Category: Political Gossips

కేసీఆర్ పై అమిత్ షా ఆచితూచి…

విమోచ‌న దినోత్స‌వం పేరిట బీజేపీ నిర్మ‌ల్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ పై ఆచితూచి మాట్టాడాడు. నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చిన‌ట్టు చెయ్యు అన్న‌ట్లుగానే ఆయ‌న ప్ర‌సంగం సాగింది. తెలంగాణ రాక‌ముందు సెప్టెంబ‌ర్ 17ను విమోచ‌న…

ఎమ్మెల్యేల తోక క‌త్తిరించేందుకే జిల్లా పార్టీ అధ్య‌క్షుల నియామ‌కం….

టీఆరెఎస్ పార్టీ జిల్లా అధ్య‌క్షుల నియామ‌కం మ‌రో రెండ్రోజుల్లో ముగియ‌నుంది. మొన్న‌టి వ‌ర‌కు జిల్లా క‌మిటీలు లేవు. జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వులు లేవు. కేసీఆర్ మొత్తం ఎమ్మెల్యేల మీద భారం వేశాడు. వారినే న‌మ్ముకున్నాడు. దీంతో అన్ని జిల్లాల్లో పార్టీ ఆగ‌మైంది.…

అప్పుడు వీడియో.. ఇప్పుడు ఆడియో… రేవంత్‌రెడ్డి కాళ్ల‌ల్లో కట్టెలు..

రేవంత్‌రెడ్డి ఎంత ఎదుగుదామ‌న్నా… స్వ‌యంకృతాప‌రాధం అత‌న్ని వెంటాడుతున్న‌ది. ఓవ‌ర్ కాన్ఫిడెన్సు కాళ్లు ప‌ట్టుకుని కిందికి లాగుతున్న‌ది. అత‌ని దారి మొద‌టి నుంచి ముళ్ల‌దారే. కానీ కాలం క‌లిసివ‌చ్చి.. చంద్ర‌బాబు త‌దిత‌రుల స‌పోర్టుతో పీసీసీ చీఫ్‌గా అవ‌కాశం వ‌చ్చింది. ఇక తిరుగులేద‌నుకున్నాడు. త‌న…

బీసీ నేత‌కు బ‌హుకాలం త‌ర్వాత ఓ ప‌ద‌వి.. బాజిరెడ్డికి ఆర్టీసీ చైర్మ‌న్‌…

సుధీర్గ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న బీసీ నేత బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌కు ఊరించి.. ఊరించి ఎట్ట‌కేల‌కు ఆర్టీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. రెండు సంవ‌త్స‌రాల కాల ప‌రిమితి. నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆరెస్ టికెట్ పై రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాడు.…

ఆర్మూర్ లో పాగా వేసిన అర్వింద్‌.. క‌ద‌నరంగం రెడీ…ఇక్క‌డ్నుంచే పోటీ

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌.. ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ కి అన్ని రెడీ చేసుకుంటున్నాడు. క‌ద‌న‌రంగం ఎంచుకున్నాడు. దానికి అనుకూలంగా ఇప్ప‌ట్నుంచే ప‌రిస్థితుల‌ను మ‌లుచుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఇటీవ‌ల ఆర్మూర్‌లోని పెర్కిట్ వ‌ద్ద ఓ నివాస స‌ముదాయాన్ని కిరాయికి తీసుకున్నాడు.…

మాట మతితప్పిన మల్లారెడ్డితో అన్ని ముప్పుతిప్పలే..

మంత్రి మల్లారెడ్డి మాస్ లీడర్. కష్ట పడి పైకొచ్చాడు. రాజకీయంగా ఎదిగాడు. ఇవన్నీ ఒకెత్తు. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని అమయాకుడు. చాలా సందర్భాల్లో ఆయన మాట మతితప్పుతూ ఉంటుంది. ఏది తోస్తే అది అలా…

పసలేని రాజీనామాల ఛాలెంజ్‌తో పరువు తీసుకుంటున్న నేతలు…

రాజకీయాల్లో రాజీనామాల ఛాలెంజ్ కామన్‌గా మారింది. ఒకప్పుడు ఇది ప్రతిపక్షాలకు ఓ ప్రధాన అస్త్రం. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు తొడలు చరిచి మరీ రాజీనామాల ఛాలెంజ్‌లను విసిరేవారు. దానికంత వెయిట్ ఉండేది. కానీ రాను రాను ఈ రాజీనామాల ఛాలెంజ్‌లు…

హుజురాబాద్ వాయిదా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పై ప్ర‌భావం…

కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన త‌ర్వాత ఒక్క‌సారిగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారాయి. హుజురాబాద్ ఎన్నిక వాయిదా వేశారు. అంద‌రికి స్ప‌ష్టంగా అర్ధ‌మైంది ఒక్క‌టే. కేసీఆర్ కేంద్రంతో మాట్లాడి హుజురాబాద్ ఉప ఎన్నిక ఆల‌స్య‌మ‌య్యేలా చేశాడ‌ని. ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో కూడా ఈ చ‌ర్చ…

హుజురాబాద్ నిద్ర వ‌దిలి.. చెన్నూరు పొలంబాట ప‌ట్టి..

వ‌రద‌ల కార‌ణంగా ఓ అమ్మాయికి వైద్యం అందించ‌లేని దీనస్థితిలో ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని ఇద్ద‌రు అన్న‌లు, త‌ల్లి వాగును దాటిన వీడియో చాలా మందిని క‌దిలించింది. ఇది చెన్నూరు నియోజ‌వ‌క‌ర్గంలో జ‌రిగింది. ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఇక్క‌డి ప‌రిస్థితులు ప‌ట్టించుకోకుండా హుజురాబాద్‌లో ప్ర‌చారానికి…

మసి పూసి మారేడుకాయ చేస్తున్న ఎల్లో మీడియా…

ఎస్…ఒక్కటి మాత్రం స్పష్టం…జగన్ మోహన్ రెడ్డి ఏ పనైనా చెయ్యనియ్యండి…దానిలో రంధ్రాన్వేషణ చెయ్యడం, చిలవలు పలవలుగా కట్టు కథలు అల్లడం, కులగజ్జి విశ్లేషకులను స్టూడియోలో కూర్చోబెట్టి జగన్ మీద నిప్పులు చిమ్మించడం, బోలెడంత విషాన్ని కుమ్మరించడం…తెలుగుదేశం పార్టీ బానిస మీడియా అజెండా…