Month: November 2025

పోలింగుకు ముందే ఓట‌మిని ఒప్పుకున్న బీఆరెస్‌! దొంగ‌వోట్లు వేసేందుకు ఓట‌ర్ ఐడీల‌ను సిద్దం చేసుకుందంటూ కాంగ్రెస్ పై దుష్ప్ర‌చారం! హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశాడంటూ ఫేక్ వార్త ..! ఓట‌మి త‌ప్ప‌ద‌ని డిసైడ్ అయిన బీఆరెస్‌.. ఎన్నిక వాయిదా వేయాల‌నా..? ఈ స్టంట్‌..!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై మొద‌టి నుంచి బీఆరెస్ పిల్లి మొగ్గ‌లు వేస్తూ వ‌స్తోంది. గెలుపు ధీమాను పైకి వ్య‌క్తం చేస్తూనే మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది. ఎన్ని చేయాలో అన్ని చేసింది. త‌ప్పుడు క‌థ‌నాలు వండి…

ఇదేం భావ‌దారిద్య్రంరా బానిస కుక్క‌ల బాడ్కావుల్లారా! అందెశ్రీ మ‌ర‌ణంపైనా బ‌లుపెక్కిన మాట‌లు.. కామెంట్లు..!! బీఆరెస్ ఇదే నేర్పిందా!? నేత‌ల బాట‌లో మూతులు నాకే వారియ‌ర్స్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎద్దు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా! లీడ‌ర్ వెంట‌నే మూతుల నాకే బానిస కుక్క‌లు. అంతే. అదే నిరూపించుకున్నారివాళ‌. అందె శ్రీ అకాల మ‌ర‌ణాన్ని వారి బ‌లుపు, బ‌రితెగింపు మాట‌లు, కామెంట్ల‌తో ఆలోచ‌న‌లు పాతాళంలో ప‌డి కుళ్లిపోతున్నాయ‌ని…

ఓ ల‌క్ష్మీపార్వ‌తీ… ఓ మాగంటి సునీత‌! డిపాజిట్ ద‌క్క‌ని చ‌రిత్ర‌.. పున‌రావృతం కానుందా!?

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ల‌క్ష్మీ పార్వ‌తికి, మాగంటి సునీత‌కు కొన్ని విష‌యాల్లో ద‌గ్గ‌రి పోలిక‌లున్నాయి. రాజ‌కీయంగా ఆమెకున్న చ‌రిత్రే ఇప్పుడు రిపీట్ అయ్యేలా ఉంది. భార్య దూర‌మైన త‌రువాత ల‌క్ష్మీపార్వ‌తి స‌తీమ‌ణిగా మారింది. కానీ ఇక్క‌డ అలా కాదు..…

ర‌హ‌స్య స్నేహితులు! బీఆరెస్ కోసం బీజేపీని బ‌లిపెడుతున్న కిష‌న్‌రెడ్డి.. అర్వింద్‌, కొండా, ర‌ఘునంద‌న్‌రావుల‌ను ప్ర‌చారానికి రానీయ‌ని నేత‌! బీజేపీని బ‌ల‌హీన‌ప‌రిచి.. బీఆరెస్‌కు జీవం పోసి!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: బీజేపీలో వాళ్లంతా ఫైర్ బ్రాండులు. బీఆరెస్‌పై భ‌గ్గుమంటారు. కేసీఆర్‌ను ఆడుకుంటారు. కేటీఆర్‌ను ఎగెరేసి ఎగ‌రేసి దంచుతారు త‌మ ప్ర‌సంగాల‌తో. వాడియైన మాట‌ల‌తో. వీళ్లు ప్ర‌చారంలోకి దిగితే. అంతే సంగ‌తులు. బీఆరెస్‌కు ముచ్చెమ‌ట‌లే. ఫామ్‌హౌజ్‌లో ప‌డుకున్న…

ఓ బీఆరెస్ పార్టీ.. గులాబీ రాజ‌కీయం! పంతులు లేని బ‌డి… వానాకాలం చ‌దువులు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) స‌రిగ్గా స‌రిపోయింది. ఈ నానుడి బీఆరెస్ పార్టీకి. ఈ మాట‌న్న‌ది సీఎం రేవంత్‌రెడ్డి. ఓ సంద‌ర్భంలో ఇలా వ్యాఖ్యానించారాయ‌న‌. కేటీఆర్‌కు ప‌గ్గాలిచ్చిన త‌రువాత ఆ పార్టీ ప‌రిస్థితి నానాటికి దిగ‌దిడుపుగా మారింది. మ‌రింత‌గా పాతాళంలోకి ప‌డిపోతూ వ‌స్తోంది. పిచ్చోడి…

