Category: Political Gossips

రాజ‌కీయంలో బ‌తుక‌మ్మ బందీ..? వింత పోక‌డ‌లు.. దేన్నీ వ‌ద‌ల‌ని మ‌న నేత‌లు..

ఆనాడు ఉద్య‌మంలో బ‌తుక‌మ్మ పండుగ ఎంతో కీల‌క పాత్ర పోషించింది. మ‌హిళా లోకాన్ని చైత‌న్య‌వంతం చేసింది. అంద‌రినీ ఉద్య‌మం వైపు న‌డిపించింది. స్వాతంత్రోద్య‌మంలో ఆనాడు వినాయ‌క చ‌వితి పండుగ‌ను బాల గంగాధ‌ర్ తిల‌క్ ఏ విధంగానైతే ప్ర‌జా చైత‌న్యానికి వేదిక‌గా వాడుకున్నాడో..…

బ‌తుక‌మ్మ పాట సాక్షిగా.. ఒక‌రి త‌ప్పులొక‌రెంచుకుని.. ఒక‌ర్నొక‌రు తిట్టుకొని… పాతాళంలోకి జారిపోయి..

హుజురాబాద్ ఉప ఎన్నిక జ‌రిగే వ‌ర‌కు ఇంకెన్ని వింత‌లు చూడాలో.. ఇంకెన్ని ఘోరాలు చూసి త‌ట్టుకోవాలో. దేన్నీ వ‌ద‌ల‌డం లేదు. ఫేక్ న్యూస్‌లో మీరు షేర్ అంటే.. మేం స‌వ్వాషేర్ అంటున్నారు. నువ్వు అట్ల పెట్టి మ‌మ్మ‌ల్ని బ‌ద్నాం చేస్త‌వా..? చూడు…

శున‌కానంద ప‌ర‌వ‌శం…ఒక‌రిపై మ‌రొక‌రు.. ఒక‌రికి మించి ఇంకొక‌రు..

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసే స‌మ‌యానికి ఇంకెన్ని చూడాలో. చిత్ర విచిత్రాల‌న్నీ అక్క‌డే జ‌రుగుతున్నాయి. గెలుపు కోసం ఎన్ని ప‌క్క‌దారులు తొక్కాలో ఇక్క‌డ చూసి వేరే వాళ్లు నేర్చుకోవాలేమో. సోష‌ల్ మీడియాను ఎన్ని వ‌క్ర‌వంక‌లు తిప్పాలో.. ఎన్ని త‌ప్పుడు వార్త‌లు రాయాలో..…

Mla Rajaiah: బ‌తుక‌మ్మ చీర‌లు తీసుకోం.. ఎమ్మెల్యే నోటి దురుసు తెచ్చిన తంటా…

బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య అన్న మాట‌లు దుమారం రేపుతున్నాయి. మ‌హిళా లోకం భ‌గ్గుమంటున్న‌ది. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆరే అన్నీ తానై చేస్తున్నాడ‌ని చెప్పే క్ర‌మంలో .. భ‌ర్త‌లా…

Konda vishweshwer reddy: నీ కడుపు మంటంతా హుజురాబాద్ ప్రజలకేం అవసరం విశ్వేశ్వర్‌రెడ్డి…

చేవేళ్ల మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తన పేరుతో ఓ కరపత్రాన్ని విడుదల చేశాడు. అందులో హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. తన విన్నపాన్ని, అభిప్రాయాలను, కేసీఆర్ తప్పుడు హామీల విషయాన్ని…

Fake news: ఈ ఫేక్ న్యూస్‌లతో ఇంకెంత దిగజారుతర్రా బాబు …. ??

దళితబంధు ఆపాలని ఈటల రాజేందర్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి లేఖ రాశాడంటూ కొందరు టీఆర్‌ఎస్ శ్రేణులు ఫేక్ న్యూస్ క్రియెట్ చేసి హల్‌చల్ చేశారు. ఇది వాస్తవం కాదంటూ బీజేపీ శ్రేణులు తిప్పికొట్టారు. దళితబంధు ఈటల రాజేందర్ ఆపామంటున్నాడని చెప్పడం…

Trs Dist Presidents: కేటీఆర్ మార్క్.. అధ్య‌క్షుల జాబితా రేపు విడుద‌ల….

టీఆరెస్ జిల్లా అధ్య‌క్షుల ఎంపిక దాదాపు ఖ‌రారైంది. రేపు ఈ జాబితాను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ విడుద‌ల చేయ‌నున్నాడు. ఈ నెల 20నే అధ్య‌క్షుల పేర్ల‌ను, జిల్లా క‌మిటీల‌ను ప్ర‌క‌టించాల్సి ఉండే. కానీ జాప్యం జ‌రిగింది. 30న ప్ర‌క‌టించాల‌ని కేటీఆర్ భావించాడు.…

Huzurabad: కేసీఆర్ ఎన్ని ప‌థ‌కాలు పెట్టినా.. ఏం చేసినా..గెలుపు ఈట‌ల‌దేనంట‌…

ఓ ప‌త్తి చేనులో కూలీలు వాళ్లు. ప‌నిచేసి అల‌సిపోయి కొద్ది సేపు సేద తీరారు. అక్క‌డా హుజురాబాద్ ముచ్చ‌టే వ‌చ్చింది. అంతా మాట్లాడుకుంటున్నారు. ఎన్నిక‌లొచ్చిన‌యంట క‌దా…అని అమ్మ‌ల‌క్క‌లు ముచ్చ‌ట్లు పెట్టిర్రు. యే క‌చ్చితంగా రాజేంద‌ర్ అన్ననే గెలుస్త‌డు.. అన్న‌ది ఓ అక్క‌.…

Bandi Sanjay: ‘బండి’ లేఖ‌లో ప‌స లేదు.. పంచ్ లేదు.. స‌బ్జెక్టు లేదు.. రొటీన్ రొడ్డ కొట్టుడు స్పీచే అది…

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ నిన్న ఓ లేఖ రాసిండు. కేసీఆర్ సారూ..! వీటికి జ‌వాబులు చెప్పండి.. అని. మొత్తం ప‌ది ప్ర‌శ్న‌లు సంధించిండు. ఇవి ప్ర‌శ్న‌ల్లా లేవు. త‌ను రెగ్యుల‌ర్‌గా స్పీచ్‌లో మాట్లాడే రొటీన్ రొడ్డ‌కొట్టుడు ఆరోప‌ణ‌ల కూడిన…

Face book Live: ఆన్‌లైన్ నాయ‌కులొచ్చారు… ఇంట్లోనే ఉండి స‌మ‌స్య‌లు ప‌రిష్కారం..

నాయ‌కులు ప్ర‌జాసేవ‌కు అర్థ‌మే మార్చేస్తున్నారు. ఎక్క‌డుంటే నీకేందీ? నీ బాధ తీర్చితే చాల‌దా? ఓ వైపు బోరున వ‌ర్షాలు ప‌డుతుంటే.. ఇప్పుడు మీ ద‌గ్గ‌ర‌కు నేను రావాల్నా..? రాలేను. ఎందుకంటే నేను హైద‌రాబాద్‌లో నా ఇంట్లో వెచ్చ‌గా ప‌డుకుని ఉన్నా. అందుకే…