Category: Political Gossips

సోయి మ‌రిచి తిట్టుడెందుకు? క్ష‌మాప‌ణ కోర‌డమెందుకు?

నిన్న మంత్రి మ‌ల్లారెడ్డి రేవంత్ పై రెచ్చిపోయి తిట్ల దండ‌కం అందుకున్నాడు. ప‌నిలో ప‌ని పిచ్చ‌కుంట్లోడా అంటూ ఓ కులం పేరు తీసుకుని సంబోధిస్తూ మాట్లాడాడు. ఇప్పుడు ఆ కులం మంత్రి మ‌ల్లారెడ్డి పై విరుచుకు ప‌డుతున్న‌ది. మీరూ మీరూ తిట్టుకోండి..…

తిట్ల దండ‌క రాజ‌కీయం వ‌ర్దిల్లాలి.

రాష్ట్రంలో తిట్ల రాజ‌కీయం బ‌హు రంజుగా సాగుతున్న‌ది. ఒక‌రినొక‌రు.. ఒక‌రికి మించి మ‌రొక‌రు. షేర్ అంటే స‌వ్వా షేర్‌. బ‌ద్ద‌లు బాషింగాలు చేస్తారోయ్ అని ఒక‌డంటే.. నువ్వో ఫాల్తు గాడివిరా అని ఇంకొక‌డు. ఒకుడు లేచి తొడ‌గొడ‌తాడు. ఇంకొక‌డు సాలే.. గాండూ…

ద‌ళిత‌బంధు ప్ర‌తి కులానికీ వ‌ర్తింపు… నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.

ద‌ళిత‌బంధు ఓ మ‌హా ఉద్యమం. దీన్ని దేశ‌మే ఆద‌ర్శంగా తీసుకుంటుంది… అన్నాడు కేసీఆర్‌. ఆర్భాటంగా హుజురాబాద్‌లో పైల‌ట్ ప్రాజెక్టుగా ప్ర‌వేశ‌పెట్టాడు. కానీ దాన్ని ద‌ళితులే న‌మ్మ‌డం లేదు. ఆ ప‌థ‌కమంతా లోప‌భూయిష్టంగా ఉంది. త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా దాన్ని మార్చేస్తూ చిత్ర‌వ‌ధ…

చేతులు కాలాకా.. టీఆరెఎస్ జిల్లా అధ్య‌క్షుడు కావలెను..!

కేసీఆర్ నిర్ణ‌యాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియ‌దు. ఎప్ప‌టికెయ్య‌ది ప్ర‌స్తుత మ‌ప్ప‌టికా మాట‌లాడి…. అన్న‌ట్టుగా ఉంటుదాయ‌న వ్య‌వ‌హారం. మొన్న‌టి వ‌ర‌కు టీఆరెస్ జిల్లా క‌మిటీలే లేకుండా చేశాడు. ఇప్పుడు జిల్లా క‌మిటీలు వేసుకోండ‌న్నాడు. జిల్లా అధ్య‌క్షుడు కావలెను.. అని అర్జెంటుగా అవ‌స‌రం…

‘హుజురాబాద్’ పై కేటీఆర్ ‘మేక‌పోతు గాంభీర్యం…’

హుజురాబాద్ ఉప ఎన్నిక పై తండ్రి కేసీఆర్ త‌ర‌హ‌లోనే కేటీఆర్ కూడా స్పందించాడు. పార్టీ రాష్ట్ర క‌మిటీ మీటింగ్ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నిక అంశం పై మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఓ వైపు కేసీఆర్ పాల‌న…

‘బంధు’ల గంద‌ర‌గోళ ‘అగాథం’లోకి కేసీఆర్‌…

ద‌ళిత‌బంధును హుజురాబాద్ లో పైల‌ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని దీన్ని మ‌హా ఉద్య‌మంలా ముందుకు తీసుకెళ్లాల‌నుకున్న కేసీఆర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. తెలంగాణ ఉద్యమం త‌రువాత ద‌ళిత‌బంధుని ఆ స్థాయిలో మ‌రో ఉద్య‌మంగా కేసీఆర్ అభివ‌ర్ణించాడు. కానీ హుజురాబాద్ ప్ర‌జ‌లే దాన్ని న‌మ్మ‌డం…

‘ఈట‌లా.. ! నువ్వెంత కార‌ణ‌జ‌న్ముడ‌వయ్యా…’

‘ఈట‌ల రాజేంద‌ర్ ఓ బ‌చ్చా, వాడితో వ‌చ్చేది లేదు.. స‌చ్చేది లేదు.’ ఇదెవ‌ర‌న్న‌రో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదనుకుంటా. కానీ మొన్న‌టి వ‌ర‌కు నేను కేసీఆర్ కార‌ణ‌జ‌న్ముడ‌నుకున్నాను. ప్రాణాల‌కొడ్డి తెలంగాణ సాధించాడు. అదో చ‌రిత్ర. ఆయ‌న‌కు ఆ చ‌రిత్ర‌లో కొన్ని ప్ర‌త్యేక పేజీలుంటాయి.…

‘బ‌ద్ద‌లు భాషింగాలు….’ భాష బ‌ట్ట‌లిప్పేసి న‌డిబ‌జార్ల నిలబెట్టి..

‘సీఎం.. నీ బ‌ద్ద‌లు భాషింగాలు చేస్తాం…’ హుజురాబాద్ ప్రెస్‌మీట్‌లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్న మాట‌లివి. ద‌ళితబంధు ప్ర‌తి ద‌ళితుడికీ అమ‌లు చేయ‌క‌పోతే ‘బ‌ద్ద‌లు బాషింగాలు చేస్తాం’ అనే మాట‌ల‌ను వాడాడు. ‘సిగ్గుశ‌రం ఉందా? , ద‌రిద్రుడా, బ‌క్కోడా, ఒరేయ్‌….’ ఇలా…

కేసీఆర్‌ను ఫాలో అవుతున్న రేవంత్‌రెడ్డి.. అందుకే నేత‌ల గుర్రు..

రేవంత్‌రెడ్డి.. పీసీసీ చీఫ్ అయిన త‌ర్వాత త‌న దూకుడు పెంచాడు. మాట‌ల దాడీ పెరిగింది. అంత‌కుముందే ఫైర్ బ్రాండ్‌గా పేరుప‌డ్డా.. ఇప్పుడు దానికి మ‌రింత ప‌దును పెడుతున్నాడు. కేవ‌లం కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను తిట్టేందుకు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటున్నాడు. అరేయ్‌.. ఒరేయ్ అనేమాట‌లు…

ద‌ళిత బంధు కోసం 1.70 ల‌క్ష‌ల కోట్లు ఎక్క‌డికెళ్లి తెస్తావ్‌? కాంగ్రెస్ ప్ర‌చార అస్త్రం…

రాష్ట్ర రాజ‌కీయాల్లో నేత‌లంతా ద‌ళిత జ‌పం చేస్తున్నారు. కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌థకం పేరెత్తుకోగానే కాంగ్రెస్ దీనికి కౌంట‌ర్‌గా ద‌ళిత గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ స‌భ‌లు నిర్వ‌హిస్తూ.. ఆ మైలేజీ పూర్తిగా టీఆరెస్‌కు పోకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఇప్ప‌టికే ఇంద్ర‌వెల్లి, రావిర్యాల‌లో జ‌రిగిన…