Category: Political Gossips

తొడ‌గొట్టి.. స‌వాల్ విసిరి! ఢిల్లీ జంత‌ర్ మే బీసీ మంత‌ర్‌! కాంగ్రెస్‌ బీసీ మంత్రంతో ఒంట‌రైన బీఆరెస్‌, బీజేపీ! క‌లిసిరాని ఈ రెండు పార్టీల‌ను ప్ర‌జాక్షేత్రంలో బుద్ది చెప్పాల‌ని పిలుపు ఢిల్లీ వీధుల్లో కేంద్రాన్ని దోషిగా నిలిపి.. గ‌ల్లీలో తేల్చుకుందామ‌ని తొడ‌గొట్టి! స‌క్సెస‌యిన కాంగ్రెస్ బీసీ ధ‌ర్నా

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీసీల మ‌న‌సు గెలుచుకున్న‌ది కాంగ్రెస్‌. 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసే క్ర‌మంలో చివ‌రి అంకంగా ఎంచుకున్న ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద చేప‌ట్టిన ధ‌ర్నా స‌క్సెస‌య్యింది. ఇండియా కూట‌మికి చెందిన వంద మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

కాంగ్రెస్ లైన్‌లో కేటీఆర్‌! ఈవీఎంలు వ‌ద్దు బ్యాలెట్లు కావాల‌ని డిమాండ్‌!! పేప‌ర్ బ్యాలెట్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఈసీని కోరిన కేటీఆర్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఈవీఎంలు వ‌ద్ద‌ని కాంగ్రెస్ మొద‌టి నుంచి పోరాటం చేస్తున్న‌ది. బ్యాలెట్ ప‌త్రాల ద్వారానే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని గ‌త కొంత‌కాలంగా కాంగ్రెస్ తన వాద‌న వినిపిస్తూ వ‌స్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ చాల వేదిక ద్వారా…

ఊరోనికి ఊరాప‌తి.. ఉసురు కండ్లోనికి దోమ‌ల ఆప‌తి!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మ‌ళ్లీ మంత్రి ప‌ద‌వి గోల‌. ఇంట్లో ఒక‌రికి ఆల్రెడీ మంత్రి ప‌ద‌వి ఉండ‌నే ఉంది. మ‌ళ్లీ త‌న‌కో మంత్రి ప‌ద‌వి కావాల‌ట‌. త‌న‌ను పార్టీలోకి తీసుకునే ముందు మాటిచ్చార‌ట‌. భువ‌న‌గిరి ఎంపీ సీటు గెలిపిస్తే త‌ప్ప‌కుండా ఇస్తామ‌ని కూడా…

దెబ్బ మీద దెబ్బ‌.. క‌ష్టాల్లో క‌ల్వ‌కుంట్ల‌ ఫ్యామిలీ! కాళేశ్వ‌రం త‌ప్పుడు ప్రాజెక్టుగా నివేదిక‌.. దోషులుగా కేసీఆర్‌, హ‌రీశ్‌! కేటీఆర్ మెడ‌కు ఫోన్ ట్యాపింగ్‌, ఈ -కార్ రేస్ కేసు! పార్టీకి గుడ్‌బై చెప్పే ప‌నిలో బిజీగా ఉన్న మాజీలు! బీజేపీతో దోస్తానా .. బ‌య‌ట‌కు రావ‌డంతో ముందే పెట్టేబేడా స‌ద‌రుకుంటున్న వైనం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఒక‌డుగు ముందుకు వేస్తే ప‌ద‌డుగులు వెన‌క్కి ప‌డుతున్నాయి బీఆరెస్ పార్టీవి. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ ఇలా తేరుకుని ఊపందుకుంటుంద‌న్న ప్ర‌చారం వ‌చ్చీరాగానే నిండా క‌ష్టాల్లో కూరుకుపోయింది. కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావులు ఇప్పుడు బోనులో నిల‌బ‌డి ఉన్నారు. వీరిని శిక్షించ‌డం త‌ప్ప‌దు.…

ఊరు మార్చి, పేరు మార్చి, అంచ‌నాలు మార్చి.. క‌ట‌క‌టాల కాళేశ్వ‌రరావు! పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక‌కు కేబినెట్ ఆమోదం.. త్వ‌ర‌లో అసెంబ్లీలో చ‌ర్చ‌.. ఆ త‌రువాత చ‌ర్య‌లు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌ద‌హారు నెల‌ల సుధీర్ఘ విచార‌ణ త‌రువాత కాళేశ్వ‌రంపై నియ‌మించిన పీసీ ఘోష్ క‌మిష‌న్ ఇచ్చిన నివేదిక‌ను కేబినెట్ ఆమోదించింది. క‌మిష‌న్ ఇచ్చిన సుధీర్ఘ నివేదిక‌ను.. సుధీర్ఘంగా ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ వివ‌రించింది తెలంగాణ స‌ర్కార్‌. సంక్షిప్తంగా ప‌వ‌ర్ పాయింట్…

42 శాతం ఇవ్వాల్సిందే! బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై క్లారిటీ ఇవ్వండి..! 42 శాతం బీసీల‌క‌నే విష‌యాన్ని వెల్ల‌డించండి.. ! ముస్లింల‌కు 10 శాతం రిజ‌ర్వేష‌న్ల బిల్లును మ‌ళ్లీ పెట్టుకోండి!! 72 గంట‌ల నిరాహార దీక్ష‌లో ఎమ్మెల్సీ క‌విత డిమాండ్‌!

