Category: Political Gossips

కనుమరుగు చేసే కుట్రల నడుమ.. ఆశాకిరణమై నిలిచి గెలిచి! ఆమే ఒక సైన్యం! కుట్ర‌ల‌ను చేధించి క‌డిగిన ముత్య‌మై నిలిచిన వేళ‌.. కొత్త పార్టీ..త‌న‌దైన శైలి.. క‌విత సెకండ్ ఇన్నింగ్స్ శుభారాంభం.. జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్షలు

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆమెను ఒంట‌రి చేద్దామ‌నుకున్నారు. ఆ క్ర‌మంలో ఆడ‌బిడ్డ అని కూడా చూడ‌కుండా వేసిన అప‌నింద‌లు, చేసిన అవ‌మ‌నాలు, కుట్ర‌ల ప‌న్నాగాలు అన్నీ చేధించారామె. ఒక్కొక్క‌టిగా ఎదుర్కొని నిలిచారు. కాలం క‌లిసిరాగా, ధ‌ర్మం తోడు నిల‌వ‌గా క‌డిగిన ముత్య‌మే అయి…

మొక్క‌వోని దీక్ష‌.. మెడ‌లు వంచిన దీక్ష‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌జాపాల‌న అంటు ప్ర‌జాకంఠక చ‌ర్య‌లు చేప‌డితే..!త‌మ‌ను అడిగేవారు లేర‌నే అహంకారాన్ని ప్ర‌ద‌ర్శిస్తే.. !ఇప్ప‌టిదాకా సాగింది.. ఇక‌పైనా సాగుతుంద‌ని వెర్రిమొర్రి మూర్ఖ‌పు చేష్ట‌లు చేస్తే…! కాలం ఎప్పుడూ ఒక‌లా ఉండ‌దు. ప్ర‌శ్నించేవారొస్తారు. బాధిత వర్గం తిర‌గ‌బ‌డుతుంది. అధికారం ఎప్పుడు ఎవ‌రికీ…

పార్టీ పెట్ట‌క‌ముందే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ జాగృతి ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషిస్తున్న‌దా? ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీఆరెస్ ప్ర‌జా స‌మ‌స్య‌ల పై పోరాడ‌టంలో విఫ‌ల‌మైందా? ఇప్పుడు జ‌నం క‌విత వైపు ఆస‌క్తిగా ఎందుకు చూస్తున్నారు..? కేటీఆర్‌ను, క‌విత‌ను పోల్చి…

స‌ర్కార్ దిగొచ్చేదాకా… న్యాయం జ‌రిగేదాకా.. క‌విత ఖ‌మ్మం పోరాటం! ప్రాణాలు ప‌ణంగా పెట్టి.. ప‌ట్టు విడ‌వ‌కుండా… అదే దీక్ష‌తో మూడో రోజు కొన‌సాగుతున్న నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌.. వెల్లువెత్తిన మ‌ద్ద‌తు స‌ర్కార్ ద‌మ‌న‌కాండ‌పై దుమ్మెత్తిపోస్తున్న ప్ర‌జా సంఘాలు, ఉద్య‌మ‌కారులు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర‌తీసిన ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల బాధితుల గోస‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు త‌న పోరాటం ఆగ‌ద‌ని ప్ర‌క‌టించిన క‌విత‌.. నిర‌వ‌ధికంగా నిరాహార‌దీక్ష‌ను కొన‌సాగిస్తున్నారు. బుధ‌వారంతో ఆమె దీక్ష మూడో రోజు చేరుకున్న‌ది. ఖ‌మ్మం నుంచి నేరుగా ఆమెను పోలీసులు హైద‌రాబాద్‌కు తీసుకురావ‌డంతో జాగృతి…

సొంతింటి నిర్మాణం ..పేదోడి జీవిత‌కాలం! పాల‌కులెవ‌రైనా హౌసింగ్ స్కీములు అట్ట‌ర్ ఫ్లాప్‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) నేనెక్కాల్సిన రైలు జీవిత‌కాలం లేటు.. ఈ ప్రసిద్ధ వాక్యం ఆరుద్ర రాసిన కావ్యం లోనిది. తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల నేపథ్యంతో రాశారు. కాలం, సమాజం, మనిషి పడే వేదనను ఆయన రైలు…

