డిసెంబర్_9

తెలంగాణ ఆరోజు రాకపోతే ఈరోజుకీ రాకపోవనేది నా భావన😎

కెసిఆర్ మార్గదర్శనంలో జరిగిన తెలంగాణ ఉద్యమం ఆరోజు తెలంగాణ ఆవిర్భావ ప్రకటన చేయించకపోయుంటే బహుశా ఈరోజు ఈ ప్రత్యేక తెలంగాణ ఉండకపోయేది😔

ఆలస్యంగానైనా ఇచ్చిన మాట ప్రకారం మా తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చిన సోనియమ్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐


దాము నర్మాల

You missed