Category: Political Gossips

Huzurabad: ఫేక్ న్యూస్‌తో ఇంత దిగ‌జారిపోతున్నారేందిరా..?

హుజురాబాద్ ఎన్నిక‌లేమో గానీ గెలుపు కోసం ఎంత‌టికైనా దిగ‌జారేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ది అధికార పార్టీ. ఇప్ప‌టికే ఇక్క‌డ పెట్టే శ్ర‌ద్ధ‌, అన‌వ‌స‌ర ఖ‌ర్చు, హంగామా.. అన్నీ ప్రజ‌ల ముందు పార్టీ ప‌ట్ల చిన్న‌చూపు చూసేలా చేస్త‌న్న‌వి. మొన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న టీఆరెస్…

Huzurabad: స‌స్పెన్స్‌కు తెర‌… ఇక క‌ద‌న‌రంగంలో తాడోపేడో….

ఎన్నో రోజుల స‌స్పెన్స్‌. బ‌హుశా ఏ ఉప ఎన్నిక విష‌యంలో కూడా ఇన్ని నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోలేద‌నుకుంటా. ఇన్ని శ‌క్తులు మోహ‌రించ‌లేద‌నుకుంటా. సీఎం కేసీఆర్ ఇంత‌గా ఎప్పుడూ మొండిగా పంతం ప‌ట్ట‌లేద‌నుకుంటా. అవును… హుజురాబాద్ అంతటి ప్రాధాన్య‌తను సంతరించుకున్న‌ది. అలా…

Niranjan Reddy: ప్రాజెక్టులు వ‌రిసాగు కోసం కాద‌ట‌… కానీ ధాన్యం ఉత్ప‌త్తిలో మ‌న‌మే టాప్ అట‌..

అంతా గంద‌ర‌గోళం. ప్రాజెక్టులు పూర్త‌వుతున్నాయ‌నే సంతోషం. వాటి ద్వారా సాగునీరందుతుంద‌నే సంతోషం. త‌ద్వారా వ‌రి ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా పెరిగింద‌నే గ‌ర్వం. మ‌న గురించి మ‌నం గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి ఇంత‌కు మించిన సాక్ష‌మేమి కావాల‌నే విజ‌యానందం. చేసిన ప‌నిని, జ‌రిగిన లాభాన్ని విస్తృతంగా…

Kodandaram: బట్ట‌లు చినిగేలా పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించారా? ఇదేం కొత్త కాదే…

నిన్న భార‌త్‌బంద్‌లో భాగంగా ఆందోళ‌న‌లో పాల్గొన్న కోదండ‌రామ్‌పై పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తించి అరెస్టు చేశార‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఫోటోను పెట్టారు. ఎడ‌మ కాలు ప్యాంటు కింద భాగ‌మంతా చినిగిపోయి ఉంది. అయినా.. పోలీసుల తోపులాటలు, బ‌ట్ట‌లు చినిగ‌డం ఇదేమీ…

D.Srinivas: 74 ఏళ్ల డీఎస్‌… ఆ వ్యూహాలు ఇప్పుడు కాంగ్రెస్‌కు అవ‌స‌ర‌మా?

డీఎస్. వ్యూహ ర‌చ‌న‌లోదిట్ట‌.పీసీసీ చీఫ్‌గా రెండు ప‌ర్యాయాలు ప‌నిచేసి కాంగ్రెస్‌కు అధికారం క‌ట్ట‌బెట్ట‌డంతో కీల‌క‌పాత్ర పోషించిన‌వాడు. టికెట్ల పంప‌కాల వ్య‌వ‌హారాన్నీ దాదాపు త‌నే చూసుకునేవాడు. ఎక్క‌డ పార్టీ ఎలా ఉంది? ఎవ‌రికి టికెట్ ఇస్తే పార్టీ అభ్య‌ర్థి గెలుస్తాడు..? అనే స‌మాలోచ‌న‌లు…

