Category: State News

Kcr-PK : పీకే తో టీఆరెస్‌కు లాభం మాట‌టుంచి… సోష‌ల్ మీడియాలో మాత్రం జోరుగా నెగిటివ్ ప్ర‌చారం… టీఆరెస్ అభిమానుల‌కూ ఇది మింగుడుపడ‌టం లేదు… 

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త పీకే స‌ల‌హాలు కేసీఆర్ తీసుకుంటున్నాడ‌ని తెలిసిన నాటి నుంచి సోష‌ల్ మీడియాలో దీనిపై విస్త్రృత ప్ర‌చారం జ‌రుగుతోంది. అత‌నో హీరో అయిపోయాడు. కేసీఆర్ జీరో అయిపోతున్నాడు. భీమ్లానాయ‌క్ సినిమాలో ప‌వ‌న్‌కు ధీటుగా రానా యాక్టింగు ఉండ‌టంతో అస‌లు హీరో…

Aasara Pensions: ప‌ది ల‌క్ష‌ల ఆస‌రా పింఛ‌న్లు పెండింగ్‌…. త‌ల‌కు మించిన భార‌మా..? ఏండ్లుగా నిరీక్ష‌ణ‌… ఎందుకు ప‌ట్టింపు లేదు….

ఆస‌రా పింఛ‌న్లు కొత్తవి సాంక్ష‌న్ కాక ఏళ్లు గ‌డుస్తుంది. ప్ర‌తి నెలా కొత్త ద‌ర‌ఖాస్తులు వ‌స్తూనే ఉన్నాయి. పింఛ‌న్‌కు అర్హ‌త సాధించి.. ప్ర‌భుత్వం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రావ‌డ‌మే త‌రువాయి.. వాళ్ల‌కు పింఛ‌న్ రావాలి. కానీ ఇంత వ‌ర‌కు అతీగ‌తీ లేదు.…

KCR BIRTHDAY: త‌గ్గేదే లే…. మూడు రోజుల వేడుక‌గా కేసీఆర్ బ‌ర్త్ డే… గులాబీ ద‌ళం సంద‌డే సంద‌డి..ఇదీ పీకే స‌ల‌హా మేర‌కేనా…?

ఎన్న‌డూ లేదు. కేసీఆర్ బ‌ర్త్ డే వేడుక‌లు మూడు రోజుల పాటు చేయాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చాడు. మొన్న‌టి నుంచి కేసీఆర్ మంచి దూకుడు మీదున్నాడు. మోడీని, కేంద్రాన్ని, బీజేపీని ఒక ఆట ఆడుకుంటున్నాడు. బీజేపీని ఏకిపారేస్తున్నాడు. ఇక్క‌డి నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు.…

MODI-KCR: అలా త‌మ‌కు ఎదురులేద‌ని విర్ర‌వీగుతున్న స‌మ‌యంలో…బీజేపీ ‘బండి’కి మోడీ బ్రేక్‌….

ఇటు అర్విందు, అటు బండి సంజయ్‌.. ఎలాగోలా పార్టీని లేపుదామ‌ని నానా తంటాలు పడ్డారు. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ ఖాతాలో వేసుకునేందుకు శ‌త విధాలా ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్‌ను ప‌క్క‌కు నెట్టి..…

అంతే .. అంతే .. కొంద‌రంతే.. ఇలా ఉద్య‌మాలు చేస్తానే ఉంట‌రు… ప‌ద‌వులు రావు.. ఫోట్వ‌లు పెట్టుకుని మురిసిపోత‌రు…

కొంద‌రంతే. కొంద‌రి జీవితాలూ ఇంతే. పార్టీలో క‌ష్ట‌ప‌డితే ఏదో అయిపోతామ‌నుకుంటారు. ఏవో ప‌ద‌వులిచ్చి వెల‌గ‌బెడ‌తార‌ని ఆశ‌ప‌డ‌తారు.క‌ష్టాల‌న్నీ తీరుతాయ‌నుకుంటారు. శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపూ వ‌స్తుంద‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటూ ఉంటారు. ఏ పిలుపిచ్చినా ముందుంటారు. జెండాలు మోస్తారు. మీడియాలో ఫోట్వ‌లు చూసి మురిసి…

రాజ్యాంగం మీద చర్చ అంటే భయం ఎందుకు? దమ్ముంటే కేసీఆర్​ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి… ప్ర‌తిప‌క్షాల‌పై టీఆరెస్ ఎదురుదాడి..

