Month: November 2025

అహంకారికి.. అంద‌రివాడికి మ‌ధ్య పోటీ! జూబ్లీహిల్స్ పోరులో మ‌రోసారి వెల్ల‌డికానున్న రేవంత్‌, కేటీఆర్‌ల నాయ‌క‌త్వ తీరు!! అమెరికాకు పాకిన‌ ఫ్రీబ‌స్సు ప్ర‌యోజ‌నం.. పేద‌ల ప‌థ‌కాల‌కు స‌బ్బండ‌వ‌ర్ణాల సంఘీభావం!!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: ఫ్రీబ‌స్సును గేలి చేశాడు కేటీఆర్‌. కేసీఆరూ ఏమీ త‌క్కువ కాదు. ఈ ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం పెట్టి ఆడోళ్ల‌కు ఆడోళ్ల‌కు మ‌ధ్య లొల్లి పెట్టించిండు రేవంత్‌రెడ్డి అని కామెంట్ చేశాడు. కానీ ఈ ఫ్రీ…

కేటీఆర్ మెడ‌కు జూబ్లీహిల్స్ పాపాలు! మాగంటి మ‌ర‌ణం మిస్ట‌రీ.. కేటీఆర్‌కే ఎరుక‌!!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: పాపం పండింది… ఇప్పుడు ఒక్కొక్క‌టిగా అవి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అధికారం ఉన్న‌నాళ్లు ఏం చేసినా చెలామ‌ణి అయ్యింది. మాకు తిరుగే లేద‌నుకున్నాడు. అంతా తానై న‌డిపించాడు. బినామీల రాజ్యం ఏలాడు. జూబ్లీహిల్స్ కూడా అందులో…

టార్గెట్ వివేక్‌..! ఫేక్ వార్త‌ల‌తో వీ6, వెలుగు ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చే య‌త్నం..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం బీఆరెస్ చేయ‌ని కుటిల‌, కుంచిత ప్ర‌య‌త్నాలు లేవు. ఇప్ప‌టికే కేటీఆర్ నెల‌కు కోట్ల‌కు కోట్లు గుమ్మ‌రించి న‌డిపిస్తున్న బీఆరెస్ సోష‌ల్ మీడియాతో ఫేక్ వార్త‌ల‌ను విచ్చ‌ల‌విడిగా వ‌దులుతూనే ఉన్నాడు. ఉత్త‌గ‌నే క్రియేట్ చేసి వ‌ద‌లితే…

ప‌దేళ్ల పాల‌న పాపాల‌కు ప్రాయాశ్చిత్తం జూబ్లీహిల్స్‌! అదే కేసీఆర్, కేటీఆర్ వ్యూహం! కానీ జనం వీరిని న‌మ్ముతారా? చేసిన త‌ప్పిదాలు మ‌రుస్తారా? పాపాలు పోనీ పాపం అంటారా? సానుభూతితోనైనా గెలిచి.. జ‌నం తప్పు తెలుసుకున్నార‌నే సంకేతామివ్వాల‌నే కుంచిత ప్లాన్! అంతిమంగా ఓ కేసీఆర్‌, ఓ కేటీఆర్‌.. ప‌రివ‌ర్త‌న చెంద‌లేదు.. జ‌నం మీద ప్ర‌తీకారంతోనే ఉన్నారు..!

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: వాళ్లు మార‌లేదు. మార‌రు. మ‌మ‌ల్ని ఓడ‌గొట్టి జ‌నాలు ఓ పేద్ద త‌ప్పు చేశారు.. అని వారి ఫీలింగు. అది జ‌నం గ్ర‌హించి బాంచ‌న్ మీరే కావాల‌ని మా ద‌గ్గ‌ర‌కి రావాల‌నే వారి దొర‌త‌నం ఆశ‌.…

ఉద్య‌మ‌కారులు, కార్య‌క‌ర్త‌ల‌ను విస్మ‌రించిన‌.. సోష‌ల్ మీడియా బీఆరెస్ పార్టీ! యూట్యూబులు, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్య్లూయెన్స‌ర్లే ఇప్పుడా పార్టీకి పునాదులు..! కేసీఆర్ క‌ల‌లు గ‌న్న పార్టీ… చివ‌ర‌కిలా! కేటీఆర్ సొంత నిర్ణ‌యాల‌తో భ్ర‌ష్టుప‌ట్టి పోతున్న బీఆరెస్ మూలాలు, సిద్దాంతాలు! తండ్రిని ఫామ్‌హౌజ్‌కే ప‌రిమితం చేసి కొడుకు డైరెక్ష‌న్‌లో అధఃపాతాళంలోకి ఉద్య‌మ‌పార్టీ

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: కేటీఆర్ డైరెక్ష‌న్‌లో న‌డుస్తున్న బీఆరెస్.. ఇప్పుడు ప‌క్కా సోష‌ల్ మీడియా బీఆరెస్ పార్టీగా మారింది. కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌కే ప‌రిమితం చేయ‌డం.. ఇదే మంచి త‌రుణ‌మ‌ని పిచ్చి పిచ్చి నిర్ణ‌యాలు, ప్ర‌సంగాలు చేయ‌డం.. పార్టీని…

చెల్లె చీద‌రించుకున్న .. అన్న ఫోన్ ట్యాపింగ్‌! జ‌నంబాట‌లో ఒక్కొక్క‌టిగా అస్త్రాల‌కు ప‌దును పెడుతున్న క‌విత‌..! బీఆరెస్‌పై దాడి ముమ్మ‌రం.. కేటీఆర్‌పై ప‌రోక్ష విస‌ర్లు, విమ‌ర్శ‌లు.. పార్టీ పెట్టేందుకు రెడీగా ఉన్నాన‌ని జ‌నానికి సంకేతాలు..

(దండుగుల శ్రీ‌నివాస్) ఎవ‌డి గోల వాడిదే. ఓ వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో హోరాహోరీగా ప్ర‌చారం జ‌రుగుతుంటే.. క‌విత మాత్రం జ‌నం బాట పేరుతో తెలంగాణ‌లోని ప‌ల్లెలు చుట్టి వ‌స్తోంది. ప‌నిలో ప‌నిగా మ‌ధ్య‌లో ఆమె బీఆరెస్‌పై…