Category: State News

DS: డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు…. మార్చిలో చేరేందుకు నిర్ణ‌యం… అప్ప‌టి వ‌ర‌కు ఎందుకు..?

సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు డీ శ్రీ‌నివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైంది. వ‌చ్చే ఏడాది జూన్ నెల వ‌ర‌కు రాజ్య‌స‌భ ప‌ద‌వికాలం ఉంది. అయితే మొన్న సోనియాను క‌లిసిన డీఎస్ వెంట‌నే పార్టీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈనెల 22న…

PADDY: కేంద్రం ఆంక్ష‌లు.. రాష్ట్రం నిర‌స‌న‌లు… వ‌రి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజ‌ర్ బెల్స్‌…

వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు…

AKULA LALITHA: ల‌క్కీ ల‌లిత‌క్క‌…! వ‌రించిన ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లితకు ఎట్ట‌కేల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఆమె.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌నే క‌మిట్‌మెంట్ తీసుకున్న‌ది. మొన్న‌టి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖ‌రారైన…

DS: కాంగ్రెస్ గూటికే మ‌ళ్లీ డీఎస్‌…. సోనియాను క‌లిసిన డీ శ్రీ‌నివాస్‌..

అనుకున్న‌ట్టే జ‌రిగింది. ముందు నుంచి వాస్త‌వం చెప్పిందే నిజ‌మైంది. టీఆరెస్‌లో చేరి రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న డీఎస్ చాలా రోజులుగా ఆ పార్టీ నుంచి దూరంగా ఉన్నాడు. మూహూర్తం కోసం చూస్తున్నాడు. మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం ఉండ‌గానే రాజ్య‌స‌భ‌కు రాజీనామ…

ts employees: తెలంగాణ ఉద్యోగుల విభ‌జ‌న పై హై కోర్టులో కేసు.. అది నిల‌వ‌దు.. లోక‌ల్ ఉద్యోగులు నాన్ లోక్‌ల్ కు వెళ్లాల్సిందే…

తెలంగాణ ఉద్యోగుల కొత్త జిల్లాల వారీగా విభ‌జ‌న ప్ర‌క్రియలో ఇచ్చిన జీవో వివాద‌స్ప‌ద‌మైంది. ప్ర‌భుత్వం దీన్ని ప్రెసిడెన్షియ‌ల్ ఆర్డ‌ర్‌కు అనుగుణంగానే ఇచ్చింది. సినియారిటీకి పెద్ద పీట వేసింది. స్థానిక‌త‌ను విస్మ‌రించింది. ఇక్క‌డే వ‌చ్చింది చిక్కంతా. మొన్నటి వ‌ర‌కు లోక‌ల్‌గా ఉన్న వాళ్లంతా…

Local-Non Local: సీనియార్టీ పేరుతో నాన్‌లోక‌ల్ ఉద్యోగుల తిష్ట‌.. స్థానిక‌త‌కు పాత‌ర‌… ఉద్యోగుల విభ‌జ‌న‌లో కొత్త లొల్లి తారా స్థాయికి…

నూతన జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజనకు తెలంగాణ ప్రభుత్వం 317 జీవో విడుదల చేసింది. ఇంతకాలం నిర్లిప్తంగా ఉండి నూతన జిల్లాలు ఏర్పడిన నాలుగేళ్ళ తర్వాత హడావిడిగా ఆఘమేఘాల మీద ఉద్యోగుల విభజనకు ప్రభుత్వం పూనుకుంది. ఉద్యోగుల మనోభావాలను అర్థం చేసుకోకుండా…

TRS-munnuru kapu: కేసీఆర్‌కు దూర‌మవుతున్న మున్నూరుకాపులు.. ప్ర‌భుత్వం త‌మ‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంద‌నే …

ఉత్త‌ర తెలంగాణ‌లో రాజ‌కీయంగా ప్ర‌బ‌ల‌శ‌క్తిగా ఉన్న మున్నూరుకాపులు టీఆరెస్‌కు దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. కేసీఆర్ త‌మ‌ను పూర్తిగా ప‌క్క‌కు పెట్టేశాడ‌ని, ప‌ట్టించుకోవ‌డం లేద‌ని,నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌నే భావ‌న ఆ కులంలో బ‌లంగా రోజు రోజుకు పాతుకుపోతున్న‌ది. ఇది బీజేపీకి ఆయువు ప‌ట్టుగా మారుతున్న‌ది. అర్వింద్‌,…

MLC Mahender reddy: ఇసోంటోళ్ల‌కు ప‌ద‌వులిచ్చుడెందుకు.. ఇజ్జ‌త్‌ తీసుకునుడెందుకు.. కేసీఆర్‌….!

రౌడీలా ప్ర‌వ‌ర్త‌న‌. గుండాలా వ్య‌వ‌హారం. అడ్డొస్తే కొట్ట‌డం.. విన‌క‌పోతే త‌న్న‌డం. చెప్పిన‌ట్టు న‌డుచుకోక‌పోతే ప‌గ‌బ‌ట్టి మ‌రీ టార్గెట్ చేయ‌డం.. ఇవ‌న్నీ కొంత మంది నేత‌ల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి జంప్ అవుతారు. అప్ప‌టి వ‌ర‌కు…

TEENMAR MALLANNA: తీన్మార్ మ‌ల్ల‌న్న జ‌ర్న‌లిస్టు కాదు… మాయ‌లోడు మ‌ల్ల‌న్న‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఓ జ‌ర్న‌లిస్టు. ప్ర‌శ్నించే గొంతుక అని ముందుకు వ‌చ్చాడు. చాలా మంది మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌ట్టుకున్నాడు. జైలుకు వెళ్లిన త‌ర్వాత త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. ఇక బీజేపీలో చేరితే త‌ప్ప .. బ‌తుకు లేద‌నుకున్నాడో. బ‌త‌క‌నివ్వ‌ర‌నుకున్నాడో. అర్వింద్…

trs social media: టీఆరెస్ కార్య‌క‌ర్త‌ల‌కు బీజేపీ ఏమైనా చేత‌బ‌డి చేసిందా..? పార్టీ నేత‌ల వైఖ‌రిపై దుమ్మెత్తిపోస్తున్న సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌….

టీఆరెస్ సోష‌ల్ మీడియా ఓవైపు.. కార్య‌క‌ర్త‌లో వైపు… కేసీఆర్‌పై, ఆ పార్టీ నేత‌ల వైఖ‌రిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఔను.. ఇది కొంత కాలంగా జ‌రుగుతూనే ఉన్న‌ది. కానీ, ఇది మ‌రింత‌గా పెరిగిందిప్పుడు. ఇక త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఓపిక న‌శించింది. మీ ఖ‌ర్మ‌రా చావండి..మిమ్మ‌ల్ని బాగు…