రాజ్యాంగం మార్చాల‌న్నాడు కేసీఆర్. ఇదేదో ఆవేశంలో అన్న మాట కాదు. ఆలోచ‌న‌తోనే. చెప్పిన సంద‌ర్భం వేరు. కానీ ఆ మాట అని తేనెతుట్టేనే క‌దిపాడు కేసీఆర్. ష‌రా మామూలుగా ప్ర‌తిప‌క్షాలు లొల్లి చేశాయి. ద‌ళిత సంఘాలు కేసీఆర్‌ను ద‌ళిత వ్య‌తిరేకి అనే…

అస‌దుద్దీన్ ఆరోగ్యం కోసం 101 మేక‌లు బ‌లి…. ఇంత అభిమానం ఏందిరా నాయ‌న‌…? మీ చాద‌స్తం, మూర్ఖ‌త్వం వ‌ర్దిల్లు గాక‌…

అభిమానం అంటే అంతే. మ‌తం ఓ ప‌చ్చి. మ‌త చాద‌స్తం త‌ల‌కెక్కితే … ఇగో ఇలాగే ఉంటుంది. త‌న అభిమాన లీడ‌ర్ అస‌దుద్దీన్ ఆరోగ్యంగా ఉండాల‌ని ఓ పిచ్చి, వెర్రి, మూర్ఖ‌, చాద‌స్త అభిమాని ఏకంగా 101 మేక‌లు బ‌లి ఇచ్చాడ‌ట‌.…

MODI-KCR: ఎవ‌రు న‌క్క‌..? ఎవ‌రు సింహం..? మోడీ ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్టిన కేసీఆర్‌పై బీజేపీ ‘పంచ్’ తంత్రం… మోడీ ప‌లాయ‌న‌వాదంపై టీఆరెస్ ఎదురు కౌంట‌ర్‌…

పీఎం మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న వివాద‌స్ప‌ద‌మైంది. ఇది కొత్త చ‌ర్చ‌కు, కొత్త రాజ‌కీయ ప‌రిణామాల‌కు తెర తీసింది. జ్వ‌రం పేరుతో కేసీఆర్ ఆయ‌న ప‌ర్య‌ట‌న‌కు డుమ్మా కొట్ట‌డమే దీనికి కారణం. దీన్ని సాకుగా తీసుకుని బీజేపీ సోష‌ల్ మీడియా రెక్క‌లు విప్పుకున్న‌ది.…

Prashanth reddy: అమాత్యుడి ఔదార్యం…. ప్ర‌మాద బాధితుడికి అండ‌గా…

రామగుండం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళుతూ మార్గమధ్యలో టిప్పర్ బైక్ ని గుద్ధి కొంత దూరం లాక్కుపోవడంతో రెండు కాళ్ళు విరిగి రోడ్డు పై పడిపోయిన క్షతగాత్రుణ్ణి అంబులెన్స్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లే వరకు అక్కడే ఉండి వారికి ధైర్యం…

IAS Rajath Kumar : ర‌జ‌త్ కుమార్ బిడ్డె పెండ్లికి ‘మెగా’ కానుక‌ల క‌ల‌క‌లం.. బ‌య‌ట పెట్టిన ఓ వార్త సంస్థ‌.. ఇదో సంచ‌ల‌నం.. స‌ర్కార్ నుంచి స‌మాధానం లేదు…

ఇరిగేష‌న్ శాఖ‌కు ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా ఉన్న ఐఏఎస్ ఆఫీస‌ర్ ర‌జ‌త్ కుమార్ కూత‌రు పెండ్లికి మెగా క్రిష్టారెడ్డి (మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్ర‌క్ష‌ర్ లిమిటెడ్‌..meil) కానుక‌గా ఖ‌ర్చుల‌న్నీ భ‌రించాడ‌ని ఓ వార్త సంస్థ నిగ్గు తేల్చ‌డం క‌ల‌క‌లం సృస్టిస్తున్న‌ది. ఓ బోగ‌స్…