ఖ‌మ్మంలో క‌విత నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌… అరెస్టు అయినా దీక్ష కొన‌సాగిస్తాన‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌ .. బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు దీక్ష చేస్తాన‌న్న క‌విత‌ స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి… వెలుగుమ‌ట్ల బాధితుల‌కు అండ‌గా జాగృతి..! ఖ‌మ్మం పోరాటం.. తెలంగాణ భ‌విష్య‌త్ ప్ర‌జా ఉద్య‌మాల‌కు స్పూర్తి… ఆడ‌బిడ్డ‌ల‌ను ఏడిపించిన ఆ ఇల్లు.. ఈ స‌ర్కార్ బాగుప‌డ‌దు: క‌విత‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) స‌ర్కార్‌కు ఇది ఊహించ‌ని ప‌రిణామం. మొన్న‌టిదాకా ఒక లెక్క‌. ఇప్పుడొక లెక్క‌గా మారింది అక్క‌డ ప‌రిస్థితి. ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల‌లో ఇళ్ల‌ను కూల్చేసి.. పేద కుటుంబాల జీవితాల‌ను ధ్వంసం చేసిన స‌ర్కార్‌పై అంతా తిరగ‌బ‌డ్డారు. ప్ర‌తిప‌క్షాలూ అండ‌గా నిల‌బ‌డ్డాయి. ప‌రామ‌ర్శించాయి.…

ఆడ‌బిడ్డ‌ల‌ను ఏడిపించిన ఆ ఇల్లు.. ఈ స‌ర్కార్ బాగుప‌డ‌దు! వెలుగుమ‌ట్ల బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డ క‌విత‌.. అరెస్టు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల అట్టుడికింది. ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాల‌కు క‌విత బాస‌టగా నిలిచారు. పందుల దొడ్డిలో వేసిన‌ట్టు బాధిత ఆడ‌బిడ్డ‌లంద‌రినీ అక్క‌డే ఉన్న అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో కుక్కేసింది స‌ర్కార్‌. అక్క‌డికి వెళ్లి చూసిన క‌విత మ‌న‌సు చ‌లించింది. స‌ర్కార్‌పై…

ఓ తండ్రి, ఓ అన్న‌… తెలివిత‌క్కువ‌గా చూస్తారు! స్వీయానుభ‌వాన్ని ఆవిష్క‌రించిన క‌విత‌..మ‌హిళా దినోత్స‌వం వేడుక‌లో ఆలోచింప‌జేపిన ప్ర‌సంగం!

(దండుగుల శ్రీ‌నివాస్) తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన మ‌హిళా దినోత్స‌వం వేడుక‌ల సంద‌ర్భంగా క‌విత మ‌హిళా లోకానికి ఇచ్చిన సందేశం ఆక‌ట్టుకున్న‌ది. ఆలోచింప‌జేసింది. అంత‌కు మించి ఆమె అందులో త‌న స్వీయానుభ‌వాన్ని కూడా జోడించారు. ఈ మాట‌లు ప‌రోక్షంగా అన్నా.. అవి…

కొడుకు కోసం బిడ్డెను బలిపెట్టిన తండ్రికి.. కుర్చీ కోసం చెల్లెను దూరం చేసుకున్న అన్నకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప‌ద‌వీ వ్యామోహం ర‌క్త సంబంధాన్నీ కాద‌న్న‌ది. అధికార దాహం మ‌మ‌కారాన్నీ మైమ‌ర‌పింప‌చేసింది. ఒక్క సీఎం సీటు… ఓ తండ్రిని, ఓ అన్నను క‌ర్క‌శులుగా మార్చింది. క‌ఠినాత్ములుగా తీర్చిదిద్దింది. నిజ‌స్వ‌రూప‌మిదేనని నిగ్గు తేల్చింది. రాజ‌కీయం కోసం, కుర్చీ కోసం ఎంత‌దాకైనా…

కావాలి ప్ర‌జాభీష్ట పాల‌న‌ చేయాలి ప్ర‌గ‌తి కోసం ప్ర‌ణాళిక‌!

(దండుగుల శ్రీ‌నివాస్) నినాదం బాగుంది. నిజాన్ని స‌ర్కార్ ఒప్పుకున్న‌ది. ప్ర‌జా పాల‌న కోసం… ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్నామ‌ని. అందుకే 99 రోజుల పాటు యంత్రాంగాలు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నాయ‌ని. ఏమాట‌కామాటే… ఒక‌వేళ ఈ నినాదంలో ప్ర‌గ‌తి ప‌థంలో తెలంగాణ అనే విధంగా…