Category: State News

Trs Presidents: కొండంత రాగం తీసి……టీఆరెస్ జిల్లా అధ్య‌క్షుల నియామ‌కం.. ఓ బ్లండ‌ర్ మిస్టేక్‌.. రామ‌న్న త‌ప్పుదారి…

టీఆరెస్ జిల్లా అధ్య‌క్షుల నియామ‌కం ఎట్ట‌కేల‌కు పూర్తి చేశాడు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. కొండంత రాగం తీసి … అన్న‌ట్టుగా కేటీఆర్ మార్కుతో వెలువ‌డిన పార్టీ ప్రెసిడెంట్ల నియామ‌కం… బ్లండ‌ర్ మిస్టేక్‌గా మిగిలిపోయింది. ఎంతో మంది ఈ ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు.…

Kasala Jaipal REDDY: నిరుద్యోగం ఓ వ్య‌క్తిత్వ వికాస నిపుణుడి ప్రాణాలు మింగిందా.. ఇది చెప్పుకోలేని ఒప్పుకోలేని చేదు నిజం….

కాసాల జైపాల్‌రెడ్డి. తెలంగాణ అభిమాని. ప్ర‌కృతి ప్రేమికుడు. పాజిటివ్ దృక్ప‌థం ట‌న్నుల కొద్దీ ఉన్నోడు. స‌మాజం బాగు కోరేవాడు. ప‌ది మందికి స్పూర్తిగా నిలిచేందుకు అనుక్ష‌ణం ప‌రిత‌పించేవాడు. మోటివేష‌న్ క్లాసుల పేరుతో వ్య‌క్తిత్వ వికాసాన్ని క‌ల్పించాల‌ని, క‌లిగించాల‌ని క‌ల‌లు క‌న్న‌వాడు. సోష‌ల్…

Trs Social MEDIA: టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల వేద‌న అర‌ణ్య రోద‌నే… దీన్ని బాగు చేయ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు.. రామ‌న్న చేతులెత్తేశాడు..

పాపం.. టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్ల వేద‌న మామూలుగా లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి పార్టీకి, ప్ర‌భుత్వానికి స‌పోర్టుగా, బీజేపీ మీద ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్లు ఇచ్చేందుకు ముప్పుతిప్ప‌లు ప‌డి ఏదో చేస్త‌న్నారు. పోస్టులు పెడుతున్నారు. ఎక్క‌డా ప‌రువు పోకుండా కాపాడుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు.…

Dalitha bandhu: ద‌ళిత బంధు ల‌బ్దిదారుల ఎంపిక ఎమ్మెల్యేల‌కు ఇస్తే అంతే సంగ‌తులు.. ఈ ప‌థ‌కం నీరుగారిపోయిన‌ట్టే…

డ‌బుల్‌బెడ్ రూం ఇండ్లు అనుకున్న విధంగా నిర్మాణం జ‌ర‌గ‌లేదు. కొన్ని చోట్ట క‌ట్టి కూడా ఇంకా ఇవ్వ‌లేదు. ల‌బ్దిదారుల ఎంపిక చాలా క‌ష్టంగా మారింది. ఉన్న‌వి కొన్ని.. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు వేలల్లో. అధికారులు నిజ‌మైన అర్హ‌త క‌లిగిన వారినే ఎంపిక చేశారు.…

Turmeric board : నిను వీడ‌ని నీడ‌ను నేనే…. ప‌సుపుబోర్డు మోసంపై అర్వింద్‌ను వ‌ద‌ల‌ని కాంగ్రెస్‌.. మోసాన్ని ఎండ‌గ‌ట్ట‌డంలో టీఆరెస్ అట్ట‌ర్ ఫ్లాప్…

త‌న‌ను నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపుబోర్డు తీసుకువ‌స్తాన‌ని బాండ్ పేప‌ర్ కూడా రాసిచ్చి క‌విత‌ను ఓడ‌గొట్టి గెలిచిన ధ‌ర్మ‌పురి అర్వింద్ ఆ త‌ర్వాత మాట మార్చాడు. ప‌సుపు బోర్డు క‌న్నా అత్యున్న‌త‌మైన విధానం తెస్తున్నాని చెప్పి ప్రాంతీయ కార్యాలయాన్ని…

NIZAMABAD: మాక్లూర్ విలేక‌రి పై దాడి కేసులో కొత్త ట్విస్ట్‌.. దాడి చేసిన వారిని ముందుగా విలేక‌రే బైక్‌తో గుద్దాడ‌ట‌.. విలేక‌రిపైనే కేసుకు పోలీసుల య‌త్నం….

