Category: State News

SOCIAL MEDIA: అరెస్టుల ప‌ర్వంతో టీఆరెస్ ఓవైపు.. సోష‌ల్ మీడియా ఓ వైపా..? కేటీఆర్ చ‌ర్య‌లు ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రింత ఊత‌మిస్తున్నాయా..?

యూట్యూబ‌ర్ల ప‌ని ప‌ట్టే విష‌యంలో దూకుడుగా వ్య‌వహ‌రించిన ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్షాల‌కు, ప్రజా సంఘాల‌కు మ‌రింత ఊమ‌తిచ్చిన‌ట్టే అవుతున్న‌ది. తెలంగాణ‌లో ఎంత అణ‌చాల‌ని చూస్తే అంతా పైకి ఎగ‌ద‌న్ని వ‌స్తారు. కాక‌పోతే కొంత‌కాలం నిశ్శ‌బ్దం ఉంటుండొచ్చు. కానీ స‌మ‌యం కోసం చూస్తారు. ఇప్పుడు…

NIGHT CURFEW: ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ లేద‌ట…. అదంతా త‌ప్పు డు స‌మాచార‌మే..

ఏపీలో నేటి నుంచి నైట్ క‌ర్ఫ్యూ అనేది ఉత్త ప్ర‌చార‌మేన‌ట‌. ఈ రోజు అధికారంగా ధృవీక‌రించారు. వాస్త‌వానికి ఓమిక్రాన్ విష‌యంలో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయే త‌ప్ప‌.. నైట్ క‌ర్ఫ్పూ, లాక్ డౌన్ ల జోలికి వెళ్ల‌డం లేదు. నిపుణులు, డాక్ట‌ర్లు, శాస్త్ర‌వేత్త‌లు…

Kalvakuntla Kavitha: రైతుబంధు వారోత్స‌వాల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత వినూత్న ప్ర‌చారం.. రైతుల కేస్ స్ట‌డీస్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం.. మంచి స్పంద‌న‌…

కేటీఆర్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు టీఆరెస్ శ్రేణులు. ఈనెల 10 వ‌ర‌కు ఇవి కొన‌సాగ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో మొత్తం 50వేల కోట్ల పెట్టుబ‌డి స‌హాయాన్ని అందించిన నేప‌థ్యంలో ఈ వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ది టీఆరెస్‌.…

Balkonda: స‌ర్కారు ద‌వ‌ఖాన‌ల‌కు రోల్ మోడ‌ల్ బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గం.. క‌రోనా నేర్పిన పాఠం.. ఆమాత్యుడు ఔదార్యం.. పేద‌ల‌కు కార్పొరేట్ సేవ‌లు అందుబాటులోకి…

క‌రోనా మొద‌టి, రెండ‌వ వేవ్‌లో చాలా మంది మృత్యువాత ప‌డ్డారు. ప‌నులు లేక అర్థాక‌లితో సగం చ‌చ్చిన జ‌నాల‌ను క‌రోనా మాటేసి కాటేసి చంపేసింది. రెండో వేవ్‌లోనైతే ఆక్సిజ‌న్ కూడా దొర‌క‌లేదు. ఎప్పుడూ ఇంత‌టి దారుణ ప‌రిస్తితి వ‌స్తుంద‌ని ఊహించ‌లేదెవ్వ‌రు. అస‌లే…

AP NIGHT CURFEW: రేప‌టి నుంచి ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ… ఎందుకీ వృథా ప్ర‌యాస‌.. జ‌నాల‌ను ఇబ్బందులు పెట్ట‌డం త‌ప్ప‌..

ఓమిక్రాన్‌, క‌రోనా కేసులు పెరుగుతున్నాయో…. అని ఢంకా బ‌జాయించి అంతా మొత్తుకుంటున్న త‌రుణంలో ఏపీ తీసుకున్న నిర్ణ‌యం ఇది. రేప‌టి నుంచి రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ పెడుతున్నారంట‌. దీని వ‌ల్ల ఉప‌యోగ‌మేమైనా…

youtube journalists: నోటీసులు లేకుండా అరెస్టులేందీ..? ఈ కొట్టుడేందీ..? పిచ్చుక‌ల మీద బ్ర‌హ్మాస్త్రం క‌రెక్టు కాదు డీజీపీ గారు…

“Sri Mahender Reddy Garu గౌరవ Telangana DGP గారికి, సర్.. సోషల్ మీడియా సోదరుల మీద వరుస దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి.. దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వింటున్నాం.. అయితే కొందరిని కొడుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.. అదుపులోకి…

local-non local{ జీవితకాలంలో నేను, నా పిల్ల‌లు నా జిల్లాలో లోక‌ల్ కాలేం.. ప్చ్‌…

ఇదీ ఓ ఉద్యోగి బాధ‌. మ‌నోవేధ‌న‌. టీఆరెస్ అంటే అభిమానం. తెలంగాణ అంటే ప్రాణం. కేసీఆర్ అంటే వీరాభిమానం. ఎవ‌రెన్ని మాట‌ల‌న్నా.. కేసీఆర్ నిర్ణ‌యాల‌నెప్పుడూ ఆయ‌న త‌ప్పుబ‌ట్ట‌లేదు. ప్ర‌భుత్వం తీసుకునే ప్ర‌తి చ‌ర్య‌నూ స‌మ‌ర్థించాడాయ‌న‌. అవ‌స‌ర‌మైన సంద‌ర్బాల్లో కొంద‌రితో వాద‌న పెట్టుకున్నాడు.…

ఈ సంక్రాంతి సినిమాల మార్కెట్‌ను చంపేసిన ఏపీ సీఎం జ‌గ‌న్‌.. సినిమాల‌న్నీ వాయిదే…

సంక్రాంతి అంటే ఏపీలో అదో పే .. ద్ద పండుగ‌. కోళ్ల పందాలు.. కొత్త సినిమాల కోళాహాలం.. కోట్ల వ్యాపారం. ఎక్క‌డెక్క‌డో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసుకున్నోళ్లంతా దాచిన సొమ్మంతా పండుగ‌కు వెచ్చించే సంద‌ర్భం. ఏడాదంతా ఒకెత్తు.. ఆ సంక్రాంతి సీజ‌న్ ఒకెత్తు. ప్ర‌తీ…

కిష‌న్ రెడ్డి అంతే.. చేయాల్సినవి చేయ‌డు.. ఇలాంటివి చేసి మ‌రీ వార్త‌ల్లో నిలుస్తాడు. …

కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి అప్పుడ‌ప్పుడు ఇలా వార్త‌ల్లో నిలుస్తాడు. తన‌కు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఎలా వినియోగించుకోవాలో… ఒక‌వేళ వినియోగించుకుందామ‌న్నా కేంద్రంలో త‌న మాట చెల్లుబాటు కాక‌నో తెలియ‌దు కానీ, త‌న హోదాకు త‌గ్గ‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హార శైలి, మాట తీరు ఉండ‌దు.…

Yasangi paddy: యాసంగి వ‌రి.. ఓ ప్ర‌యోగం.. ఇటు ప్ర‌భుత్వానికి.. అటు రైతాంగానికి. వ‌రి వైపే రైతు మొగ్గు..

గ‌తంలో ఎన్న‌డూ లేని ప‌రిస్తితిని ఇటు పాల‌కులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్న‌ది. కేంద్రం యాసంగిలో వ‌చ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని తెగేసి చెప్పిన త‌ర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ ప‌రిస్థితిలో రైతుల‌ను ఈ సీజ‌న్‌కు వ‌రి వ‌ద్ద‌ని, ఇత‌ర…