Category: Off the record

KTR-PADDY: వ‌రి ఎప్ప‌టికైనా మీకు భార‌మే కేటీఆర్‌…? ఇప్పుడు కేంద్రంపై నెట్టేస్తున్నారు…? భ‌విష్య‌త్తులో ఏం చేస్తారు..? రాజ‌కీయాలు ఎన్నో రోజులు న‌డ‌వ‌వు..

ఇప్ప‌డంతా వ‌రి రాజ‌కీయం న‌డుస్తోంది. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని కేంద్రం తెగేసి చెప్పిన నేప‌థ్యం.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఓ ర‌కంగా మేలు చేసిన‌ట్టే. కాగ‌ల కార్యం గంధ‌ర్వులే తీరుస్తున్నార‌న్న‌ట్టు కేసీఆర్ సంబ‌ర‌ప‌డ్డాడు. ఎందుకంటే.. ఏడాది కింద‌టే వ‌రి వేయొద్ద‌ని, మేం…

Kavitha: రైతు దీక్ష‌కు క‌విత‌క్క దూరం.. దూరం… ఎందుకీ గ్యాప్‌..?

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో, క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద టీఆరెస్ పార్టీ రైతు దీక్ష‌ల‌కు దిగ‌నుంది. కేంద్రం యాసంగి బియ్యాన్ని తీసుకోమ‌ని చెప్పిన నేప‌థ్యంలో .. ఈ సీజ‌న్‌లో వ‌రి వేయొద్ద‌ని కేసీఆర్ రైతుల‌కు చెప్పేశాడు. కానీ రాష్ట్ర బీజేపీ…

CM KTR: కేటీఆర్‌ను సీఎం చేయాలంటే హ‌రీశ్‌ను చేర‌దీయాలె.. అందుకే ఈ ప్ర‌యార్టీ….

కేటీఆర్‌ను సీఎం చేయ‌డం ప‌క్కా. ఇది కేసీఆర్ మ‌దిలో ఉన్న ఆలోచ‌న‌. కానీ ముహూర్త‌మే క‌ల‌సి రావ‌డం లేదు. ఒక‌టి కాక‌పోతే మ‌రొక‌టి ఏదో ఒక‌టి ఆటంకం వ‌స్తూనే ఉంది. ఆఖ‌రికి మార్చిలో యాదాద్రి ఘ‌ట్టం పూర్త‌వ‌గానే ఈ తంతు కానిచ్చేస్తాడు…

Tula Uma: ఈట‌ల గెల‌వ‌క‌పోతే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకునేదాన్ని…

అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌లంతా ఈట‌ల రాజేంద‌ర‌న్న వైపే ఉన్నారు. కానీ చివ‌రి రెండు రోజులు డ‌బ్బులు పంచారు విప‌రీతంగా… ఒక్కొక్క‌రికి ఆరువేలు.. ఒక ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి. ప‌ది మంది ఉన్న ఇంటికి అర‌వై వేలొచ్చాయి. ఒక…

Kcr Pressmeet: మీక్కూడ ఉండాల‌క‌ద‌న‌య్యా జ్ఞానం…. సీఎంను ప్ర‌శ్న‌ల‌డిగేట‌ప్పుడు జ‌ర ఆలోచించుకోండ్రి జ‌ర్న‌లిస్టులూ…

ఏ ఊకో.. బోడిముండ త‌లాతోక‌లేని వాద‌న‌… నీకు కూడా ఉండాల‌క‌ద‌న‌య్యా జ్ఞానం.. ఏది వ‌డితే అది అడుగుత‌వ‌.. ముందు చెప్పు దీనికి ఆన్స‌ర్..? ఎవ‌డా నిపుణుడు..? ఎవ‌డా విప‌క్షం..? చెప్పు వాని పేరు చెప్పు…? ఇలా సీఎం కేసీఆర్ ద‌బాయించింది… బెదిరించింది..…

Eatala Rajender : పెరుగుట విరుగుట కొర‌కే… ఇలా చేసే టీఆరెస్‌లో దెబ్బ ప‌డ్డ‌ది.. ఇప్పుడు బీజేపీలో…