Mlc Kavitha : మండ‌లిలో తొలి ప్ర‌సంగం స‌మ‌స్య‌ల తోర‌ణం… భేష్‌

స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీగా గెలుపొందిన త‌ర్వాత తొలిసారిగా మండ‌లిలో క‌విత ప్ర‌సంగం ఆక‌ట్టుకున్న‌ది. స‌మ‌స్య‌లను ఏక‌రువు పెట్టి ప‌రిష్క‌రించాల‌ని కోర‌డం బాగుంది. ప్ర‌భుత్వం ఇంకా చేయాల్సిన వాటిని గుర్తు చేయ‌డం సంద‌ర్బోచితంగా తోచింది. నిధులు త‌ర్వాత ముందు క‌నీస అవ‌స‌రాలేవీ?…

Sharmila: అన్నమీద కోపం తెలంగాణ మీదా…?

జ‌గ‌న్ త‌న‌ను ప‌క్క‌న పెట్టేశాడంట‌. అప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌ను ఉప‌యోగించుకుని.. అధికారంలోకి రాగానే ప‌క్క‌న పెట్టేశార‌నేది అంద‌రూ అనుకున్న ముచ్చ‌టే. అదే విష‌యాన్ని ఆమె ఇలా ఈ వేదిక‌గా పంచుకున్న‌ది. ఆమె పార్టీ పెట్ట‌డానికి చెప్పిన కార‌ణమే.. ఆమె రాజ‌కీయ…

D.Srinivas : లేచిప‌డిన కెర‌టం.. అజ్ఞాతం వీడేందుకు మ‌రో మూడు నెల‌లు…

డీఎస్‌. ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌. రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేసుకున్న నేత‌. కాంగ్రెస్‌లో బ‌హుకాలం ప‌నిచేసి సీఎం సీటును అధిష్టించే దాకా వెళ్లి వ‌చ్చినోడు. ఇందూరు రాజ‌కీయాల నుంచి ఎదిగిన‌వాడు. విశ్వాసపాత్రుడు, న‌మ్మిన‌బంటుగా పేరు తెచ్చుకున్న‌వాడు. ఢిల్లీ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని…

palla rajeshwer reddy: ఆ గాంధీ, నెవ్రూ ప‌క్క‌న మీ బొమ్మ‌లుండాలె.. పోలీస్ స్టేష‌న్ల‌ల్ల మా ఫోటోలుండాలె.. బాబు స‌ల్లంగుండాలె..

జ‌మ్మికుంట రెండ్ల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో రెడ్ల నేత‌లంతా నిజాలె ఒప్పుకున్నారు. మ‌న‌మెంత‌? మ‌న‌వాటా ఎంత‌? అని ముద్దుగా చ‌ర్చించుకున్నారు. ప్ర‌భుత్వం మ‌న‌కిస్తున్న ప్ర‌యార్టీ ఏందీ? మ‌న‌మేందీ..? మ‌న కుల‌మేందీ? అని ఛాతి విరుచుకు మాట్లాడుకున్నారు. అన్నీ నిజాలె. ఈ వేదిక‌గా మాత్ర‌మే…

Pocharam SRINIVAS REDDY:ఇంత కులపిచ్చి ఉంటే ఎలా పోచారం సారూ..!

పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి.. స్పీక‌ర్‌. పాపం పెద్ద‌మ‌నిషిని పెద్ద మ‌నిషిలా ఉండ‌నీయ‌కుండా హుజురాబాద్ ఎన్నిక‌ల కోసం పెట్టి రెడ్డి ఆత్మ‌గౌర‌వ స‌భ‌ను జ‌మ్మికుంట‌లోపెట్టి పోచారంను పిలిచారు. పాపం పోచారంకు మైకు దొర‌క‌క ఎన్నిరోజులైందో క‌దా..! మంచి వ‌క్త‌. ఓ గంట రెండు గంట‌లు…