వెళ్లాల‌ని స‌ర్కార్ చెబుతోంది. ఈ…

Mlc Kavitha: క‌విత‌క్కకు విన‌తుల స్వాగ‌తం.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా గెల‌వ‌గానే ..విన‌తుల‌తో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఇక‌ క్యూ….

ఎమ్మెల్సీగా క‌విత మ‌రోసారి ఎన్నిక‌య్యారు. ఈ రోజు ఆమె ఏక‌గ్రీవంగా ఎన్నిక‌యిన‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌క‌టించాడు. ఆమె మ‌రోసారి ఎమ్మెల్సీ కావడం, త్వ‌ర‌లో కేబినెట్‌లో బెర్త్ ఖ‌రార‌వుతుంద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో జిల్లా రాజ‌కీయాల్లో ఒక్క‌సారిగా మార్పులు వ‌చ్చాయి. జిల్లాలో ఏ స‌మ‌స్య…

Rakesh TIKAIT:కేసీఆర్ అపాత్రదానం.. ఇలా రివ‌ర్స్ అయ్యింది.. ఒక‌టునుకుంటే ఇంకొక‌టైంది. ఆ రైతు నేతే కేసీఆర్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదు……

అఖిల భారత రైతు పోరాట స‌మితి జాతీయ నాయ‌కుడు రాకేశ్ టికాయిత్‌. ఆయ‌నిప్పుడు రైతుల‌కు పెన్నిధి. ఉద్య‌మ హీరో. మోడీ మెడ‌లు వంచి మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయిస్తున్న అలుపెర‌గ‌ని ధీరోదాత్తుడు. కేసీఆర్ మ‌హాధ‌ర్నా చేప‌ట్టిన మ‌రుస‌టి రోజే మోడీ…

POCHARAM-CORONA: పోచారంకు క‌రోనా.. ఆస్ప‌త్రిలో చేరిక‌.. కుటుంబ స‌భ్యులు, స్టాఫ్‌కు ప‌రీక్ష‌లు.. నెగిటివ్‌. ఇద్ద‌రు సీఎంలు, గ‌వ‌ర్న‌ర్‌ల‌కూ ప‌రీక్ష‌లు..

స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త‌న మ‌నువ‌రాలి పెళ్లిలో ఈ క‌రోనా సోకిన‌ట్టు గుర్తించారు.నిన్న రాత్రి రిసిప్ష‌న్ ఉండే. దీనికి ముందే ఆయ‌నకు తీవ్ర గొంతునొప్పి ఉండ‌టంతో ఎందుకైనా మంచిద‌ని క‌రోనా ప‌రీక్ష‌లు చేయంచుకున్నారు. పాజిటివ్ వ‌చ్చింది.…

ts rtc chairman: నాకు ఎమ్మెల్యే జీతం చాలు.. ఆర్టీసీ చైర్మ‌న్ జీత‌భ‌త్యాలు వొద్దు.. లిఖిత పూర్వ‌కంగా రాసిచ్చిన బాజిరెడ్డి… హ‌ర్షం వ్య‌క్తం చేసిన సిబ్బంది….

బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్. నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే. ఆర్టీసీ చైర్మ‌న్‌. ఆర్టీసీ న‌ష్టాల్లో ఉంద‌ని ఆయ‌న త‌న‌దైన శైలిలో ఓ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఎమ్మెల్యేగా తీసుకుంటున్న జీతం త‌న‌కు చాల‌న్నాడు. ఆర్టీసీ ఇప్ప‌టికే న‌ష్టాల్లో ఉంది.. చైర్మ‌న్‌గా ఆ జీత‌భ‌త్యాలు తాను తీసుకోలేన‌న్నాడు.…

ఎదురు చూపులు: ఢిల్లీలో కేసీఆర్‌, తెలంగాణ‌లో రైతులు. యాసంగిలో వ‌రి వేసేందుకు రెడీ అవుతున్న రైత‌న్న‌…

యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకోబోమ‌ని కేంద్రం ప‌లు మార్లు చెప్పినా.. కేసీఆర్ చివ‌రి ప్ర‌య‌త్నమంటూ ఢిల్లీ బాట ప‌ట్టాడు. అక్క‌డ గులాబీ ద‌ళానికి అపాయింట్‌మెంట్లే దొర‌క‌డం లేదు. ఎదురు చూపులు త‌ప్ప‌డం లేదు. కేసీఆర్ ఎప్పుడు వ‌స్తాడా..? వ‌రి విష‌యంలో ఏం…

Turmeric Board: అర్వింద్‌ను టీఆరెస్సోళ్లు ఇడిసిపెట్టినా… కాంగ్రెసోళ్లు మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ప‌సుపు బోర్డు కోసం రైతుల‌తో ఢిల్లీ బాట‌….

అర్వింద్ అంటేనే ప‌సుపు బోర్డు గుర్తొస్త‌ది రైతుల‌కు. ఎట్లాగూ గెలిచేది లేద‌నుకున్నాడో.. అడిగేవారెవ‌ర‌నుకున్నాడో తెలియ‌దు కానీ, త‌న‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తీసుకొస్తాన‌ని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతుల‌కు. ఏ పోపోవోయ్‌.. మాట‌లు చెప్పొచ్చావు అని…

AKULA LALITHA: ల‌లిత‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌….ఆకుల ల‌లిత‌కు రాజ్య‌స‌భ‌… మ‌ళ్లీ ఒక కొత్త ప్రామిస్‌… నిల‌బ‌డేనా..? వెయిట్ అండ్ సీ…

పాపం.. ఆకుల ల‌లిత‌. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాద‌ని, చివ‌రి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్ప‌టికే ఆమె ఎమ్మెల్సీ. మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తామ‌నే ప్రామిస్ మీద అలా వ‌చ్చేసింది. అప్ప‌టికే అధికార పార్టీతో ఆమెకు అవ‌స‌రాలు అలాంటివి…