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి అనుచ‌రులు మాక్లూర్ సాక్షి విలేక‌రి పోశెట్టిపై దాడి చేసిన కేసులో.. పోలీసులు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచ‌రులు త‌న‌పై దాడి చేశార‌ని, వారిపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయాల‌ని ప్ర‌జాసంఘాలు, జ‌ర్న‌లిస్టు సంఘాలు ఆందోళ‌న చేయ‌గా……

yasangi-paddy: ఎన‌భై శాతం వ‌రే.. ! ఇది ఎవ‌రికి కానుంది ఉరి…? రైతుల‌కా..? టీఆరెస్ కా..? బీజేపీకా..?

యాసంగిలో వ‌రి వ‌యొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్ర‌త్యామ్నాయం వ‌దిలి వ‌రికే మొగ్గు చూపారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌రి నాట్లు పూర్త‌య్యాయి. దాదాపు 80 శాతం వ‌రికే మొగ్గు చూపింది రైతాంగం. ఇర‌వై శాతం మాత్రమే ప్ర‌త్యామ్నాయ…

చినజీయర్ అవమానించింది ఈ ఒక్క జనరేషన్ ను మాత్రమే కాదు.. నా పూర్వీకులను కూడా.. అంతా మీరు చెప్పినట్టు న‌డువాలి.. అంతేనా?

పంది మాంసం తింటే పంది బుద్ధులు వ‌స్తాయి మేక మాంసం తింటే మేక బుద్ధి వ‌స్తుంది కోడి గుడ్డు తింటే కోడి బుద్ధే వ‌స్తుంది. పెంట‌మీది కోడి పొడుచుకొని తిన్న‌ట్టే మ‌నిషి బుద్ధి ఉంట‌ది …. ఇదీ చిన‌జీయ‌ర్ అన‌బ‌డే ఓ…

Allam Narayana: మాక్లూర్ సాక్షి విలేక‌రి పోశెట్టి పై టీఆరెస్ నేత‌ల దాడి.. అల్ల‌మ‌న్న స్పందించ‌డేమీ..?

ఎవ‌రు విలేక‌రి.. విలేక‌రి హ‌క్కులేమిటి.. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్చ అంటే ఏమిటి..? యూట్యూబ‌ర్లు విలేక‌రులు కాదు.. వారికి హ‌క్కులు లేవు.. ఇంకా ఏవోవే టాపిక్‌లు వ‌చ్చాయి ఈ మ‌ధ్య‌ చ‌ర్చ‌కు. కేటీఆర్ కొడుకు హిమాన్షు మీద బాడీ షేమింగ్‌కు దిగ‌జారిన తీన్మార్…

vanama raghava: రాఘ‌వ రావ‌ణాసురుడికి ప‌ట్టిన గ‌తిపై కొత్త‌గూడెం సంబురాలు..ఇదే అక్క‌డి ప్ర‌జ‌లు క‌ల‌గ‌న్నార‌ట‌…

వ‌న‌మా రాఘ‌వ జైలుకు వెళ్లాడు. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. కొత్త‌గూడెం ప్ర‌జ‌లు ఇదే క‌ల‌గ‌న్నార‌ట చాలా రోజుల నుంచి. రాఘ‌న‌వ‌ను రావ‌ణాసురుడితో పోల్చుతున్నారు. నీకు ఇదే గ‌తి ప‌ట్టాలి. ఇక‌పై నీ ఇల్లు ఇదే కావాలి అని కూడా…