Category: Political Gossips

రైతుల ఆత్మహత్యలపై బండి సంజయ్ దొరికిపోయాడు… ‘బండి’తో ఆడుకుంటున్న టీఆర్‌ఎస్ సోషల్ మీడియా…

37వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇవన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినవేనని బండి సంజయ్ ఆరోపించారు. తన పాదయాత్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. దీని పై టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విరుచుకుపడుతున్నది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వాళ్లు…

డ‌బుల్ ఇండ్ల కోసం 9 రోజులు దీక్ష‌.. దెబ్బ‌కు దిగొచ్చిన ఎమ్మెల్యే…. ఇదేదో బాగుందే…. కంటిన్యూ…

పోరాడితే పోయేదేమీ లేదు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం త‌ప్ప‌. అలాగే అనిపిస్తుంది ఇక్క‌డ జ‌రిగిన సీన్ చూస్తే. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని త‌ల్వెద గ్రామ వాసులు త‌మ‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు కావాల‌ని తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్త‌న్నారు.…

కేటీఆర్ త‌ప్పులో కాలేశాడా? న‌వ్వుల పాలైన కేటీఆర్ ట్వీట్‌.. పొలాల వ‌ద్ద‌కు వెళ్లి వ్యాక్సిన్ వేసింది ఇక్క‌డ కాదా?

స‌మాచార లోప‌మో… తెలుసుకోవ‌డంలో నిర్ల‌క్ష్య‌మో తెలియ‌దు కానీ… కేటీఆర్ కూడా ఈ మ‌ధ్య త‌ప్పుల్లో కాలేస్తున్నాడు. ఒక‌సారి కాదు.. ఇలా జ‌ర‌గుతూనే ఉంది. ప్ర‌తిప‌క్షాల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇద్దామ‌నుకుని త‌నే వారి ఉచ్చులో చిక్కుకుంటున్నాడు. తాజాగా ఓ ట్వీట్ కేటీఆర్‌ను నవ్వుల…

రేవంత్ నోటికి తాళం వేసిన న్యాయస్థానం

ఐటి, మునిసిపల్ మంత్రిగా ప్రజల జేజేలు అందుకుంటున్న కేటీఆర్ ను డ్రగ్స్ కేసులో చట్టవ్యతిరేక సంబంధాలు ఉన్నట్లుగా టిపిసిసి అధ్యక్షుడు కేటీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం, దాంతో కేటీఆర్ రేవంత్ మీద పరువునష్టం దావా వెయ్యడం, ఆ కేసును కోర్ట్…

కవితకు మంత్రి పదవి.. ఇందూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌కు మళ్లీ పూర్వ వైభవం..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి వరించబోతున్నది. అందరూ ఊహించినట్లుగానే ఆమె మళ్లీ జిల్లాలో కీలక పవర్ సెక్టార్‌గా మారనున్నది. ఎంపీగా రెండో సారి ఓడిపోయి కొద్ది రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న కవిత… మళ్లీ ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రిగా…

మ‌న లీడ‌ర్ల స్థాయి పెరిగింది… అంద‌రికీ డ్ర‌గ్ టెస్ట్ చేయాలంటా..?

ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎక్క‌డ చూసినా డ్ర‌గ్ టాపిక్ న‌డుస్తున్న‌ది. ఈడీ విచార‌ణ నేప‌థ్యం ఇందుకు ఆజ్యం పోసింది. ఆరేళ్ల చిన్నారి అత్యాచార‌, హ‌త్య ఉదంతంలో కూడా డ్ర‌గ్ వినియోగం అంశం చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీన్ని కాంగ్రెస్ రాజ‌కీయంగా వాడుకునేందుకు అధికార…

డ్రగ్స్ చుట్టూ రాజకీయాలు… కేటీఆర్‌ను డిఫెన్స్‌లో పడేస్తున్న కాంగ్రెస్..

డ్రగ్స్ కేసు అటూ ఇటూ తిరిగి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఎప్పుడైతే ఈడీ మళ్లీ ఈ డ్రగ్స్ కేసును తిరగదోడి మనీ ల్యాండరింగ్ కేసులో మళ్లీ విచారణ చేపట్టడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి దీన్ని…

రాణా, ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌కు చేతిలో అస్త్రాలు.. అస‌లు నిజ‌మేంటీ?

రేవంత్‌రెడ్డికి ఇప్పుడు కొత్త అస్త్రం దొరికింది. డ్ర‌గ్స్ కేసులో ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌వుతున్న సినీతార‌ల‌లో అప్పుడు ద‌గ్గుబాటి రాణా, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎందుకు రాలేదు.. వీరిని రాకుండా ఎవ‌రు అడ్డుకున్నారు? అంటూ కేటీఆర్‌ను టార్గెట్ చేసి ఇవాళ మాట్లాడిండు. ఈ…

ఓరీ వినయ్ రెడ్డీ..! ఎంత పని చేస్తివిగదరా..!!

ఎవరీ వినయ్‌రెడ్డీ? ఎందుకలా తిట్టుకుంటున్నారు? అసలు కథేంటీ? ఒక్కసారిగా ఈ వినయ్‌రెడ్డి తెరపైకి ఎందుకొచ్చాడు? ఇది చదవండి తెలుస్తుంది. ఇప్పుడు బీజేపీ శ్రేణులంతా ప్రొద్దుటూరి వినయ్‌రెడ్డిని బండబూతులు తిట్టుకుంటున్నారంటా. అంత పెద్ద తప్పేం చేశాడు? లక్షలు గుమ్మరించి పత్రికలకు నిన్న నిర్మల్…

బీజేపీ గాలి తీసేసిన రేవంత్ రెడ్డి… ‘చరిత్ర’ పట్టడంలో టీఆర్‌ఎస్ ఫెయిల్..

కాంగ్రెస్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ సందర్భానుసారం టైమ్లీగా పేలుతున్నాయి. కరెక్ట్ స్పాట్ చూసి గురి పెట్టి బాణాలు వేయడంలో కాంగ్రెస్ ముందుంటుంది. ఇటు టీఆర్‌ఎస్‌నే కాదు.. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదాకు ప్రధాన అడ్డంకిగా ఉన్న బీజేపీని అవసరం వచ్చినప్పుడల్లా…