ఈట‌ల రాజేంద‌ర్ హుజురాబాద్‌లో గెల‌వ‌డం అంత మామూలు విష‌య‌మేమీ కాదు. ఇది ఎవ్వ‌రూ కాద‌న‌లేని విష‌య‌మే. అధికార పార్టీ ఇంత శ్ర‌మ‌కోర్చినా.. ఈట‌ల బ‌య‌ట‌ప‌డ్డాడు. కాంగ్రెస్ మ‌ద్ద‌తిచ్చింది. ఉద్య‌మ‌కారులు క‌లిసొచ్చారు. ద‌ళితబంధు టీఆరెస్ కొంప‌ముంచింది… కార‌ణాలేమైనా కానివ్వండి.. ఈట‌ల గెలుపు ఓ…

Kalvakuntla Kavitha: ఎమ్మెల్యే కోటాలో క‌విత‌కు ఎమ్మెల్సీ… మంత్రి ప‌ద‌వి

స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన క‌విత ప‌ద‌వి కాలం వ‌చ్చే నెల‌తో ముగుస్తుంది. మ‌ళ్లీ అదే స్థానం నుంచి ఆమెను రెన్యూవ‌ల్ చేయాల‌ని మొద‌ట భావించారు. ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. కానీ ఈసారి…

Harish Rao: ట్ర‌బుల్ షూట‌ర్‌కు ఇక అన్నీ ట్ర‌బుల్సే… హుజురాబాద్ దెబ్బ‌తో పేరు పాయె… బేకారాయే…

హ‌రీశ్‌రావంటే.. పార్టీల‌క‌తీతంగా అంద‌రూ గౌర‌వించేవాళ్లు. మంచి వ‌క్త‌. స్నేహ‌శీలి. అంద‌రితో క‌లిసిపోయే మ‌న‌స్త‌త్వం. స‌బ్జెక్టు ఉన్నోడు. అన్నింటికీ మించి అత‌నో ట్ర‌బుల్ షూట‌ర్‌. పార్టీ క‌ష్టాల్లో ఉంటే ఎలాగైనా స‌రే త‌ను విజ‌య‌తీరాల‌కు పార్టీని చేరుస్తాడు. అందుకే కేసీఆర్‌కు హ‌రీశ్ అంటే…

ఉద్య‌మ‌కారుల‌ను తుంగ‌లో తొక్కినం.. బూతులు తిట్టినోళ్ల‌ను భుజానెక్కించుకున్నం..

ఈట‌లా..! నీకిది త‌గునా..? ఉద్య‌మ‌కారుల‌కు కాకుండా వేరొవ‌రికో ప‌ద‌వులిస్తున్నామ‌ని చెవికోసిన మేక‌లెక్క ఒర్రుతున్న‌వ్‌.. అస‌లు నీకు సోయుండి మాట్లాడుతున్న‌వా…? మాట మ‌తి త‌ప్పి మాట్లాడుతున్న‌వా తెలుస్త‌లేదు. అధికారం కోసం నువ్వూ నేనూ చేసింది అదే. ఉద్య‌మం కోసం రోడ్డెక్కిన ప్ర‌తీ ఒక్క‌డికీ…

Huzurabad: ఈట‌ల‌ను అన‌వ‌స‌రంగా పెంచి పెద్ద చేసి.. త‌న‌ను తాను కేసీఆర్ త‌గ్గించుకుంటున్నాడా.??

ఇప్పుడు అంద‌రి దృష్టి హుజూరాబాద్ పై ప‌డింది. గెలుపు ఇద్ద‌రికీ ఇజ్జ‌త్‌కా స‌వాల్ గా మారింది. ఈట‌ల రాజేంద‌ర్ పొలిటిక‌ల్ ఎపిసోడ్‌ను ఈ హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ మ‌లుపు తిప్ప‌నుంది. దీనికి అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చి కేసీఆర్ అన‌వ‌స‌రంగా ఈట‌ల‌కు మైలేజీ…