Category: Political Gossips

ఫామ్‌హౌజ్‌లో.. డ్ర‌గ్స్ పార్టీ స‌మాచారం ఇచ్చిందెవ‌రు..? క‌విత శిబిరం నుంచే లీకా..? త్వ‌ర‌లో బ‌హిష్క‌ర‌ణ‌.. కొత్త పార్టీ ఆవిష్క‌ర‌ణ‌.. క‌విత కోస‌మే ఎంపీ ఎన్నిక‌ల్లో బీజేపీతో రాజీ…! అభ్య‌ర్థుల ఎంపిక‌లో ర‌హ‌స్య అవ‌గాహ‌న‌..!!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) తీహార్ జైలులో ఉన్న‌ప్పుడే క‌విత క‌క్ష‌తో రగిలిపోయారా..? త‌న తండ్రి కేసీఆర్‌కు అత్యంత అనుచ‌రుడైన వ్య‌క్తిని కాపాడి ఆయ‌న‌ను సంతోష‌పెట్టి త‌న‌ను బ‌లి చేశార‌ని ర‌గిలిపోయారా..? తండ్రి త‌న‌ప‌ట్ల స‌రైన మ‌మ‌కారం చూప‌లేద‌ని బాధ‌ప‌డ్డారా..? క‌న్న‌బిడ్డెగా…

పిచ్చోళ్లైపోయారు మ‌న టీమంతా…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాటే విజ‌న్‌.. వాటే థాట్‌… పిచ్చోళ్లైపోయారు మ‌న టీమంతా..! ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో అంద‌రికీ తెలుసు. ఇప్పుడిదెందుకు..? ఈ డైలాగ్ కరెక్టుగా క‌విత‌కు స‌రిపోతుంది. త‌ను ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌తీరుకు, న‌డిపిస్తున్న క‌థ‌నానికి న‌ప్పుతుంది. అవును..! ఆమె అంద‌రినీ…

ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం… మ‌ళ్లీ విస్త‌ర‌ణ ఆగింది..! ఇంకో బీసీకి ఇవ్వాల‌న్న పీసీసీ చీఫ్‌..! ఆది శ్రీ‌నివాస్‌, బీర్ల అయిల‌య్య పేర్లు తెర‌మీద‌కు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) 29Vastavam.in01 ఎంతెంత దూరం.. ఇంకెంత దూరం… అన్న‌ట్టుగానే సా..గుతోంది మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌. ఇక అయిపోయింది .. రేపో మాపో అనుకున్నామా..? లేదు. అంత తొంద‌ర‌గా జ‌రిగేట‌ట్టు లేదు. మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. ఎందుకు..? ఎందుకంటే.. ఎందుకంటే.. ఖండిస్తున్న‌మంటే.. ఖండిస్తున్నం…

ఆర్కే ఉత్త ముచ్చ‌ట్లు..! క‌విత కాంగ్రెస్ క‌హానీ అంతా సొల్లే…!! ఖండించిన ఏఐసీసీ వ‌ర్గాలు.. న‌వ్వుకుంటున్న అధిష్టానం పెద్ద‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత‌పై ఆంధ్ర‌జ్యోతిలో వ‌స్తున్నఎపిసోడ్స్ ఉత్త ముచ్చ‌ట్లేన‌ని ఏఐసీసీ వ‌ర్గాలు ఖండించాయి. ఆమెను పార్టీలోకి తీసుకోవ‌డ‌మా..? మాకేం అవ‌స‌రం..?? అని ముచ్చ‌టించుకుంటున్నాయి. గ‌త రెండు రోజులుగా రాష్ట్ర రాజ‌కీయాల్లో క‌విత ఇష్యూ వాడివేడిని పుట్టిస్తోంది. ఆమె కొత్త పార్టీ పెట్ట‌నుంద‌నే…

వ‌ద‌ల క‌వితా… వ‌ద‌లా..! అంకుల్‌…. ఇదేం జ‌ర్న‌లిజం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) వాస్త‌వం ముందే చెప్పింది. ఆర్కే క‌విత భుజం మీద తుపాకి పెట్టిండ‌ని. సూటి తండ్రికి పెట్టిండు. కాంగ్రెస్‌తో రాయ‌భార‌మ‌ని నిన్న‌రాసిండు. ఆరుగురు ఎమ్మెల్యేల‌ను తీసుకొని వ‌స్తా మంత్రి ప‌ద‌వి ఇస్తారా..? అని అధిష్టానాన్ని అడిగింద‌ని ఇయ్యాల రాసిండు. ఇగ…

