బీసీలు తగ్గారు..! ఓసీలు పెరిగారు..!! ఇదెట్లా సాధ్యం…? కుటుంబ కుల సర్వే అంతా తూచ్…! పదిశాతం మంది ఇండ్లకే పోని సర్వే టీమ్..! అరకొర సమాచారంతో సర్కార్ నివేదిక విడుదల…! మంచి పేరొస్తుందనుకుంటే.. అపవాదు మూటగట్టుకున్న రేవంత్ సర్కార్..!
(దండుగుల శ్రీనివాస్) కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని పలికన కాంగ్రెస్.. క్షేత్రస్థాయిలో ఈ స్పిరిట్‌ను కాపాడుకోలేకపోయింది. అభాసుపాలైంది. మంచిపేరేమో గానీ అపవాదును మూటగట్టుకున్నది. ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకరే ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇంకా నాలుగైదు శాతం సర్వే…