(దండ‌గుల శ్రీ‌నివాస్‌) బీసీల‌కు క‌చ్చితంగా 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని, స‌ర్కార్ ఇందులో 10 శాతం ముస్లిం మైనార్టీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే దీన్ని కేంద్రం అట‌కెక్కించేందుకు రెడీగా ఉన్న‌ద‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై 72…

లిల్లీపుట్ అని తిడితే కేసీఆర్‌ను తిట్టిన‌ట్టు కాదా? ఉద్య‌మ‌కాలం నుంచీ తండ్రి వెంటే ఉన్నాడుగా! మీ నిజామాబాద్‌లో నువ్వెన్ని సీట్లు గెలిపించావ్‌! క‌విత‌పై బీఆరెస్ ఫైర్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆయ‌న దేవుడు. తండ్రికి న‌ష్టం క‌లిగించేలా ఒక్క ప‌ని చేసినా నేను మ‌రుక్ష‌ణం చ‌చ్చిన‌ట్టే. బీఆరెస్ నాదే. కేసీఆరే మా నేత‌. ఆయ‌నే సీఎం. ఇలా రోజుకో మాట మాట్లాడినా.. కేసీఆర్‌ను కాద‌ని మాత్రం ముందుకు పోని ప‌రిస్తితి.…

పాపం.. దేశ్‌ప‌తి! అప‌ర మేధావి.. ఇలా అభాసుపాలు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప‌ర మేధావిగా త‌నకు తాను ముద్ర‌వేసుకునేందుకు ఇన్నాళ్లూ చేసుకున్న ప్ర‌య‌త్నాల‌కు ఆయ‌నే గండి కొట్టుకుంటున్నాడు. దేశ‌ప‌తి శ్రీ‌నివాస్‌ను ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా ఆడుకుంటున్న‌ది. అందుకు కారణాలూ లేక‌పోలేదు. పెద్ద‌ల మెప్పు పొందేందుకు ఆయ‌న చేస్తున్న చ‌ర్య‌లు.. కాదు…

అప్పుడు రాని ఉప ఎన్నిక‌లు.. ఇప్పుడొస్తాయా? పార్టీ ఫిరాయింపుల‌పై దొంగే దొంగ‌న్న‌ట్టుగా..! సుప్రీంతీర్పు పై బీఆరెస్ మేక‌పోతు గాంభీర్యం. జ‌నాల నుంచి ఆ పార్టీకి మ‌ద్ద‌తు క‌రువు.. సోష‌ల్ మీడియాలో కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల‌పై నిల‌దీత‌లు

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫ‌క్తు రాజ‌కీయం పాల‌న‌లో ప్ర‌శ్నించేవాడుండొద్దు. అసెంబ్లీలో త‌ను చెప్పింది గంట‌ల త‌ర‌బ‌డి అలాగే విని త‌రించాలి. ఎదురు మాట్లాడొద్దు. మ‌ధ్య‌లో డిస్ట‌ర్బ్ చేయొద్దు. అంతా తెలంగాణ జాతి పిత అని పిల‌వాలె. త‌నే తెలంగాణ‌. తెలంగాణే త‌ను అని…

బీఆరెఎస్ మొద్దునిద్ర‌! కాంగ్రెస్ పాద‌యాత్ర‌!! సంస్థాగ‌తంగా బ‌ల‌హీనమైనా ప‌ట్టింపులేని అధినేత‌! అనుబంధ క‌మిటీలు లేవు… పార్టీ ప‌ద‌వులు లేవు! లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌కు ఎలా స‌మాయ‌త్తమ‌య్యేది? దిద్దుబాటు, బ‌లోపేతం రెండూ ప్ర‌ధానాంశాలుగా కాంగ్రెస్ పాద‌యాత్ర‌ ఉద్య‌మాలు చేయాల‌ని కేసీఆర్ పిలుపు.. క‌విత చేసిన కార్య‌క్ర‌మాలు కూడా కేటీఆర్ చేయ‌లే

(దండుగుల శ్రీ‌నివాస్‌) ట్విట్ట‌ర్‌లో గ‌ర్జించ‌డం.. లేదంటే ఫేస్‌బుక్కులో క‌విత‌ల‌తో కుమ్మేయ‌డం. ప్రెస్‌మీట్ల‌లో వీరావేశం చూపించ‌డం.. అదీ కాదంటే చిన్న‌పాటి స‌మావేశాలు పెట్టి పొట్టు పొట్టు తిట్టి తొడ‌లు చ‌ర‌చ‌డం. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ చేస్తున్న‌దిదే. కేసీఆర్…