vastavam digital paper 08-05-2023, latest telugu news, nizamabad- www.vastavam.in
రైస్ మిల్లర్ల ముసుగులో బీజేపీ నేత రాజకీయం.. రాజకీయం కోసం రైతుబలి.. మోహన్‌రెడ్డి తెరవెనుక పెద్దరికం… తడిచిన ధాన్యం కొనబోమని వెల్లడి…. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, బీజేపీకి మైలేజీ రావాలని… కామారెడ్డి ఎమ్మెల్యే చెంపదెబ్బపై మంచి స్పందన.. శాస్తి జరగాల్సిందేనంటున్న రైతాంగం……