ఆర్కే పై క‌విత మండిపాటు..! అది జ‌ర్న‌లిజ‌మా..? శాడిజ‌మా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత నుంచి లేటు స్పంద‌న వ‌చ్చింది. ఆంధ్ర‌జ్యోతిలో ఇష్టారీతిన వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆమె మెల్ల‌గా త‌న స్పంద‌న తెలియ‌జేసింది. త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఇలా రాయ‌డమేంట‌ని ఆర్కేను ప్ర‌శ్నించింది. ఇది జ‌ర్న‌లిజమా..? శాడిజ‌మా..? అని నిల‌దీసింది. వాస్త‌వం డిజిట‌ల్ మీడియాలో…

చేసిన మంచిని చెప్పడంలో వెనుకబడ్డాం..! బద్నాం చేస్తున్నా బదులివ్వడం లేదు..!! కలెక్టర్లకు సీఎం క్లాస్..

Dandugula Srinivas క‌లెక్ట‌ర్ల‌కు క్లాస్ తీసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. త‌ను ఎంత మొత్తుకున్నా క‌లెక్ట‌ర్ల తీరులో మార్పు రావ‌డం లేదు. ఏసీ గ‌దుల‌కు ప‌రిమిత‌మ‌వుతున్నార‌ని వేదిక‌లనెక్కి తిట్టినా వారిలో ఇంచు మందం మార్పు రాలేద‌నే విష‌యాన్ని మ‌రోసారి ఆయ‌న ప‌రోక్షంగా…

ఆర్కే చేతికి క‌విత కొప్ప‌రిచిప్ప‌..! బిడ్డె భుజం మీద తుపాకి.. తండ్రికి సూటి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ మీద మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవ‌కాశం దొరికింది. అది ఆయ‌న కూతురు క‌విత రూపంలోనే రావ‌డంతో త‌న క‌త్తికి ప‌దును పెట్టాడు. వ‌రుస‌గా వార్త క‌థ‌నాలు ఆంధ్ర‌జ్యోతిలో వండి వారుస్తున్నాడు. గ‌తంలో ష‌ర్మిల పార్టీ…

వారెవ్వా ఏం చెప్పావ్ కేటీఆర్..! తెలంగాణ జ‌నం ప‌రిస్థితి ఊప‌ర్ షేర్‌వానీ అంద‌ర్ ప‌రేషానీ..! అప్పులు లేనోళ్లు క‌ల్వ‌కుంట్ల కుంటుంబం.. బీఆరెస్ టీమ్ మాత్ర‌మే..! నిజ‌మే అంద‌రికీ అప్పులే మిగిలాయి…

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏం సెబితిరి ఏం సెబితిరి… అప్పులు లేనోలెవ‌లూ అన్న‌డు..? ఎవ‌లూ చేతులెత్త‌లే. అంద‌రికీ అప్పులే ఉన్న‌యి. ఒక్క క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి, బీఆరెస్ టీమ్‌కు త‌ప్ప.. ! జ‌నం ప‌రిస్థితి ఊప‌ర్ షేర్‌వానీ అంద‌ర్ ప‌రేషానీ లెక్కుంద‌న్న‌మాట‌. సీఎంను ఎక్కిరిద్దామ‌ని…

అయితే, ఆ ద‌య్యం…. కేటీఆర్ కాదు.. సంతోష్ రావు ..! లేఖ లీక్ చేసింది కూడా అత‌నే… క‌విత కామెంట్స్‌తో ఆ పార్టీ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత రాజ‌కీయ వ్యూహం మొద‌లైంది. ఆమె కేటీఆర్‌కు ఫార్మూలా ఈకార్ రేస్ అవినీతి విష‌యంలో ఇచ్చిన నోటీసుల‌పై స‌త్వ‌రం స్పందించ‌డం ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర‌తీసింది. క‌విత కేసీఆర్‌కు లేఖ రాయ‌డం, ఆ త‌రువాత ఆ లేఖ…