Category: Political Gossips

తెరీ మాక్కీ… డబుల్ బెడ్రూంలు అడిగితే బోధన్ ఎమ్మెల్యేకు కొపమొచ్చింది…

మూడు నెలల తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించాడు బోధన్ ఎమ్మెల్యే షకీల్. పార్టీ పెద్దల పై అలిగి ఇటు వైపు రావడమే మానేశాడు. మొన్న ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమానికి పిలిపించి మచ్చిక చేసి పంపించారు.…

అర్వింద్ దెబ్బకు ‘యెండల’ ఏకాకి..

బీజేపీ సీనియర్ లీడర్ యెండల లక్ష్మీ నారాయణ ఆ పార్టీ ఇందూరు రాజకీయాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నాడు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బిగిస్తున్న ఉచ్చులో చిక్కుకొని ఆయన విలవిలలాడుతున్నాడు. ఏకాకిగా మిగులుతున్నాడు. పార్టీకి అంకిత భావంతో పనిచేసి ఎన్నో ఏండ్లుగా…

‘ఈట‌ల’ పై గెలుపు కోసం కేసీఆర్ త‌ప్పుల మీద త‌ప్పులు…

ఈట‌ల రాజేంద‌ర్ పై కేసీఆర్ క‌క్ష క‌ట్టిన ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ఇక్క‌డ గెలుపు కోసం ప‌రిపాల‌న మొత్తం దీని కేంద్రంగానే కొన‌సాగించ‌డం కేసీఆర్ ప్ర‌తిష్ఠ‌ మ‌స‌క‌బారేలా చేస్తున్న‌ది. హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాన్ని కేసీఆర్ భూత‌ద్ధం లో చూస్తున్నాడు. ఈట‌ల…

‘అండ‌ర్ వేర్‌’లోకి దిగ‌జారిపోయిన రాజ‌కీయం…

రాష్ట్ర రాజ‌కీయాల్లో మాట‌ల దాడులు పెరుగుతున్నాయి. ప‌ర‌స్ప‌ర దూష‌ణ‌లతో నేత‌లు చెల‌రేగిపోతున్నారు. తిట్లు కామన్‌గా మారాయి. ఆరోప‌ణ‌ల‌కు అంతులేకుండా పోతున్నది. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌కు ఓ హ‌ద్దు, ప‌ద్ధ‌తి చేరిపేసుకున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ న‌డుస్తోంది. ప్ర‌తిప‌క్షాలు దీనినే న‌మ్ముకున్నాయి. విషాద‌మేమిటంటే.. ఇక…

‘హుజురాబాద్’.. మ‌రింత ఆల‌స్యం మంచిదే..

రాష్ట్ర రాజ‌కీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ పెను సంచ‌ల‌నం. ఎన్న‌డూ లేని విధంగా.. ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా ఒక ఉప ఎన్నిక నేప‌థ్యం భారీ సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీసింది. పాల‌క‌వ‌ర్గం మొత్తం దృష్టి త‌న‌వైపు తిప్పుకుంది. ప‌రిపాల‌కుడే స్వ‌యంగా ఓ…

స‌చ్చింది గొర్రె…. మ‌రో మూడు నెల‌ల దాకా హుజురాబాద్ ఊసు లేదు..

అనుకున్న‌దే అయ్యింది. కేసీఆర్ త‌లచిందే జ‌రిగింది. ఎప్పుడెప్పుడా అని అంతా ఆస‌క్తిగా, ఉత్కంఠ‌గా ఎదురుచూసిన హుజురాబాద్ ఉప ఎన్నిక మ‌రో మూడు నెల‌ల దాకా పోయింది. ఇప్ప‌ట్లో ఆ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేద‌ని ఏవోవే సాకులు చెప్పింది కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌.…

ఎంతెంత దూరం.. ? ఇంకెంత దూరం..??

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ ఎప్పుడు వెలువ‌డుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్నాయి. దాదాపు మూడు నెల‌లుగా ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయోన‌ని రాష్ట్ర వ్యాప్తంగా జ‌నం ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. హుజురాబాద్ వాతావ‌ర‌ణం మాత్రం ఇప్పుడే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌నే విధంగా వాడివేడిగా ఉంది.…

క‌డుపు చించుకుంటే కాళ్ల మీద ప‌డుతుంది…

హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యం నేతల బండారాల‌ బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్న‌ది. ఈట‌ల రాజేంద‌ర్‌ను విల‌న్‌గా చూపించేందుకు టీఆరెస్ అప‌సోపాలు ప‌డుతున్న‌ది. ప్ర‌జ‌ల నుంచి దూరం చేసి వ్య‌తిరేక‌త కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం శ‌క్తి వంచ‌న లేకుండా చేస్తున్న‌ది. ట్ర‌బుల్ షూట‌ర్‌ను హ‌రీశ్‌ను కేసీఆర్…

‘మచ్చిక’ మంత్ర.. అలిగిన ష‌కీల్‌కు ఢిల్లీలో బుజ్జ‌గింపులు…

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ గ‌త కొంత కాలంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ పై కినుక వ‌హించి ఉన్నాడు. త‌న తండ్రి అకాల మ‌ర‌ణం చెందితే సీఎం ప‌రామ‌ర్శ‌కు రాలేద‌నే అసంతృప్తితో ఉన్నాడు. క‌నీసం కేటీఆర్ కూడా రాక‌పోవ‌డంతో అల‌క‌ పానుపెక్కాడు. నియోజ‌క‌వ‌ర్గానికి…

ఎందుకీ క‌డుపుమంట బండి..? ఏం త‌క్కువ చేశాం..? పాద‌యాత్ర‌లో అదే చెప్పాలి సంజ‌య్…

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌పై నిన్న కేటీఆర్ ఘాటుగా స్పందించాడు. ఎందుకు పాద‌యాత్ర చేస్తున్నావో చెప్పు అని నిల‌దీశాడు. ప్ర‌జ‌ల‌కు మంచిగుంటే మీకు క‌డుపు మంటా? రాజ‌కీయ నిరుద్యోగులు త‌మ ప‌ద‌వుల కోసమే ఇదంతా చేస్తున్నార‌ని కేటీఆర్ నిన్న…