అమ్మ పిర్యాదుతో బీఆరెఎస్ ఆగ‌మాగం! కొంప ముంచ‌నున్న మాగంటి మ‌ర‌ణం!!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్ పోరు గంట గంట‌కు ఉత్కంఠ‌గా మారుతోంది. కాంగ్రెస్‌, బీఆరెస్ మ‌ద్య పోటీ హోరాహోరీ పోరు కాస్త వార్ వ‌న్ సైడ్ గా మారిపోయింది. క‌ద‌న రంగాన్ని త‌లిపించిన ఉప ఎన్నిక మాగంటి మ‌ర్డ‌ర్…

ఓ ఉద్య‌మ‌కారుడిగా బీఆరెస్ ఓడిపోవాల‌ని కోరుకుంటున్నా!

Dandugula Srinivas Senior Journalist 7661066999 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో బీఆరెస్‌కు చెందిన ఓ ఉద్య‌మ‌కారుడు అన్న మాటిది. కేసీఆర్ అంటే ప్రాణం. ఆ పార్టీ అంటే ఎంతో ఇష్టం. పార్టీ పుట్టిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అందులోనే…

సెక్ర‌టేరియ‌ట్‌లో రెండు మ‌జీద్‌ల‌ను కూల్చాడు! ముస్లింల‌ను మోసం చేసిన కేసీఆర్‌! ఎందుకు బీఆరెస్‌కు ఓటేయాలె!! జూబ్లీహిల్స్ వేళ ముస్లిం మైనార్టీల్లో సీరియ‌స్ డిస్క‌ష‌న్‌…

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ముస్లిం మైనార్టీల్లో కొత్త చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. కేసీఆర్ ముస్లింల మ‌ద్ద‌తు తీసుకుని .. వారికి తీర‌ని ద్రోహం చేశార‌నే విష‌యం ఇప్పుడు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌ల‌ను…

రేవంత్ కే-ర్యాంప్‌! బ్యాడ్ బ్ర‌ద‌ర్స్ బ్యాండ్ బ‌జాయించిన సీఎం!! తెర వెనుక సంబంధాల‌పై పుంగీ బ‌జాయించిన రేవంత్‌రెడ్డి! ప‌దేండ్ల‌లో చేసిందేమీ లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు!! బీఆరెస్‌, బీజేపీ పార్టీల‌ను బ‌రిబాత‌ల నిల‌బెట్టిన వైనం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేప‌థ్యం.. ఆ ఇద్ద‌రికీ విశ్వ‌రూపం చూపించిన సీఎం రేవంత్‌!

(దండుగుల శ్రీ‌నివాస్) చాలా చాలా రోజుల త‌రువాత సీఎం రేవంత్‌రెడ్డి త‌న విశ్వ‌రూపాన్ని చూపారు. జూబ్లీహిల్స్ పోలింగ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఇక్క‌డి రాజ‌కీయం హీటెక్కుతున్న‌ది. ఒక‌రికి మించి మ‌రొక‌రు వాడివేడి ప్ర‌సంగాలు చేసుకుంటున్నారు. ఇవాళ కేటీఆర్‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు…

డ్యామిట్‌… క్లైమాక్స్‌లో క‌థ అడ్డం తిరిగింది! కేటీఆర్ వ్యూహానికి మంట‌పెట్టిన మాగంటి సెంటిమెంట్‌!! గోపినాథ్ మ‌ర‌ణానికి, కేటీఆర్‌కు స‌బంధాల‌పై త‌ల్లి కామెంట్స్‌.. ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు తెర తీసిన మాగంటి మ‌ర‌ణం! సానుభూతి లేదు.. చీద‌రింపే! వ్యూహం బెడిసింది… పాపం పండింది!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అంతేమ‌రి. చేసిన పాపాలు ఊరికే పోవంటారు. అవి వెంటాడుతూనే ఉంటాయి. కాలం క‌లిసి వ‌చ్చి, అధికారంలో చేతిలో ఉన్న‌ప్పుడు ఆగ‌లేదు. ఆడింది ఆట పాడింది పాట‌. బినామీల పేరుతో అవినీతి సామ్రాజ్యాన్ని ఏలిన యువ‌రాజు.. జూబ్లీహిల్స్‌లో అంతా తానై…