Category: Political Gossips

బిజెపి లో మాట్లాడడానికి ఏమి ఉండదు.. దేశం, ధర్మం తప్ప.. అది దాటి మాట్లాడాలంటే మీరు వార్తల్లో ఉండరు.. ఈటెల కు అంతకు మించి గౌరవం ఏముంది బిజెపిలో? మీ పరిస్థితి కూడా అంతే..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు.. మీరు బిజెపి లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మీరు ఎందుకు టీఆరెఎస్ కెల్లి ఎల్లిపోయి కాంగ్రెస్ ల చేరినరో ఆ ఉద్దేశ్యం మీతో కలిసి పనిచేసిన నాకు తెలుసు.. తెరాస లో దొరకని స్వాతంత్య్రం, స్వేచ్చ,…

ప్లీజ్‌.. ప్లీజ్‌…. అంటే అధికారం ఇస్తారావ‌యా…ఇదేమ‌న్నా తంబాకా..? ల‌వంగ‌మా…? ఏం జేసిన‌వో చెప్పురా హౌలా అంటే అది చాత‌కాదు…

ఇది రామ‌న్న సెటైరిక‌ల్ పంచ్‌లు. బండి సంజ‌య్ నిన్న మాట్లాడిన ప్లీజ్ .. ప్లీజ్ అంటూ అధికారం కోసం ప్ర‌జ‌ల‌కు పెట్టుకున్న రిక్వెస్టు పై ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించాడు. ప్లీజ్‌.. ప్లీజ్‌…. అంటే అధికారం ఇస్తారావ‌యా…ఇదేమ‌న్నా తంబాకా..? ల‌వంగ‌మా…? ఏం…

ఒక‌ చిరంజీవి, ఒక‌ విశ్వ‌శ్వేర‌రెడ్డి….. ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకోవాలో తెలియ‌నివాళ్లు….

నేటి తరం రాజకీయ నాయకులలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది తెలీని వాడు,చిరంజీవి తర్వాత అంతటి తింగరి మోస్ట్ నాయకుడు శ్రీ విశ్వేశ్వరరెడ్డి గారు.ఆయన ఎపుడు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయనకు మేలే జరగాలని మనం ఆశిద్దాం !!!…

సార్‌… యూపీ నుంచి బుల్డొజ‌ర్లు వ‌స్తున్న‌య‌ట‌….. రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌కు కేసీఆర్ పంచ్‌….

రిపోర్ట‌ర్ : సార్ యూపీ నుంచి తెలంగాణ‌కు బుల్డోజ‌ర్లు వ‌స్తాయ‌ట‌.. కేసీఆర్ : ఆ ఏమొస్తున్న‌యి… ఏం జేస్త‌య‌ట‌… ఇంత ప‌నిదొరికితే చేస్కొని బ‌త్కుతరు పాపం… చేసుకోని ఏమున్న‌దండ్ల ….. https://www.facebook.com/100001775003957/posts/4989939007741883/

కాంగ్రెస్‌లో శ‌ల్య సార‌థులు…. మ‌న పార్టీ- మ‌న పోరు….విధేయుల తిరుగుబాటు .. శ‌త్రు శిబిరాల‌తో సంబంధాలు….

కురుక్షేత్రంలో కౌరవుల‌కు, పాండ‌వుల‌కు మ‌ధ్య భీక‌ర యుద్దం న‌డుస్తున్న‌ది. గంగ పుత్రుడు భీష్ముని అనంత‌రం సైన్యాధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టిన క‌ర్ణుడికి ర‌థ సార‌థ్యం వ‌హించ‌మ‌ని ధుర్యోధ‌నుడు త‌న‌కు మామ వ‌రుసైన శ‌ల్యుడిని కోరుతాడు. ర‌థ సార‌థ్యంలో ఆరితేరిన శ‌ల్యుడు మొద‌ట్లో శూద్రుడైన…

KCR-PK: ఆని కంటే మన కేసీయారే తోపు .. ఓటరు నాడి కెసీయార్ కంటే పీకే గానికి ఎక్వ ఏమన్న తెల్సా?

అసలు ముచ్చటకైతే కేసీయార్ కు ప్రశాంత్ కిషోర్ అవసరమైతే ఉండదు.. మన సారే వాని కంటే పెద్ద రాజకీయ చాణక్యుడు.. ప్రశాంత్ కిషోర్ చేసేది ఏముంటది కొన్ని జిమ్మిక్కులు చేస్తడు, సోషల్ మీడియా ఎక్కువ వాడుతడు, బూత్ లెవల్ పోల్ మేనేజ్మెంట్…

OU: జ‌న్మ‌దినోత్స‌వ వేడుక‌లొక‌వైపు… నిరుద్యోగుల నిర‌స‌న‌లొక‌వైపు.. ఓయూ వేదిక‌గా తొలిసారి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ నిర‌స‌న‌గ‌ళం…. స‌క్సెస్‌…

ఎప్పుడూ లేన‌ట్టుగా ఈసారి కేసీఆర్ జ‌న్మ‌దినం ఓ చ‌ర్చ‌కు దారి తీసింది. ఓ వివాదానికి తెర లేపింది. ఏకంగా మూడు రోజుల పాటు జ‌న్మ‌దిన వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని కేటీఆర్ పిలుపునివ్వ‌డం చ‌ర్చ‌కు దారితీస్తే… అదే రోజున నిరుద్యోగుల నిర‌స‌న గ‌ళం వినిపించ‌డం…

KCR BIRTHDAY: నీక‌న్నా బండి సంజ‌యే మేల‌నిపిస్తోంది రేవంత్‌….! పుట్టిన రోజు గ్రీటింగ్స్‌లో కూడా ఇంత దిగ‌జార‌డ‌మెందుకు..?

బండి సంజ‌య్ చాలా విష‌యాల్లో వీక్‌. ఇది అంద‌రూ ఒప్పుకునేది. అఖ‌రికి ఆ పార్టీ నేత‌ల‌తో స‌హా. ఆయ‌న మాట‌లు కూడా స‌రిగా అర్థం కావు. అదో పెద్ద మైన‌స్. స‌బ్జెక్ట్ ఉండ‌దు. తిట్టు, తీవ్ర ఆరోప‌ణ‌లు, బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌తోనే స‌రిపోతుంది.…

కేసుల రాజ‌కీయాలు.. అస్సాం సీఎం పై హైదరాబాద్ లో కేసు నమోదు…. సీఎం కేసీఆర్ పై అస్సాంలో కేసు న‌మోదు…

రాజ‌కీయాలు విచిత్రంగా మ‌లుపులు తిరుగుతున్నాయి. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు ప్రారంభిస్తున్నారు. ఎవ‌రు శ‌త్ర‌వువులు.. ఎవ‌రు మిత్రులో తేల్చుకున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితి. ఇప్పుడు ఖుల్లం ఖుల్లా . పాల‌కు పాలు నీళ్ల‌కు నీళ్లు. సీఎం కేసీఆర్…

ఎవరు శత్రువులు… ఎవరు మిత్రులు …..? రాష్ట్రం లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. టిఆర్ఎస్ మీడియాలో రేవంత్ కు నమస్తే…… సీఎం వి ఊసరవెల్లి రాజకీయాలు…రేవంత్…

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు శత్రువులు గా కనిపించిన వారు నేడు మిత్రులు గా తెరకెక్కుతున్నారు. మొన్నటి దాకా రహస్య మిత్రులు బహిరంగ శత్రువులను కున్నవారు ఇక రాజీ లేదు…. రణమే… అంటూ సమరానికి సైరన్ మోగించాయి…