” కరోనా సోకితే మూడు రోజుల్లో పోతారు . కిడ్నీ , గుండె , ఊపిరి తిత్తులు , కాలేయము , క్లోమము , కళ్ళు , ముక్కు , మెదడు , కాళ్ళు, వెన్నెముక , చేతులు , పాదాలు, జీర్ణ కోశము, దంతాలు , దవడలు , చెవి , రక్తం , ఎముకలు , కండరాలు ఇలా అన్నీ పాడైపోతాయి . కరోనా సోకితే చక్కర వ్యాధి , రాచపుండు , బిపి , గుండెపోటు , మెదడుపోటు, ఎయిడ్స్ , కాన్సర్ , ఇలా పలు రకాల వ్యాధులు వస్తాయి . పురుషులు సంసారానికి పనికి రారు . పిచ్చోళ్ళు అయిపోతారు . దిక్కు లేని చావు చస్తారు ..ఒక సారి కరోనా సోకితే ఏడు జన్మల వరకు దాని ప్రభావం ఉంటుంది .. మట్టీ … మశానం ” ఇది కదా 20 నెలలుగా జరుగుతున్న ప్రచారం . { అవునండీ పోస్ట్ కోవిద్ కాంప్లికేషన్స్ నిజమే అని కామెంట్ చేయకండి . ఆలా చేసారంటే మీరు నా వీడియో లు చూడనట్టే . పోస్ట్ కోవిద్ కాంప్లికేషన్స్ పై అనేక వీడియో లు పెట్టాను . వేలాది మంది పాటించి హ్యాపీగా బయట పడ్డారు ఇక్కడ నేను మాట్లాడుతున్నది విష ప్రచారం గురించి . }

ఎందుకయ్యా ఇలా జనాలను భయపడుతున్నారు అని నా నాలోంటోడు అడిగితె ” ఇండియా లో జనాలు టూ మచ్ . కోవిద్ రూల్స్ ను పాటించడం లేదు . భయం ఉంటేనే కోవిద్ రూల్స్ పాటిస్తారు ” అని బొంకే వారు బ్రోకర్ లు . అసలు కారణం మెడికల్ మార్కెటింగ్ అనేది ఇప్పటికీ చాల మందికి ఇప్పటికీ అర్థం కాదు .

ఇండియా లో జనాలు కోవిద్ రూల్స్ ను పాటించలేదు . అందుకే ఇక్కడ కరోనా విరుచుకొని పడింది . సరే .. ఫార్మసుర బ్రోకర్! .. నీ పాయింట్ కరెక్ట్ అని కాసేపు అనుకొందాము . ప్రపంచం లో అత్యంత క్రమశిక్షణ కలిగిన దేశం జపాన్ . అక్కడి ప్రజల సివిక్ సెన్స్ అమోఘం . జపాన్ లో గత రెండు నెలలుగా కరోనా విరుచుకొని పడుతోంది . కారణం ? అక్కడి ప్రజలు కూడా కోవిద్ రూల్స్ పాటించకపోవడమేనా ?

చేప్పేవాడు ఫార్మసుర బ్రోకర్ అయితే వినేవాడు కరోనా మెంటల్ గాడు. కోవిద్ రూల్స్ .. వినడానికి చదవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి . కాదంటే నేరం అవుతుంది . జపాన్ ప్రజలు కూడా పాటించలేని , ఇండియా లాంటి దేశం అసాధ్యం అయిన రూల్స్ చెప్పి , జనాలు మాస్క్ పెట్టుకోలేదు.. భౌతిక దూరం పాటించడం లేదు .. కాబట్టి మేము వారిని భయపెడుతున్నాము అని నీ కలరింగ్ ఏదైతే ఉందొ .. ఆహా .. ఓహో ..

మాస్క్ పెట్టుకోవడం వల్ల ఉపయోగం వుంది . నో డౌట్ . కానీ మాస్క్ పెట్టుకోవడం వల్లే కరోనా సోకకుండా వుండేటట్లయితే ప్రపంచ వ్యాప్తంగా ఇంత మంది డాక్టర్ లు ఎలా మరణించారు ? మాస్క్ లు పెట్టుకోవడం ఎలాగో వారికీ ఎప్పటినుంచో తెలుసు కదా . { అయ్యా.. నేను చెబుతున్నది మాస్క్ పెట్టుకోవద్దని కాదు .. మాస్క్ పేరు చెప్పి జనాల్ని భయపెట్టడం గురించి }

ట్రంప్ తింగరోడు . మాస్క్ పెట్టుకోవద్దని జనాలకు చెప్పి వారిని చంపేశాడు అని అతన్ని ఓడగొట్టారు . మాస్క్ వీరుడు .. రాకుమారుడు ప్రెసిడెంట్ అయ్యాడు . ఏమైంది ? కేసులు మరణాలు ఎలా ఉన్నాయో చూసారా ? { వాక్సిన్ వల్ల మరణాలు కొన్ని తగ్గిన మాట వాస్తవం . ఎన్ని వాక్సిన్ లు వేసుకున్నా .. మాస్కు పూస్కు పద్దతిని .. కేవలం ఈ పద్ధతినే నమ్ముకొన్న దేశాల్లో కరోనా చావులు నిత్యకృత్యం అవుతాయి . కాకపోతే తక్కువ స్థాయిలో . ఉంటాయి . జలుబుకు ఒక టీకా .. ఏటా రెండు పొడింపులు .. అయినా రెండు లక్షల మరణాలు .. ఇది మెడికల్ మాఫియా కు అడ్డుఅదుపు లేని దేశాల సంగతి . డెల్టా కరోనా ఇంకా వాడి వేడి .. .. పాపం.

ఇప్పటికైనా కళ్లు తెరవండి ప్రభో .. అసలు విషయం పై ద్రుష్టి సారించండి . అదే ఇమ్మ్యూనిటి బలోపేతం .

మాస్క్ .. భౌతిక దూరం .. sanitiser . .. స్టే హోమ్ .. స్టే సేఫ్ .. న్యూ నార్మల్ .. వర్క్ ఫ్రొం హోమ్ .. అగ్గి పుల్ల .. ఆన్లైన్ క్లాసులు … వెబినార్ లు .. కరోనా సోకిన కుక్కలు .. సింహాలు .. కూరగాయలు కడగడం, డబల్ మాస్క్ .. చేతులు ఎలా కడగాలి .. ఇంకా అనేకం … వారు చెప్పారు .. మీరు చేశారు .. సంతోషం . నేను చెప్పేది కూడా ఒకసారి వినండి . ఆకుకూరలు , కాయగూరలు .. పళ్ళు .. వ్యాయామం .. నాలుగు లీటర్లు నీరు .. సంతోషం .. కంటి నిండా నిద్ర .. అన్నింటికిమించి ఫార్మసుర బ్రోకర్ ల విష ప్రచారానికి దూరం .ఇదీ అసలు మేటర్ .. వింటే సంతోషం ..లేక పొతే మీ ఇష్టం .

Amarnath Vasireddy

You missed